Sunil Gavaskar
-
#Sports
IND vs SA: టీమిండియాపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో తొలి రోజు దక్షిణాఫ్రికా పేస్ దళం భారత బ్యాటర్లకు గట్టి షాకిచ్చింది. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ ఐదు వికెట్లతో విజృంభించాడు.
Date : 27-12-2023 - 4:15 IST -
#Sports
Sunil Gavaskar: టీమిండియా మరో 20-30 పరుగులు చేయాల్సిందే.. లేకుంటే కష్టమే..!?
ఈ వికెట్‌పై దక్షిణాఫ్రికాకు ఎంత స్కోరు మంచిదిగా పరిగణించబడుతుంది? అయితే ఈ ప్రశ్నకు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సమాధానమిచ్చాడు.
Date : 27-12-2023 - 8:31 IST -
#Sports
Sachin Railway Station : సచిన్ పేరుతో రైల్వే స్టేషన్..ఎక్కడుందో..?
గుజరాత్‌లోని సూరత్‌కు సమీపంలో సచిన్ రైల్వే స్టేషన్ ఉంది
Date : 28-11-2023 - 7:44 IST -
#Sports
Sunil Gavaskar: ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ 50వ వన్డే సెంచరీ సాధిస్తాడు: సునీల్ గవాస్కర్
ప్రపంచకప్‌లో భారత సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు
Date : 25-10-2023 - 5:13 IST -
#Sports
Golden Ticket: ధోనీ, ఇస్రో చీఫ్‌లకు కూడా వరల్డ్ కప్ గోల్డెన్ టికెట్ ఇవ్వాలి.. బీసీసీఐని కోరిన గవాస్కర్
మహేంద్ర సింగ్ ధోనీ, ఇస్రో చీఫ్‌లకు కూడా గోల్డెన్ టిక్కెట్లు (Golden Ticket) ఇవ్వాలని కోరుకుంటున్నట్లు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) తెలిపారు. గతంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు గోల్డెన్ టికెట్ లభించింది.
Date : 15-09-2023 - 9:10 IST -
#Sports
WI vs IND: జైస్వాల్ ఖాతాలో మరో రికార్డ్
ఫ్లోరిడా మైదానంలో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ 51 బంతులు ఎదుర్కొని 84 పరుగులతో అజేయంగా నిలిచాడు
Date : 13-08-2023 - 5:50 IST -
#Sports
Kapil Dev Blasts : వాళ్లకు అహంకారం తలకెక్కింది.. ఇండియా టీమ్ ప్లేయర్స్ పై కపిల్ దేవ్ కామెంట్స్
Kapil Dev Blasts : ఇండియా క్రికెట్ టీమ్ లోని ప్లేయర్స్ తీరుపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 30-07-2023 - 2:45 IST -
#Sports
Sunil Gavaskar: వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్.. సునీల్ గవాస్కర్ ఏం చెప్పారంటే..?
చెన్నైలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. అయితే భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌పై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఓ ప్రకటన చేశాడు.
Date : 02-07-2023 - 7:53 IST -
#Sports
Gavaskar: ఐపీఎలే ప్రామాణికం అయితే రంజీ ఎందుకు..? గవాస్కర్ ఫైర్..!
సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కకపోవడంతో భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Gavaskar) మండిపడ్డారు.
Date : 24-06-2023 - 1:26 IST -
#Sports
Sunil Gavaskar: టీ20 నుంచి టెస్టు క్రికెట్‌కు మారడం టీమిండియా ఆటగాళ్లకు అంత ఈజీ కాదు: సునీల్ గవాస్కర్
టీ20 నుంచి టెస్టు క్రికెట్‌కు మారడం భారత్‌కు అతిపెద్ద సవాల్ అని భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అన్నారు.
Date : 31-05-2023 - 10:27 IST -
#Sports
Shubman Gill: శుభ్‌మన్ బ్యాలెన్స్‌ను కాపాడుకోగలిగితే పరుగుల వరదే: గవాస్కర్
ఐపీఎల్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 129 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 23 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ కేవలం 60 బంతుల్లో 129 పరుగులతో మ్యాచ్ ని గెలిపించాడు.
Date : 27-05-2023 - 2:49 IST -
#Sports
Dhoni Autograph: ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న భారత క్రికెట్ లెజెండ్
మహేంద్ర సింగ్ ధోనీకి అభిమానుల ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సామాన్య అభిమాని నుంచి సెలబ్రిటీ వరకూ మిస్టర్ కూల్ ను ఇష్టపడని వారుండరు.
Date : 15-05-2023 - 10:51 IST -
#Sports
Rohit Sharma: “రోహిత్ శర్మ ఐపీఎల్ ఆడకుండా బ్రేక్ తీసుకుంటే మంచిది”.. సునీల్ గవాస్కర్ కీలక సూచన..!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) విశ్రాంతి తీసుకోవాలని దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar)ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు.
Date : 26-04-2023 - 12:16 IST -
#Sports
IND vs AUS 4th Test: భరత్… ఏందయ్యా ఇది.. ఇలా అయితే ఎలా..!
అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు (IND vs AUS 4th Test) మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది.
Date : 09-03-2023 - 3:02 IST -
#Speed News
Team India T20 Squad: టీమ్ ఎంపికపై గవాస్కర్ హ్యాపీ
టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం భారత జట్టు ఎంపికపై పలువురు మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. మంచి జట్టునే బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నాడు.
Date : 13-09-2022 - 3:52 IST