TeamIndia
-
#Sports
ICC Mens ODI Team: ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 ఇదే.. టీమిండియాకు షాక్!
2024 పురుషుల వన్డే జట్టులో ఆఫ్ఘనిస్థాన్ నుంచి ముగ్గురు, పాకిస్థాన్ నుంచి 3, శ్రీలంక నుంచి 4, వెస్టిండీస్ నుంచి ఒకరికి అవకాశం లభించింది. శ్రీలంకకు చెందిన చరిత్ అసలంక, కుశాల్ మెండిస్, పాతుమ్ నిస్సాంక, వనిందు హసర్గాలకు చోటు దక్కింది.
Published Date - 04:35 PM, Fri - 24 January 25 -
#Speed News
India vs Ireland: మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని సాధించిన టీమిండియా!
ప్రతీక, మంధానల బ్యాటింగ్ కారణంగా భారత జట్టు వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 435 పరుగులు చేసిన టీమిండియా స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.
Published Date - 06:01 PM, Wed - 15 January 25 -
#Sports
IND vs ENG: ఈ ఇద్దరు ఆటగాళ్లను ఛాంపియన్స్ ట్రోఫీ నుండి కూడా సైడ్ చేస్తారా?
ఐపీఎల్ 2024లో అద్భుతంగా పునరాగమనం చేసినప్పటి నుంచి రిషబ్ పంత్ టీమ్ ఇండియా తరఫున నిరంతరం ఆడుతున్నాడు.
Published Date - 01:46 PM, Sun - 12 January 25 -
#Sports
Rohit Sharma Retirement: మెల్‌బోర్న్‌లో రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెబుదామనుకున్నాడా?
'టైమ్స్ ఆఫ్ ఇండియా' ప్రకారం.. రోహిత్- ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య సంబంధాలు ఇప్పటివరకు సరిగ్గా లేవు. మైదానంలో వ్యూహరచన నుంచి జట్టు కూర్పు వరకు ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి.
Published Date - 10:27 AM, Sun - 12 January 25 -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ తర్వాత!
ఇంగ్లండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కి ముందు విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి రావాలనుకుంటున్నాడు. అతని మంచి ప్రదర్శన భారత జట్టుకు కూడా మేలు చేస్తుంది.
Published Date - 03:02 PM, Fri - 10 January 25 -
#Sports
Mohammed Shami: మరోసారి బౌలింగ్‌లో రెచ్చిపోయిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ షమీ
2024 ప్రారంభంలో వన్డే ప్రపంచకప్ సందర్భంగా షమీ చీలమండ గాయంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.
Published Date - 05:22 PM, Thu - 9 January 25 -
#Sports
Ashwin Retirement: అశ్విన్ రిటైర్మెంట్ పై బ్రాడ్ హాడిన్ సంచలన కామెంట్స్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన రవిచంద్రన్ అశ్విన్ అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడాడు. పెర్త్ టెస్ట్ తర్వాత వాషింగ్టన్ సుందర్ స్థానంలో అడిలైడ్ టెస్ట్‌లో ఆడాడు.
Published Date - 08:25 PM, Wed - 8 January 25 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయం అతడేనా..?
భారత్ తరఫున రోహిత్ శర్మ మొత్తం 67 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతను 12 సెంచరీలు మరియు 18 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
Published Date - 05:29 PM, Wed - 8 January 25 -
#Sports
Shafali Verma: అండర్-19 ఆడటం గొప్ప అవకాశం: షఫాలీ వర్మ
2027లో బంగ్లాదేశ్, నేపాల్‌లో ఈ టోర్నీ మూడవ ఎడిషన్ జరగనుంది. షఫాలీ వర్మ దీన్ని ICC ప్రధాన కార్యక్రమాల కేలెండర్‌లో కీలకమైన అదనపు భాగంగా భావిస్తున్నారు.
Published Date - 08:32 PM, Tue - 7 January 25 -
#Sports
Australia: తప్పును కప్పిపుచ్చుకున్న ఆస్ట్రేలియా
బోర్డర్-గవాస్కర్ సిరీస్ ప్రజెంటేషన్ విషయంలో సునీల్ గవాస్కర్‌ను పిలవకపోవడంపై ఆస్ట్రేలియా క్షమాపణలు చెప్పి, సమస్యను శాంతింపజేసే ప్రయత్నం చేసింది.
Published Date - 12:44 PM, Tue - 7 January 25 -
#Sports
Yashasvi Jaiswal: వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ ప్లేయర్.. ఎలా రాణిస్తాడో?
ఇంగ్లండ్‌తో టీమ్‌ఇండియా ముందుగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది. జనవరి 22 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
Published Date - 11:59 AM, Tue - 7 January 25 -
#Sports
WTC 2025 Points Table: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. ప్రపంచ రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా!
ఆస్ట్రేలియా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. దీనికి ముందు ఆస్ట్రేలియా WTC ఫైనల్‌లో భారత్‌ను ఓడించి గెలిచింది.
Published Date - 01:29 PM, Sun - 5 January 25 -
#Sports
India vs Australia: భారత్ గెలవాలంటే 7 వికెట్లు.. ఆసీస్ గెలవాలంటే 91 పరుగులు, లంచ్ సమయానికి ఆసీస్‌దే పైచేయి!
భారత్ గెలవాలంటే 7 వికెట్లు, ఆస్ట్రేలియా విజయానికి 91 పరుగులు చేయాలి. అయితే బౌలింగ్‌కు టీమిండియా కెప్టెన్ బుమ్రా అందుబాటులో లేడు.
Published Date - 07:21 AM, Sun - 5 January 25 -
#Sports
Decisions By Umpires: కొంపముంచుతున్న అంపైర్ల తప్ప్పుడు నిర్ణయాలు
జోయెల్ విల్సన్ తప్పుడు నిర్ణయంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మండిపడ్డారు. టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప కూడా ఈ నిర్ణయాన్ని విమర్శించారు.
Published Date - 11:57 PM, Fri - 3 January 25 -
#Sports
Ravi Shastri: రోహిత్ శర్మ కారణంగా గిల్ బయట ఉంటున్నాడు: రవిశాస్త్రి
మెల్‌బోర్న్ టెస్ట్ ఓడిన తర్వాత గంభీర్ టీమిండియాకు క్లాస్ పీకినట్లు వార్తలువచ్చాయి. అయితే అవి తప్పుడు వార్తలు అంటూ, అలాంటిదేమి లేదని గంభీర్ చెప్పాడు.
Published Date - 12:24 AM, Fri - 3 January 25