TeamIndia
-
#Cinema
KL Rahul: కేఎల్ రాహుల్ తండ్రి అయ్యాడా? నిజమిదే!
అతియా శెట్టి బేబీ బంప్‌తో అనేక చిత్రాలను పంచుకుంది. అందులో ఆమె తన భర్త KL రాహుల్‌తో కూడా కనిపించింది. పోస్ట్ మొదటి చిత్రంలో KL రాహుల్- అతియా పాదాల వద్ద రాహుల్ తన తల పెట్టి పడుకున్నాడు.
Published Date - 11:15 AM, Thu - 13 March 25 -
#Sports
Hardik Pandya: పాండ్యా అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ర్యాంకింగ్స్‌లో ఎందుకు వెనకపడిపోతున్నాడు?
ఐసీసీ కొత్త వన్డే ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా 1 స్థానం కోల్పోయాడు. ఐసీసీ కొత్త ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా 181 పాయింట్లతో 22వ స్థానంలో కొనసాగుతున్నాడు. అంతకుముందు అతను 21వ స్థానంలో ఉన్నాడు.
Published Date - 08:00 PM, Wed - 12 March 25 -
#Sports
Shubman Gill: గిల్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఐసీసీ!
ఫిబ్రవరిలో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ప్రకటించింది. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్, గ్లెన్ ఫిలిప్స్ కూడా నామినేట్ అయ్యారు.
Published Date - 06:46 PM, Wed - 12 March 25 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ ODI ప్రపంచ కప్ 2027 ఆడతాడా?
ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత స్టార్ స్పోర్ట్స్‌లో రోహిత్ శర్మ ఇంటర్వ్యూ వెలువడింది. ఇందులో రోహిత్ తన భవిష్యత్ ప్రణాళికల గురించి ఇంకా ముందుకు ఆలోచించడం లేదని చెప్పాడు.
Published Date - 07:50 PM, Tue - 11 March 25 -
#Sports
Chahal With Secret Girl: విడాకుల తర్వాత ‘మిస్టరీ గర్ల్’తో కనిపించిన చాహల్.. ఫోటో వైరల్!
భారత జట్టుకు మద్దతుగా చాహల్ కూడా దుబాయ్ చేరుకున్నాడు. చాహల్ ప్రస్తుతం టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. చాహల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నాడు.
Published Date - 08:21 PM, Sun - 9 March 25 -
#Sports
India Injury Worries: టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లిద్దరూ ఫిట్‌గానే ఉన్నారు!
KL రాహుల్ గాయం ఆందోళనలను తోసిపుచ్చాడు. రోహిత్ శర్మ, మహమ్మద్ షమీ పూర్తిగా ఫిట్‌గా ఉన్నారని ధృవీకరించారు.
Published Date - 12:09 PM, Sat - 1 March 25 -
#Sports
Chahal- Dhanashree: విడిపోయిన చాహల్- ధనశ్రీ వర్మ.. కారణం కూడా వెల్లడి!
కోర్టులో విడాకుల విచారణ సందర్భంగా చాహల్, ధనశ్రీ వర్మ ఇద్దరూ 18 నెలలుగా ఒకరికొకరు విడివిడిగా నివసిస్తున్నారని చెప్పారు.
Published Date - 10:55 AM, Fri - 21 February 25 -
#Sports
India Test Vice Captain: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా బుమ్రా.. మరీ వైస్ కెప్టెన్ సంగతేంటి?
బుమ్రా కెప్టెన్‌గా మారితే పంత్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా మారేందుకు గట్టి పోటీదారుగా ఉన్నాడు. ఎందుకంటే అతను టెస్ట్ జట్టులో ఒక ముఖ్యమైన భాగం.
Published Date - 05:46 PM, Sun - 16 February 25 -
#Sports
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ జట్టు ఇదే.. బుమ్రా స్థానంలో యువ బౌలర్‌కి ఛాన్స్!
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 23న గొప్ప మ్యాచ్ జరగనుంది.
Published Date - 03:16 PM, Wed - 12 February 25 -
#Sports
Narendra Modi Stadium: నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా రికార్డు ఎలా ఉంది?
మొత్తం ఈ స్టేడియంలో ఇప్పటివరకు 20 వన్డే మ్యాచ్‌లు ఆడింది. అందులో 11 గెలిచి 9 ఓడిపోయింది. గత వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది కూడా ఇదే మైదానంలో.
Published Date - 06:14 PM, Tue - 11 February 25 -
#Sports
Yashasvi Jaiswal: జైశ్వాల్‌కు షాక్ ఇవ్వనున్న భారత్.. కారణమిదే?
నాగ్‌పూర్ వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే ఈ మ్యాచ్ లో జైస్వాల్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు.
Published Date - 02:34 PM, Fri - 7 February 25 -
#Sports
India: నేటి నుంచి భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్… 444 రోజుల తర్వాత స్వదేశంలో ఆడనున్న టీమిండియా!
గత కొంత కాలంగా అత్యుత్తమ ఫామ్‌లో లేని రోహిత్, విరాట్ వంటి సీనియర్ బ్యాట్స్‌మెన్ల ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది.
Published Date - 10:50 AM, Thu - 6 February 25 -
#Sports
Varun Chakaravarthy: టీ20ల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే దిశగా టీమిండియా స్పిన్నర్!
సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో చక్రవర్తికి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ముంబైలో నాలుగు వికెట్లు తీయడంలో వరుణ్ చక్రవర్తి విజయం సాధిస్తే.. టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
Published Date - 03:46 PM, Sun - 2 February 25 -
#Sports
Trisha Gongadi: ఇండియాకు వరల్డ్ కప్ అందించిన తెలంగాణ బిడ్డ.. ఎవరీ గొంగడి త్రిష?
త్రిష గొంగడి ఇటీవల అండర్ 19 మహిళల T20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన భారతీయ మహిళా క్రికెటర్. 19 ఏళ్ల త్రిష గొంగడి ఈ ఘనత సాధించిన తర్వాత అండర్ 19 టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన తొలి మహిళా బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించింది.
Published Date - 03:15 PM, Sun - 2 February 25 -
#Sports
India vs England 5th T20I: నేడు ఇంగ్లండ్‌తో టీమిండియా చివరి టీ20.. ప్రయోగాలకు సిద్ధమైన భారత్?
ప్రస్తుతం భారత్ జట్టు 3-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఇప్పుడు చివరి మ్యాచ్‌లో కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన చేస్తోంది.
Published Date - 01:17 PM, Sun - 2 February 25