Team India
-
#Speed News
IND vs SL: IND vs SL ఫైనల్ మ్యాచ్ ప్లేయింగ్ XI
IND vs SL: సెప్టెంబరు 17న కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగే ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ మరియు శ్రీలంక జట్లు తలపడనున్నాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై సునాయాస విజయంతో సూపర్ ఫోర్ దశలో భారత్ తన ప్రయాణాన్ని అద్భుతంగా ప్రారంభించింది.
Published Date - 12:28 PM, Sun - 17 September 23 -
#Sports
Axar Patel: రేపే ఆసియా కప్ ఫైనల్.. టీమిండియాకు షాక్
ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశం ఉందని సమాచారం.
Published Date - 02:42 PM, Sat - 16 September 23 -
#Sports
Team India: ఆసీస్ తో వన్డే సిరీస్.. జట్టు ఎంపిక ఎప్పుడో తెలుసా?
సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ జరగనుండగా...ఈ వారంలోనే భారత జట్టును ఎంపిక చేయనున్నారు.
Published Date - 06:08 PM, Thu - 14 September 23 -
#Sports
Team India: టీమిండియా జట్టులో మార్పులు.. వీరికి అవకాశం..?
2023 ఆసియా కప్‌లో భారత జట్టు (Team India) ఫైనల్‌కు చేరుకుంది. టోర్నీలో ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా టీం ఇండియా నిలిచింది.
Published Date - 01:51 PM, Thu - 14 September 23 -
#Speed News
IND vs SL: ఆసియా కప్ లో కీలక మ్యాచ్, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా!
భారత్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌లో రిజర్వ్ డే నిబంధన లేదు.
Published Date - 03:07 PM, Tue - 12 September 23 -
#Sports
Sehwag : టీం ఇండియా కాదు.. టీం భారత్.. జెర్సీలపై కూడా అలాగే మార్చాలంటూ సెహ్వాగ్ ట్వీట్..
సెహ్వాగ్ ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటాడని తెలిసిందే. అన్ని అంశాలపై స్పందిస్తాడు. ఇప్పుడు దీనిపై కూడా స్పందిస్తూ భారత్ కి సపోర్ట్ గా ట్వీట్స్ చేస్తున్నాడు.
Published Date - 07:30 PM, Tue - 5 September 23 -
#Sports
Rohit Sharma: నేను కూడా ఆ బాధను అనుభవించాను.. జట్టులో 15 మంది ఆటగాళ్లకు మాత్రమే ఛాన్స్: రోహిత్ శర్మ
2023 ప్రపంచకప్‌లో జట్టులోకి రాని ఆటగాళ్లపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) విలేకరుల సమావేశంలో స్పందించాడు. నేను కూడా ఈ బాధను అనుభవించాను అని రోహిత్ చెప్పాడు.
Published Date - 02:54 PM, Tue - 5 September 23 -
#Sports
World Cup India Squad: నేడు భారత ప్రపంచకప్ జట్టు ప్రకటన..?
భారత్‌లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత ప్రాథమిక జట్టు (World Cup India Squad)ను సెప్టెంబర్ 5న ప్రకటించనున్నారు.
Published Date - 09:41 AM, Tue - 5 September 23 -
#Sports
Shubman Gill: నేపాల్ మ్యాచ్ లోనైనా శుభ్‌మన్ గిల్ రాణిస్తాడా!
శుభ్‌మాన్ డిఫెన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టాడు. షాట్లు ఆడటానికి ప్రయత్నించలేదు.
Published Date - 06:21 PM, Mon - 4 September 23 -
#Sports
ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ కోసం భారత్ జట్టు ఎంపిక.. బరిలోకి దిగే జట్టు ఇదేనా..?
ప్రపంచ కప్ 2023 (ODI World Cup 2023) అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. దాదాపు అన్ని జట్లు ఈ టోర్నీకి సన్నాహాలు చేశాయి. భారత్ కూడా ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసింది. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Published Date - 11:02 AM, Sun - 3 September 23 -
#Sports
Team India: ఆసియా కప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా!
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న గ్రూప్ మ్యాచ్‌లో india టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
Published Date - 03:13 PM, Sat - 2 September 23 -
#Sports
Pakistan vs India: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూడాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఫ్రీగా చూడొచ్చు..!
ఆసియా కప్ 2023లో సెప్టెంబర్ 2న భారత్, పాకిస్థాన్ (Pakistan vs India) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Published Date - 02:41 PM, Thu - 31 August 23 -
#Sports
Virat Kohli: సచిన్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. 102 పరుగులు చేస్తే చాలు..!
ఆసియా కప్‌లో భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మాజీ వెటరన్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ప్రపంచ రికార్డుపై కన్నేశాడు.
Published Date - 09:27 AM, Wed - 30 August 23 -
#Sports
Pallekele Cricket Stadium: పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో టీమిండియా, పాకిస్తాన్ రికార్డు ఎలా ఉందంటే..?
పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు ఆసియా కప్ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 2న క్యాండీ వేదికగా పల్లెకెలె క్రికెట్ స్టేడియం (Pallekele Cricket Stadium)లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Published Date - 06:52 AM, Wed - 30 August 23 -
#Sports
Bat At No.4: ఓపెనర్లు వారే.. మరి నాలుగులో ఎవరు..?
గత కొంతకాలంగా వేధిస్తున్న ప్రధాన సమస్య నాలుగో స్థానం (Bat At No.4). కీలక ఆటగాళ్ళు గాయాల బారిన పడడంతో ఈ ప్లేస్‌లో ఎవరిని దించాలనే దానిపై కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ తర్జనభర్జన పడుతున్నారు.
Published Date - 06:28 AM, Wed - 30 August 23