Telangana
-
#Devotional
Telangana : బోనాల ఉత్సవాలకు రూ.20కోట్లు మంజూరు: మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ నిధులు నగరంలోని మొత్తం 2,783 ఆలయాలకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు, అవసరమైన ఏర్పాట్లకు చెక్కుల రూపంలో విడుదల చేసినట్టు మంత్రి వివరించారు. దేవాలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రతి ఆలయంలో ఉత్సవాలు విజయవంతంగా జరగేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
Date : 25-06-2025 - 5:55 IST -
#Speed News
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు లో కీలక పరిణామాలు.. 4013 ఫోన్ నెంబర్లు ట్యాపింగ్
తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజురోజుకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Date : 25-06-2025 - 12:49 IST -
#Speed News
Local Body Elections : సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు
Local Body Elections : ఈ ఎన్నికల్లో కీలక విజయాన్ని సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ప్రజల్లో విశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది
Date : 25-06-2025 - 10:54 IST -
#Speed News
Amrapali IAS : మళ్లీ తెలంగాణకే ఆమ్రపాలి
తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో క్యాట్ తీరుగా చెప్పింది. కాటా ఆమ్రపాలిని మళ్లీ తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ క్యాడర్కు కేటాయించాలి. డీఓపీటీ విడుదల చేసిన మార్పిడి ఉత్తర్వులు అమలులో ఉండవు ఈ తీర్పుతో ఆమెకు న్యాయం జరగడమే కాదు, ఉద్యోగుల స్వేచ్ఛ, వ్యక్తిగత పరిస్థితులపై న్యాయ వ్యవస్థ చూపిన అర్థవంతమైన దృష్టికోణాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.
Date : 24-06-2025 - 8:46 IST -
#Speed News
Bhatti Vikramarka : దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లికించదగ్గ రోజు ఈరోజు
దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే రోజుగా ఈ రోజు గుర్తుండిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
Date : 24-06-2025 - 6:31 IST -
#Telangana
TPCC Meetings: నేడు గాంధీ భవన్లో టీపీసీసీ కీలక సమావేశాలు!
ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ ఐక్యత, కార్యకర్తల సమన్వయంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలో రాజకీయ ఉనికిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
Date : 24-06-2025 - 9:55 IST -
#Telangana
Meenakshi Natarajan: కార్యకర్తలకు గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్!
ప్రతి నాయకుడు, కార్యకర్త పారదర్శకంగా, పార్టీ కోసం అంకితభావంతో పని చేయాలని మీనాక్షి సూచించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆధిపత్యం సాధించేందుకు గ్రామస్థాయి నుంచి బలోపేతం అవ్వాలని పిలుపునిచ్చారు.
Date : 23-06-2025 - 7:50 IST -
#Telangana
Ration Cards: తెలంగాణలో వారి రేషన్ కార్డుల రద్దు!
గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోని 1.59 లక్షల కార్డులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించగా, రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది.
Date : 23-06-2025 - 10:06 IST -
#Telangana
Heavy Rains : తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
Heavy Rains : రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఇది వేసవి వేడి నుంచి ప్రజలకు ఉపశమనాన్ని కలిగించనుందని చెబుతున్నారు
Date : 22-06-2025 - 5:52 IST -
#Telangana
Panchayat Elections : పంచాయతీ ఎన్నికలపై రేపు కీలక నిర్ణయం?
Panchayat Elections : పంచాయతీ ఎన్నికలతో పాటు జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల విషయాల్లో ఏటివాటిని ముందుగా నిర్వహించాలనే అంశంపై స్పష్టత రావొచ్చని సమాచారం
Date : 22-06-2025 - 10:30 IST -
#Telangana
Kavitha : ఆ ఐదు పంచాయతీలను తెలంగాణకు అప్పగించాలి: ఎమ్మెల్సీ కవిత
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం తీసుకున్న అన్యాయ నిర్ణయాలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్టు హోదా ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా మనలను మోసం చేసింది.
Date : 20-06-2025 - 3:25 IST -
#India
10th Fail: తెలుగు రాష్ట్రాల్లో 10, 12 తరగతుల ఫెయిల్యూర్ రేట్లపై కేంద్రం ఆందోళన
దేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థలో నాణ్యత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది.
Date : 20-06-2025 - 2:13 IST -
#Telangana
Maoists : తెలంగాణలో 12 మంది ఛత్తీస్గఢ్ మావోయిస్టుల లొంగుబాటు
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం తగ్గుముఖం పడుతోందన్న దానికి తాజా పరిణామం స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది.
Date : 20-06-2025 - 1:46 IST -
#Telangana
Gone Prakash Rao : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ట్యాపింగ్ బీఆర్ఎస్ పాలనలోనే
తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తు వేగం పుంజుకుంటోంది.
Date : 20-06-2025 - 1:19 IST -
#Andhra Pradesh
Chandrababu : నీటి వనరుల వినియోగంపై వివాదాలు అవసరమా? : సీఎం చంద్రబాబు
కానీ పోలవరం ప్రాజెక్టు తప్ప మిగతా ప్రాజెక్టులన్నీ కేంద్రం అనుమతి లేని ప్రాజెక్టులే. మనం మనం కలహపడితే చివరికి నష్టపోవేది ప్రజలే. తెలంగాణపై నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా విభేదించలేదు. ఈ విషయాల్లో స్పష్టత ఉండాలి అని తెలిపారు.
Date : 19-06-2025 - 6:18 IST