Sunil Gavaskar
-
#Sports
ENG vs IND : సునీల్ గవాస్కర్ 47 ఏళ్ల రికార్డును అధిగమించిన శుభ్‌మాన్ గిల్
లంచ్ సమయానికి భారత్ స్కోరు 72 పరుగులకు 2 వికెట్లు కాగా, క్రీజులో శుభ్‌మాన్ గిల్ మరియు సాయి సుదర్శన్ నిలకడగా ఉన్నారు. వాతావరణం మేఘావృతంగా ఉండడంతో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇది వారి ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా నిలిచింది.
Published Date - 06:19 PM, Thu - 31 July 25 -
#Sports
IND vs ENG: భారత్- ఇంగ్లాండ్ ఆటగాళ్ల మధ్య గొడవ.. ఐపీఎల్ కారణమా?
టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు చివరి ఐదు నిమిషాల్లో ఇంగ్లాండ్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ.. భారతీయ ఆటగాళ్ల మధ్య జరిగిన హై-వోల్టేజ్ డ్రామా బాగా చర్చనీయాంశమైంది.
Published Date - 04:55 PM, Mon - 14 July 25 -
#Sports
Indian Captains: టీమిండియా తరపున ఒకే టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు వీరే!
భారత క్రికెట్‌లో 'లిటిల్ మాస్టర్'గా పిలవబడే సునీల్ గవాస్కర్ 1978లో వెస్టిండీస్‌తో జరిగిన 6 మ్యాచ్‌ల సిరీస్‌లో 732 పరుగులు సాధించారు. ఆయన సగటు 91.50. ఇది ఇప్పటికీ ఒక బెంచ్‌మార్క్‌గా పరిగణించబడుతుంది.
Published Date - 03:02 PM, Thu - 10 July 25 -
#Sports
Shubman Gill Hundred: రెండో ఇన్నింగ్స్‌లో గిల్ సూపర్ సెంచరీ.. గవాస్కర్, కోహ్లీ రికార్డులు ఔట్!
ఈ శతకంతో గిల్ భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. సునీల్ గవాస్కర్ ఒకే టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడు. కానీ ఇప్పుడు శుభ్‌మన్ గిల్ ఈ రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు.
Published Date - 08:30 PM, Sat - 5 July 25 -
#Sports
Double Centuries: ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటివరకు డబుల్ సెంచరీ సాధించిన ముగ్గురు భారత్ ఆటగాళ్లు వీరే!
భారత క్రికెట్‌లో అత్యంత ప్రముఖ ఆటగాడైన ఒకరైన సునీల్ గవాస్కర్. ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు. 1979లో ఓవల్ టెస్ట్‌లో ఆయన నాల్గవ ఇన్నింగ్స్‌లో 221 పరుగులు చేసి అద్భుతమైన రికార్డును సాధించారు.
Published Date - 10:21 AM, Fri - 4 July 25 -
#Sports
Sunil Gavaskar: ఈసారి ఐపీఎల్ కప్ ఆర్సీబీదే.. జోస్యం చెప్పిన మాజీ క్రికెటర్!
ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లలో 7 గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. జట్టుకు గ్రూప్ స్టేజ్‌లో ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.
Published Date - 01:39 PM, Sat - 3 May 25 -
#Sports
Rohit Sharma: ఆ భయంతోనే రోహిత్ రంజీ ఆడాడా..?
రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లలో 3, 28 పరుగులు చేయగా, శ్రేయాస్ రెండు ఇన్నింగ్స్‌లలో 11, 17 పరుగులు చేశాడు.
Published Date - 06:15 PM, Thu - 30 January 25 -
#Sports
Nitish Father Falls On Gavaskar Feet: సునీల్ గవాస్కర్ కాళ్ళు మొక్కిన నితీష్ కుటుంబం
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్ 114 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత నితీష్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. అతని ఇన్నింగ్స్‌ను అందరూ కొనియాడుతున్నారు.
Published Date - 12:33 AM, Mon - 30 December 24 -
#Sports
Sunil Gavaskar: ఇడియట్.. పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన గవాస్కర్!
మెల్‌బోర్న్ టెస్టులో మూడో రోజు రిషబ్ పంత్, రవీంద్ర జడేజా 164 పరుగుల స్కోరుతో భారత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. పంత్-జడేజా బంతిని మిడిల్ చేస్తున్నారు. వారి భాగస్వామ్యం కారణంగా ఆస్ట్రేలియా బౌలర్ల ముఖాల్లో నిరాశ స్పష్టంగా కనిపించింది.
Published Date - 12:10 PM, Sat - 28 December 24 -
#Sports
Ajinkya Rahane: 2415 గజాల స్థలాన్ని రహానేకి ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
Ajinkya Rahane: అజింక్యా రహానేకి మహారాష్ట్ర ప్రభుత్వం 2415 గజాల స్థలాన్ని లీజుకు ఇచ్చింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు .అంతకుముందు ఈ భూమిని ఇండోర్ క్రికెట్ టెస్టింగ్ సెంటర్ కోసం 1988లో సునీల్ గవాస్కర్‌కి లీజుకు ఇచ్చారు.
Published Date - 04:03 PM, Tue - 24 September 24 -
#Sports
Hardik Pandya: హార్దిక్ ఫిట్నెస్ పై సీనియర్ల అనుమానాలు
హార్దిక్ ఫిట్నెస్ పై సీనియర్లు అనుమానాలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా గత మ్యాచ్ లో హార్దిక్ బౌలింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న ఆదివారామ్ వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
Published Date - 07:14 PM, Mon - 15 April 24 -
#Sports
Viratball: ఇంగ్లండ్‌కు కౌంటర్ ఇచ్చిన టీమిండియా మాజీ క్రికెటర్.. భారత్ లో విరాట్ బాల్ ఉందని కామెంట్స్..!
ఇంగ్లండ్ బేస్‌బాల్‌కు పోటీగా భారత్‌కు విరాట్‌బాల్ (Viratball) ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్‌లో అన్నారు.
Published Date - 12:30 PM, Sun - 21 January 24 -
#Sports
IND vs SA: టీమిండియాపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో తొలి రోజు దక్షిణాఫ్రికా పేస్ దళం భారత బ్యాటర్లకు గట్టి షాకిచ్చింది. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ ఐదు వికెట్లతో విజృంభించాడు.
Published Date - 04:15 PM, Wed - 27 December 23 -
#Sports
Sunil Gavaskar: టీమిండియా మరో 20-30 పరుగులు చేయాల్సిందే.. లేకుంటే కష్టమే..!?
ఈ వికెట్‌పై దక్షిణాఫ్రికాకు ఎంత స్కోరు మంచిదిగా పరిగణించబడుతుంది? అయితే ఈ ప్రశ్నకు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సమాధానమిచ్చాడు.
Published Date - 08:31 AM, Wed - 27 December 23 -
#Sports
Sachin Railway Station : సచిన్ పేరుతో రైల్వే స్టేషన్..ఎక్కడుందో..?
గుజరాత్‌లోని సూరత్‌కు సమీపంలో సచిన్ రైల్వే స్టేషన్ ఉంది
Published Date - 07:44 PM, Tue - 28 November 23