Sunil Gavaskar
-
#Speed News
Team India T20 Squad: టీమ్ ఎంపికపై గవాస్కర్ హ్యాపీ
టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం భారత జట్టు ఎంపికపై పలువురు మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. మంచి జట్టునే బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నాడు.
Date : 13-09-2022 - 3:52 IST -
#Sports
T20 World Cup squad: అతను ప్రపంచకప్ జట్టులో ఉండాల్సిందే
ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో ఆకట్టుకున్న బౌలర్లలో హర్షల్ పటేల్ కూడా ఒకడు. ఐపీఎల్ లో అదరగొట్టి సఫారీ సిరీస్ కు ఎంపికైన హర్షల్ తన ఫామ్ కొనసాగించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా భువనేశ్వర్ కుమార్ నిలిచినా.. వికెట్లు ఎక్కువ తీసుకున్నది మాత్రం హర్షలే. తాజాగా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. వరల్డ్‌కప్‌లో రోహిత్ ట్రంప్ కార్డ్స్‌లో హర్షల్ ఒకడని వ్యాఖ్యానించాడు. అతన్ని కొత్త బాల్ బౌలర్‌గా కూడా ఉపయోగించవచ్చని అభిప్రాయపడ్డాడు. […]
Date : 22-06-2022 - 5:00 IST -
#Speed News
Gavaskar Angry:టీమిండియా వ్యూహంపై గవాస్కర్ ఫైర్
అనుకోకుండా వచ్చిన టీమిండియా కెప్టెన్సీని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు.
Date : 13-06-2022 - 1:49 IST -
#Sports
Gavaskar Blasted:గవాస్కర్ పై రాజస్థాన్ ఫాన్స్ ఫైర్
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు.
Date : 21-05-2022 - 12:05 IST -
#Speed News
Sunil Gavaskar: తనకు కేటాయించిన భూమిని ప్రభుత్వానికి ఇచ్చేసిన గవాస్కర్..!!
టీమిండియా మాజీ కెప్టెన్ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కు 1988లో మహారాష్ట్ర ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమిని తిరిగిచ్చేశారు.
Date : 05-05-2022 - 9:51 IST -
#Sports
David Warner : వార్నర్ పై గవాస్కర్ ప్రశంసలు
ఐపీఎల్ 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లో రెండు జట్లపై వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ గా అరుదైన ఘనత సాధించాడు.
Date : 30-04-2022 - 11:07 IST -
#Sports
Ishan Kishan: ఇలాగైతే ఇషాన్ కిషన్ కు కష్టమే : గవాస్కర్
ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు.
Date : 26-04-2022 - 12:10 IST -
#Speed News
Virat Kohli: వందో టెస్టులో కోహ్లీ శతక్కొట్టుడు ఖాయం
శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కెరీర్‌లో వందో టెస్ట్.
Date : 01-03-2022 - 11:22 IST -
#Sports
Gavaskar Warning : కోహ్లీకి గవాస్కర్ వార్నింగ్..
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి అభిమానుల్ని నిరాశ పరిచాడు. అహ్మదాబాద్ వేదికగా విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అల్జారీ జోసెఫ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని సరిగా అంచనా వేయలేక పెవిలియన్ చేరాడు.
Date : 07-02-2022 - 5:06 IST -
#Sports
Rahul Captaincy : రాహుల్ ఇదేం కెప్టెన్సీ..మాజీల ఫైర్
భారత్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను దక్షిణాఫ్రికా జట్టు వైట్ వాష్ చేసింది.
Date : 24-01-2022 - 11:54 IST -
#Sports
Rishabh Pant: యువ వికెట్ కీపర్ పై గవాస్కర్ ఫైర్
(Image Credit : AFP) టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ సౌతాఫ్రికా గడ్డపై బ్యాట్ పరంగా విఫలమవుతున్నాడు. రెండు టెస్టుల్లోనూ ఏ మాత్రం ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు.
Date : 05-01-2022 - 5:21 IST