TeamIndia
-
#Sports
Jasprit Bumrah: టెస్టుల్లో 200 వికెట్లు పూర్తి చేసిన బుమ్రా!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా బుమ్రా నిలిచాడు.
Date : 29-12-2024 - 10:56 IST -
#Sports
Nitish Reddy Pushpa Celebration: అర్ధ సెంచరీని పుష్ప లెవెల్లో సెలబ్రేట్ చేసుకున్న టీమిండియా బ్యాటర్!
రెడ్డి ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా, మొత్తం పరుగుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.
Date : 28-12-2024 - 10:00 IST -
#Sports
Follow-On: భారత జట్టుకు ఫాలో ఆన్ ముప్పు.. ఇంకా ఎన్ని పరుగులు చేయాలంటే?
గబ్బా టెస్టు తర్వాత భారత్‌పై మరోసారి ఫాలోఆన్ (Follow-On) ముప్పు పొంచి ఉంది. బ్రిస్బేన్ టెస్టులో ఆకాశ్‌దీప్, జస్‌ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ టీమ్ ఇండియాను ఫాలోఆన్ నుంచి కాపాడింది.
Date : 27-12-2024 - 4:28 IST -
#Sports
Virat Kohli: మెల్‌బోర్న్ స్టేడియంలో సెక్యూరిటీ లోపం.. గ్రౌండ్‌లో విరాట్ భుజంపై చెయి వేసి ఫొటోలకు ఫోజు!
ఈ సంఘటన MCG వద్ద జరిగింది. అక్కడ కోహ్లీ ఆస్ట్రేలియా అభిమానుల నుండి నిరంతరం దాడికి గురవుతున్నాడు. ఈ సమయంలో అతను కూడా ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.
Date : 27-12-2024 - 9:43 IST -
#Sports
Travis Head Out For Duck: హెడ్ ని డకౌట్ చేసిన జస్ప్రీత్ బుమ్రా
జస్ప్రీత్ బుమ్రా మూడో సెషన్‌లో ప్రమాదకరంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు కనపడ్డాయి. ట్రావిస్ హెడ్ క్రీజులో కుదురుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.
Date : 26-12-2024 - 5:46 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించిన ఐసీసీ
మెల్‌బోర్న్ టెస్టులో 10వ ఓవర్ ముగిసిన తర్వాత సామ్ కాన్స్టాస్ మరియు విరాట్ కోహ్లీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓవర్ ముగిసిన తర్వాత కోహ్లి ముందు నుంచి వచ్చి సామ్‌ను భుజంతో నెట్టాడు.
Date : 26-12-2024 - 2:18 IST -
#Sports
Virat Kohli: పాత కోహ్లీ వచ్చేశాడు.. తొలిరోజే ఆసీస్ ఆటగాడిని కవ్వించిన విరాట్, వీడియో వైరల్!
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 10వ ఓవర్ ముగిసిన వెంటనే విరాట్ ముందు నుంచి వచ్చి సామ్ కాన్స్టాన్స్‌ను కింగ్ భుజంతో ఢీకొట్టాడు. కోహ్లీ తగిలిన వెంటనే కాన్స్టాస్ విరాట్‌తో గొడవకు దిగాడు.
Date : 26-12-2024 - 11:26 IST -
#Sports
Flashback Sports 2024: ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్ ఎవరంటే?
టీమ్ ఇండియా యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌కు కూడా ఈ సంవత్సరం గొప్ప సంవత్సరం. టెస్టు క్రికెట్‌లో జైస్వాల్ చాలా సందడి చేశాడు. జైస్వాల్ ఈ ఏడాది 14 మ్యాచ్‌లు ఆడగా అందులో బ్యాటింగ్‌లో యశస్వి 1312 పరుగులు చేశాడు.
Date : 26-12-2024 - 6:30 IST -
#Sports
AUS vs IND: రేపట్నుంచి నాలుగో టెస్టు.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్
గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత హెడ్‌కు గాయమైందని, నాలుగో టెస్టులో ఆడడం కాస్త కష్టమని చాలా రిపోర్టులు వచ్చాయి.
Date : 25-12-2024 - 11:30 IST -
#Sports
Ashwin Opens Retirement: అశ్విన్ హఠాత్తుగా ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడు? షాకింగ్ విషయం వెల్లడి!
38 ఏళ్ల అశ్విన్ తన ఆకస్మిక నిర్ణయం రహస్యాన్ని ఇప్పుడు బయటపెట్టాడు. భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో బౌలర్ అశ్విన్. అతను 106 టెస్టు మ్యాచ్‌ల్లో 537 అవుట్‌లు చేశాడు.
Date : 24-12-2024 - 3:00 IST -
#Sports
Tanush Kotian: టీమిండియాలోకి కొత్త ప్లేయర్.. అశ్విన్ స్థానంలో నయా ఆల్‌రౌండర్!
తనుష్ కోటియన్ ఇప్పటివరకు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 41.21 సగటుతో 2,523 పరుగులు చేశాడు. ఈ సమయంలో 101 వికెట్లు కూడా తీశాడు.
Date : 24-12-2024 - 8:03 IST -
#Sports
Rohit Sharma: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మకు గాయం!
బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌కు ముందు మెల్‌బోర్న్‌లో భారతదేశం రెండవ నెట్ సెషన్‌లో రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. గాయం తర్వాత భారత జట్టు ఫిజియో గాయపడిన భాగానికి ఐస్ ప్యాక్ వేయగా, రోహిత్ నొప్పితో కనిపించాడు.
Date : 22-12-2024 - 9:10 IST -
#Sports
Ravi Shastri: ఫాలో-ఆన్‌ని సమర్ధించిన శాస్త్రి
ఒకప్పుడు సిరీస్ లు గెలిచి సంబరాలు చేసుకున్న భారత్ ఇప్పుడు కేవలం ఫాలో-ఆన్‌ను తప్పించుకుని సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Date : 21-12-2024 - 12:01 IST -
#Sports
Ashwin Retirement: అశ్విన్ రిటైర్మెంట్ కి ప్రధాన కారణాలు అవేనా..?
గబ్బా టెస్ట్ మ్యాచ్ తర్వాత అశ్విన్ అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ఎందుకు నిర్ణయించుకున్నాడు? ఈ ప్రశ్న ప్రతి అభిమాని మదిలో మెదులుతూనే ఉంటుంది.
Date : 18-12-2024 - 7:03 IST -
#Sports
Most Test wickets: గబ్బా టెస్టులో చరిత్ర సృష్టించిన బుమ్రా.. టీమిండియా నెంబర్ వన్ బౌలర్‌గా!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా మార్నస్ లాబుస్‌చాగ్నే రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.
Date : 18-12-2024 - 10:30 IST