CM Revanth Reddy 1 Year Governance : రేవంత్ రెడ్డి సంవత్సర పాలనపై…ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్
చరిత్ర చదవకుండా... భవిష్యత్‌ను నిర్మించలేం..! ఇక్కడ మళ్లీ ఇంకోటి ఉంది. ఎంత చరిత్ర తెలిసినా... ప్రజల నాడిని తెలుసుకోకపోతే...ఐదేళ్లు ఇంట్లో కూర్చోవాల్సిందే..! వాళ్లని అర్ధం చేసుకుంటే..అధికారంలో ఉంటారు.
- By manojveeranki Published Date - 11:54 PM, Sat - 7 December 24
Revanth Governance: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి…365 రోజులు…అంటే..8 వేల 760 గంటలు. ఈ వన్ ఇయర్ లో రేవంత్ రెడ్డి ఏం చేసారన్న దానిపై డిస్కస్ చేద్దాం… చరిత్ర చదవకుండా… భవిష్యత్‌ను నిర్మించలేం..! ఇక్కడ మళ్లీ ఇంకోటి ఉంది. ఎంత చరిత్ర తెలిసినా… ప్రజల నాడిని తెలుసుకోకపోతే…ఐదేళ్లు ఇంట్లో కూర్చోవాల్సిందే..! వాళ్లని అర్ధం చేసుకుంటే..అధికారంలో ఉంటారు. లేకుంటే..పదేళ్లు పాలించి..మాకు తిరుగులేదనుకున్నా…గమ్మున ఇంట్లో ఉండాల్సిందే..! అధికారం ఉంది కదా అని విర్రవీగితే మాత్రం…ప్రజలు చూస్తూ ఊరుకోరు. సరిగ్గా…డిసెంబర్ ౩౦ 2023న.. ఎవరి పనులకు వెళ్లాల్సిన వాళ్లు… పొలింగ్ బూత్‌కి వెళ్లారు. ఆ రోజు జరిగిన ఎన్నిక…తెలంగాణ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసిందా…లేదా అన్నది…రాజకీయాలకు అతీతంగా…ఒక్కసారి ఈ వీడియో చూద్దాం…..