HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telangana News

Telangana

  • Urea Shortage In Telangana

    #Telangana

    Urea Shortage : యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి వచ్చింది – హరీశ్ రావు

    Urea Shortage : రైతుల నిరసనలు, యూరియా కోసం పడుతున్న పాట్లు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గెలిపించిన రైతులు రోడ్ల పై పడిగాపులు కాస్తుంటే..గెలిచినా నేతలు మాత్రం ఏసీ కార్లలో తిరుగుతున్నారని వాపోతున్నారు

    Date : 20-08-2025 - 2:15 IST
  • CM Revanth

    #Telangana

    CM Revanth Reddy : తెలంగాణ రైజింగ్‌ 2047తో అభివృద్ధి చేసుకుందాం: సీఎం రేవంత్‌ రెడ్డి

    1994 నుండి 2014 వరకు సీఎం లుగా పనిచేసిన వారు నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారనీ, వారి సేవలను మరిచిపోలేమని తెలిపారు. హైటెక్ సిటీ నిర్మాణానికి ఆరంభ దశలో వ్యతిరేకత ఎదురైంది. కానీ ఇప్పుడు హైదరాబాద్‌ నగరం సింగపూర్‌, టోక్యో లాంటి ప్రపంచ మేగాసిటీలతో పోటీపడుతోంది అని పేర్కొన్నారు.

    Date : 20-08-2025 - 1:59 IST
  • Tomato Price

    #Speed News

    Tomato Prices: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన టమాటా ధరలు..

    Tomato Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మార్కెట్లలో టమోటా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వారం క్రితం కిలో ధర సుమారు 20 నుంచి 30 రూపాయల మధ్య ఉండగా, ఇప్పుడు అదే ధర డబుల్ అవ్వడం గమనార్హం.

    Date : 20-08-2025 - 1:39 IST
  • Notification for issuance of liquor shop licenses

    #Speed News

    Telangana : మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్‌

    ఈసారి లైసెన్స్ దరఖాస్తు ఫీజును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ఫీజు ప్రస్తుతం రూ.3 లక్షలకు పెరిగింది. దీంతో మద్యం వ్యాపారం చేయాలనుకునే అభ్యర్థులు ఈ మార్పును గమనించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు పెంపుతో పాటు, లైసెన్స్‌ల జారీ విధానంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

    Date : 20-08-2025 - 1:08 IST
  • Justice B. Sudarshan Reddy as India Alliance's Vice Presidential Candidate

    #India

    Vice President Candidate : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ట్విస్ట్..విపక్షాల అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి

    ఇది అధికార ఎన్డీయే కూటమి వ్యూహాలకు ఎదురు దెబ్బగా మిగిలింది. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవంగా జరిపించాలన్నఎన్డీయే పార్టీ యత్నాలను ఈ అభ్యర్థిత్వం గాలికి గాల్లో పోసినట్టయింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రవేశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

    Date : 19-08-2025 - 2:24 IST
  • Bendalapadu

    #Telangana

    Indiramma Housing Scheme : గుడిసెలు లేని గ్రామంగా బెండాలపాడు

    Indiramma Housing Scheme : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ బెండాలపాడు (Bendalapadu) గ్రామ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది

    Date : 19-08-2025 - 1:30 IST
  • AP Rains

    #Andhra Pradesh

    Heavy Rain: తెలంగాణ‌, ఏపీకి భారీ వ‌ర్ష సూచ‌న.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక!

    ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరం వైపు కదులుతున్న వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో మోస్తరు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

    Date : 18-08-2025 - 10:35 IST
  • CM Revanth Reddy

    #Speed News

    CM Revanth Reddy: టీ ఫైబ‌ర్‌పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించండి: CM రేవంత్ రెడ్డి

    ఈ సమావేశం టీ ఫైబర్ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేయడానికి, పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సూచిస్తుంది.

    Date : 18-08-2025 - 10:19 IST
  • MLC Vijayashanti

    #Telangana

    MLC Vijayashanti: ఓట్ల చోరీపై ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి కీల‌క వ్యాఖ్య‌లు!

    అవసరమైతే ఐఎన్‌డీఐ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి సీఈసీ నిజస్వరూపాన్ని బయట పెట్టే అవకాశం కూడా లేకపోలేదని ఆమె పేర్కొన్నారు.

    Date : 18-08-2025 - 9:11 IST
  • AI Based Civil Services

    #Telangana

    AI Based Civil Services: కోటి మందికి ఏఐ ఆధారిత పౌర సేవలు.. రేవంత్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం!

    ఈ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 250 మంది అధికారులను ఎంపిక చేసి, వారికి AI వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు.

    Date : 18-08-2025 - 5:24 IST
  • Deputy CM Bhatti

    #Telangana

    Deputy CM Bhatti: సామాజిక విప్లవానికి తెలంగాణ ఆదర్శం: డిప్యూటీ సీఎం భట్టి

    ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి కట్టుబడి పని చేస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, వారికి గట్టిగా సమాధానం చెప్పాలంటే ప్రజలు ఈ ప్రజా ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడాలని ఆయన కోరారు.

    Date : 18-08-2025 - 2:59 IST
  • Ramanthapur Incident

    #Telangana

    Ramanthapur Incident : రామంతపూర్‌లో శోభాయాత్రలో విషాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

    Ramanthapur Incident: హైదరాబాద్ నగరంలోని రామంతపూర్ గోఖలే నగర్‌లో జరిగిన శ్రీకృష్ణాష్టమి శోభాయాత్రలో విషాదం చోటుచేసుకుంది.

    Date : 18-08-2025 - 2:30 IST
  • Minister Seethakka

    #Telangana

    Minister Seethakka: అలసత్వం వద్దు.. అంతా అప్రమత్తంగా ఉండండి: మంత్రి సీతక్క

    ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్నవారు పనిప్రదేశాలను వదిలి వెళ్లరాదని సూచించారు.

    Date : 17-08-2025 - 8:12 IST
  • Abortion

    #Telangana

    Abortions : తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిపోయిన అబార్షన్లు

    తెలంగాణలో 2020-21లో 1578 అబార్షన్లు నమోదు కాగా, 2024-25 నాటికి ఆ సంఖ్య 16,059కి చేరింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో 2024-25లో 10,676 అబార్షన్లు నమోదయ్యాయి. ఈ గణాంకాలు సమాజంలో ఆరోగ్య సదుపాయాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులు, ప్రజల అవగాహన వంటి అంశాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.

    Date : 17-08-2025 - 9:15 IST
  • Minister Seethakka

    #Telangana

    Minister Seethakka: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి సీతక్క ఆదేశాలు..!

    వర్షాల వల్ల తలెత్తే ఎమర్జెన్సీ పరిస్థితులపై తక్షణ స్పందన అవసరమని, ఏ సమస్య ఎదురైనా వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

    Date : 16-08-2025 - 6:12 IST
  • ← 1 … 25 26 27 28 29 … 272 →

Trending News

    • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

    • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

    • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

Latest News

  • తాడేపల్లి ప్యాలెస్‌లో ఆ ఇద్దరి నేతల మధ్య వార్ !!

  • తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

  • Mega CSR Programme : కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం

  • TVK Vijay Illegal Affair : ఆ నటి వల్ల టీవీకే విజయ్‌ పొలిటిల్ కెరియర్ ప్రమాదంలో పడబోతుందా ?

  • పారిశ్రామిక హబ్‌గా ఉత్తరాంధ్ర – నారా లోకేష్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd