HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Team-india News

Team India

  • Suryakumar Yadav

    #Sports

    India Asia Cup 2025 Squad: ఆసియా క‌ప్‌కు భార‌త్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. కెప్టెన్ ఎవరంటే?

    ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మహమ్మద్ సిరాజ్‌ను చేర్చలేదు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

    Date : 19-08-2025 - 3:35 IST
  • Team India

    #Sports

    Team India: గిల్ కోసం టీ20 స్టార్ ఆట‌గాడ్ని త‌ప్పించ‌నున్న బీసీసీఐ?!

    తిలక్ వర్మ జట్టులోకి వచ్చినప్పటి నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు పంపమని కోరగా.. అతనికి ఆ అవకాశం లభించింది.

    Date : 18-08-2025 - 6:35 IST
  • KL Rahul

    #Sports

    KL Rahul: ఆసియా క‌ప్ 2025 నుంచి త‌ప్పుకున్న కేఎల్ రాహుల్‌.. రీజ‌న్ ఇదే?!

    భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో కేఎల్ రాహుల్ అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. శుభమన్ గిల్, జో రూట్ తర్వాత అత్యధిక పరుగులు అతనే చేశాడు.

    Date : 17-08-2025 - 7:45 IST
  • Asia Cup 2025

    #Sports

    Asia Cup 2025: సంజూ శాంస‌న్‌కు స‌మ‌స్యగా మారిన గిల్‌.. ఎందుకంటే?

    ఆసియా కప్‌లో గిల్, అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే సంజు శాంసన్ ఓపెనర్‌గా కాకుండా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.

    Date : 17-08-2025 - 2:46 IST
  • Asia Cup 2025

    #Sports

    Asia Cup 2025: ఆసియా కప్ 2025.. టీమిండియా జ‌ట్టును ఎవరు ఎంపిక చేస్తారు?

    ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా సంజూ శాంసన్‌కు దాదాపుగా స్థానం ఖాయమని భావిస్తున్నారు. అతని ఇటీవలి అద్భుతమైన ఫామ్, నైపుణ్యాలు దీనికి ప్రధాన కారణం.

    Date : 16-08-2025 - 4:43 IST
  • Suryakumar Yadav

    #Sports

    Team India: ఆసియా క‌ప్ 2025.. ఈనెల 19న టీమిండియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌!

    గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయం. అలాగే శుభ్‌మన్ గిల్ కూడా టీ-20 జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    Date : 14-08-2025 - 10:35 IST
  • Asia Cup 2025

    #Sports

    Asia Cup 2025: ఆసియా క‌ప్ 2025.. శుభ‌మ‌న్ గిల్‌కు జ‌ట్టులో అవ‌కాశం ద‌క్కుతుందా?

    ఒకవేళ గిల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలని సెలెక్టర్లు భావించినా.. అక్కడ కూడా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లాంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు.

    Date : 13-08-2025 - 7:31 IST
  • India Without Sponsor

    #Sports

    Asia Cup 2025: ఆసియా క‌ప్‌కు టీమిండియా జ‌ట్టు ఇదేనా?!

    సర్జరీ తర్వాత కోలుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్‌లో జట్టుకు నాయకత్వం వహిస్తాడని భావిస్తున్నారు.

    Date : 12-08-2025 - 7:35 IST
  • Jaiswal- Pant

    #Sports

    Jaiswal- Pant: రిష‌బ్ పంత్‌, య‌శ‌స్వీ జైస్వాల్‌కు బీసీసీఐ బిగ్ షాక్‌?!

    ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదికల ప్రకారం.. భారత జట్టు మేనేజ్‌మెంట్ ఇకపై రిషబ్ పంత్‌ను టీ20 ఫార్మాట్ ప్రణాళికల్లో చేర్చడం లేదు. గత సంవత్సరం కాలంగా టీ20 జట్టులో నిలకడగా రాణిస్తున్న సంజూ శాంసన్‌పై మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టింది.

