HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cji Venkata Ramana Cm Kcr To Launch 32 Judicial Courts Today

Telangana : తెలంగాణ‌లో నేడు 32 జ్యుడీషియల్ కోర్టులు ప్రారంభం

తెలంగాణ హైకోర్టు ఆవరణలో గురువారం సాయంత్రం 5 గంటలకు 32 జ్యుడీషియల్ కోర్టుల‌ను భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

  • By Hashtag U Published Date - 09:17 AM, Thu - 2 June 22
  • daily-hunt
Cji Ramana Imresizer
Cji Ramana Imresizer

తెలంగాణ హైకోర్టు ఆవరణలో గురువారం సాయంత్రం 5 గంటలకు 32 జ్యుడీషియల్ కోర్టుల‌ను భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రధాన న్యాయమూర్తి సతీష్‌ చంద్రశర్మ, హైకోర్టు న్యాయమూర్తులు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 9.30 గంటలకు హైకోర్టులో సీజే సతీష్ చంద్రశర్మ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు మరియు బార్ అసోసియేషన్ సభ్యులందరూ హాజరు కావాలని రిజిస్ట్రార్ జనరల్ కె సుజన పిలుపునిచ్చారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CJI Ramana
  • Telangana CM KCR
  • Telangana High Court

Related News

    Latest News

    • Vehicle Sales: 42 రోజుల్లోనే 52 లక్షల వాహనాల అమ్మ‌కాలు!

    • North Korea- South Korea: ఆ రెండు దేశాల మ‌ధ్య ముదురుతున్న వివాదం?!

    • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

    • MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోని ఆడ‌నున్నాడా? క్లారిటీ ఇదే!

    • Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో గందరగోళం

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd