Tdp
-
#Speed News
NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ ముస్తాబైంది. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని మహానేత సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు అందించిన సేవలను జూనియర్ ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా ఎన్టీఆర్ తెలుగు జాతి గర్వకారణమని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ […]
Date : 28-05-2026 - 8:09 IST -
#Speed News
TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు
టీడీపీ మహానాడు కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన రాజకీయ అంశాలు, పార్టీ పాత్ర, భవిష్యత్ వ్యూహాలపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్ పార్టీ చరిత్ర, అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. బక్కని నరసింహులు మాట్లాడుతూ .. తెలంగాణలో పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు అమలు చేశారని, […]
Date : 27-05-2026 - 4:03 IST -
#Andhra Pradesh
TDP : సూపర్ సిక్స్ సూపర్ హిట్.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మహానాడులో టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి
తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బైరెడ్డి శబరి జాతీయ పార్టీ నివేదికను సమర్పించారు. గత ఐదేళ్లలో ఎదురైన రాజకీయ సవాళ్లను ప్రస్తావిస్తూ.. టీడీపీ పోరాట పటిమను కొనియాడారు. “ఐదేళ్లు గొడ్డలి పార్టీని టీడీపీ ధైర్యంగా ఎదుర్కొందని.. కూటమిగా ఎన్నికలకు వెళ్లి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని బైరెడ్డి శబరి అన్నారు. తెలుగుదేశం పార్టీని అణిచివేయాలని ప్రయత్నించిన ప్రతిసారి పార్టీలో కొత్త యోధులు పుట్టుకొస్తారని […]
Date : 27-05-2026 - 12:03 IST -
#Andhra Pradesh
Mahanadu : ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026.. కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం మహానాడు-2026 ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడులో పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “జై తెలుగుదేశం” నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగగా, చంద్రబాబు తన ప్రసంగంతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. యుద్ధ […]
Date : 27-05-2026 - 11:55 IST -
#Andhra Pradesh
YS Sharmila : రాజారెడ్డి, YSR పేర్లపై రాజకీయాలు చేయొద్దు.. టీడీపీకి షర్మిల కౌంటర్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజారెడ్డి పేర్లను రాజకీయంగా ఉపయోగిస్తున్నారంటూ టీడీపీపై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమపై జరుగుతున్న ప్రచారం రాజకీయ అక్కసుతో చేస్తున్నదేనని ఆమె ఆరోపించారు. దివంగతులపై ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరికాదని షర్మిల పేర్కొన్నారు. నిజంగా ఆరోపణల్లో వాస్తవం ఉంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం కూడా అధికారంలో ఉండి రెండేళ్లు అవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం […]
Date : 26-05-2026 - 2:32 IST -
#Andhra Pradesh
Nellore : రాజకీయాల్లోకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె.. ఫస్ట్ ప్రెస్‌మీట్‌లోనే అదరగొట్టిన సాయివైష్ణవి
నెల్లూరు రాజకీయాలు ఎప్పుడూ సంచలనంగానే ఉంటాయి. ప్రతి ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కీలకంగా మారబోతుంది. గత ఎన్నికల్లో నెల్లూరుజిల్లాలో టీడీపీ తన దూకుడిని ప్రదర్శించింది. వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు నాయకులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్లు మారే అవకాశం ఉండటంతో మహిళా నాయకురాలు బరిలోకి వస్తున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఎన్నికల సమయంలో ఆమె […]
Date : 25-05-2026 - 7:39 IST -
#India
NTR : రాజకీయాల్లో ఎన్టీఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసే పార్టీనే లేదా ?
ఎన్టీఆర్ రికార్డును విజయ్ బ్రేక్ చేయలేకపోయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో 35% ఓట్లను సాధించడం సామాన్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ కాలంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 'తెలుగువారి ఆత్మగౌరవం' అనే నినాదం బలంగా
Date : 05-05-2026 - 2:00 IST -
#Andhra Pradesh
Vidudala Rajini : కూటమి పాలనపై మాజీ మంత్రి విడదల రజిని విమర్శలు
రాజధాని అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాలకు అద్దాలు బిగించడం వంటి పనుల కోసం ప్రభుత్వం రూ. 2,500 కోట్లు కేటాయించడాన్ని విడదల రజిని తప్పుబట్టారు
Date : 02-05-2026 - 7:00 IST -
#Andhra Pradesh
TDP కార్యకర్త ఎప్పుడూ మీసం మెలేసి నిలబడతాడు – CBN
తెలుగుదేశం పార్టీ బలం దాని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలేనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. "టీడీపీ కార్యకర్త ఎప్పుడూ మీసం మెలేసి నిలబడతాడు తప్ప, ఎవ్వరికీ భయపడడు, ఎక్కడా తలవంచడు" అంటూ కార్యకర్తల ధైర్యాన్ని కొనియాడారు. పార్టీ 1982లో స్థాపించినప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లు చూసిందని
Date : 29-04-2026 - 4:01 IST -
#Andhra Pradesh
TDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాధ్యతలు
తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. పార్టీ వ్యవస్థాపక దినోత్సవాల నేపథ్యంలో, యువ నాయకత్వానికి పట్టం కడుతూ నారా లోకేశ్ జాతీయ వర్కింగ్
Date : 29-04-2026 - 2:01 IST -
#Andhra Pradesh
నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతల స్వీకారం!
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో లోకేష్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పొలిట్‌బ్యూరో సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేశారు.
Date : 29-04-2026 - 11:35 IST -
#Andhra Pradesh
Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మహిళల భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మౌనంగా ఉండటం నేరస్తులను ప్రోత్సహించినట్లే అవుతుందని మిథున్ రెడ్డి హెచ్చరించారు
Date : 17-04-2026 - 8:00 IST -
#Andhra Pradesh
Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ పట్టాభిషేకం!
తెలుగుదేశం పార్టీ (TDP) రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. యువనేత నారా లోకేష్‌కు పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది
Date : 15-04-2026 - 7:13 IST -
#Andhra Pradesh
NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ నియమితులయ్యారు. 2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేశ్.. తెలుగునాట మరే ఇతర రాజకీయ నాయకుడు ఎదుర్కోనంత ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. ‘పప్పు’ అని లోకేశ్‌ను ప్రత్యర్థులు ఎగతాళి చేశారు. తెలుగులో మాట్లాడలేడంటూ.. వర్థంతికి, జయంతికి తేడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండానే మంత్రి అయ్యాడంటూ విమర్శించారు. వీటన్నింటినీ దాటుకొని.. తనను తాను మలుచుకుంటూ లోకేశ్ ఏపీ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, […]
Date : 15-04-2026 - 2:03 IST -
#Andhra Pradesh
TDP 44th Formation Day Celebrations : అట్టహాసంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు
ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణ, హైటెక్ సిటీ నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనలో చంద్రబాబు నాయుడు దూరదృష్టి పార్టీకి ప్రత్యేక గుర్తింపునిచ్చింది. నేడు 44వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో
Date : 29-03-2026 - 12:47 IST