    Date : 12-08-2025 - 3:49 IST
  • Jasprit Bumrah

    #Sports

    Jasprit Bumrah: బుమ్రాను ట్రోల్ చేస్తున్న టీమిండియా ఫ్యాన్స్‌.. ఎందుకో తెలుసా?

    కొంతమంది అభిమానులు బుమ్రాను ట్రోల్ చేసినప్పటికీ.. చాలామంది అతనికి మద్దతుగా నిలిచారు. బుమ్రా స్వతహాగా తక్కువ మాట్లాడే వ్యక్తి అని, అతని ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని మద్దతుదారులు వాదించారు.

    Date : 07-08-2025 - 5:20 IST
  • Sports Governance Bill

    #Sports

    BCCI: టీమిండియా ఆట‌గాళ్ల‌కు భారీ షాక్ ఇవ్వ‌నున్న బీసీసీఐ?!

    ఈ నిర్ణయం వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను పూర్తిగా తొలగించడం కాదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ను మెరుగైన రీతిలో పర్యవేక్షించడం, నిర్వహించడం జరుగుతుంది.

    Date : 05-08-2025 - 10:00 IST
  • Team India Squad

    #Sports

    Shubman Gill: ‘నెవర్ గివ్ అప్’.. ఓవ‌ల్ టెస్ట్ విజ‌యం త‌ర్వాత గిల్ కీల‌క వ్యాఖ్య‌లు..!

    ఈ ఆరు వారాల సిరీస్ నుంచి తాను ఏమి నేర్చుకున్నారని అడిగిన ప్రశ్నకు గిల్ "ఎప్పుడూ వదులుకోకూడదు" (Never Give Up) అని సమాధానమిచ్చాడు. చివరి టెస్ట్‌లో ఈ స్ఫూర్తి స్పష్టంగా కనిపించింది.

    Date : 04-08-2025 - 9:16 IST
  • Yuzvendra Chahal

    #Sports

    Yuzvendra Chahal: విరాట్ కోహ్లీని బాత్‌రూమ్‌లో ఏడ‌వ‌టం చూశా.. చాహ‌ల్ వీడియో వైర‌ల్‌!

    రాజ్ షమానీతో జరిగిన ఇంటర్వ్యూలో ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురైన విషయాన్ని హోస్ట్ ప్రస్తావించాడు. దీనికి ముందు ఎప్పుడైనా కోహ్లీని ఏడ్వడం చూశారా అని అడగ్గా? చాహల్ 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు.

    Date : 02-08-2025 - 12:55 IST
  • Khaleel Ahmed

    #Sports

    Khaleel Ahmed: ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన భారత ఫాస్ట్ బౌలర్!

    ఎసెక్స్ తరఫున ఆడే ముందు ఖలీల్ ఇండియా A జట్టు కోసం ఒక మ్యాచ్ ఆడి 4 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా అతనికి టెస్ట్ జట్టులో అవకాశం దక్కలేదు.

    Date : 28-07-2025 - 8:56 IST
  • IND vs SA

    #Sports

    Team India: ఆగస్టులో భారత జట్టు మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే!

    ఆగస్టు ఆరంభం భారత్ vs ఇంగ్లండ్ 5వ టెస్ట్ ఉత్కంఠతో నిండి ఉంటుంది. ఆగస్టు 1న ఈ టెస్ట్ రెండో రోజు ఉంటుంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని జట్టుకు ఇది ఒక డూ-ఆర్-డై మ్యాచ్.

    Date : 28-07-2025 - 3:07 IST
  • ← 1 … 7 8 9 10 11 … 52 →

Trending News

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

Latest News

  • తిరుమలలో రాజకీయ బ్యానర్ల కలకలం

  • ‎బొప్పాయి వీరికి చాలా డేంజర్.. పొరపాటున తిన్నారో ఇక అంతే సంగతులు!

  • విద్యలో జ్ఞానంతో పాటు విలువలు ముఖ్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

  • స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో బజాజ్ పల్సర్ 220F.. ధ‌ర ఎంతంటే?!

  • ‎అపరాజిత టీ ఆరోగ్యానికి మంచిదే కానీ, వారు అస్సలు తాగకూడదట.. ఎవరో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd