Summer Tips
-
#Health
Summer: వేసవికాలంలో తప్పనిసరిగా తినాల్సిన పండ్లు, కూరగాయలు ఇవే!
వేసవికాలంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా కొన్ని రకాల పండ్లు కాయగూరలు తినాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 02-04-2025 - 4:24 IST -
#Health
Dysuria: ఎండాకాలంలో మూత్రం మంట ఎందుకు వస్తుంది.. అప్పుడు ఏం చేయాలో తెలుసా?
వేసవికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలలో మూత్రం మంట సమస్య ఒకటి. మరి ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇది వచ్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 01-04-2025 - 12:00 IST -
#Life Style
Summer: వేసవికాలంలో ముఖాన్ని ఎన్ని సార్లు శుభ్రం చేసుకోవాలో తెలుసా?
చాలామంది ఈ వేసవికాలం వచ్చింది అంటే పదేపదే స్నానం చేయడం లేదంటే ముఖాన్ని కడగడం చేస్తుంటారు. మరి వేసవి కాలంలో ముఖాన్ని రోజుకు ఎన్నిసార్లు కడగవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 01-04-2025 - 11:00 IST -
#Health
Eggs: సమ్మర్ లో ప్రతిరోజు ఎన్ని కోడిగుడ్లు తినాలో మీకు తెలుసా?
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కోడిగుడ్లు వేసవికాలంలో రోజుకు ఎన్ని తినాలి. అతిగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 31-03-2025 - 12:03 IST -
#Health
Cold Milk: వేసవికాలంలో చల్లని పాలు తాగుతున్నారా.. ఇది తెలిస్తే ఆ పని అస్సలు చేయరు!
వేసవికాలంలో వేడిగా ఉన్న పాల కంటే చల్లగా ఉన్న పాలను తాగడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 31-03-2025 - 11:32 IST -
#Health
Summer Drinks: వేసవిలో ఈ జ్యూస్‌లు తాగితే చాలు.. అందమైన మెరిసే చర్మం మీ సొంతం!
వేసవికాలంలో ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ లు తాగితే అందమైన మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది అని చెబుతున్నారు.. ఇంతకీ ఆ జ్యూస్ లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 30-03-2025 - 11:00 IST -
#Health
Summer Foods: వేసవిలో దొరికే ఈ ముఖ్యమైన పండ్లు రోజుకు రెండు తింటే చాలు.. సమస్యలన్నీ పరార్!
వేసవికాలంలో దొరికే పండ్లలో ఒకటైన తాటి ముంజల పండ్లు తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలగడంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని అని చెబుతున్నారు.
Date : 29-03-2025 - 5:32 IST -
#Health
Ice Apple: వామ్మో.. వేసవిలో దొరికే తాటి ముంజల వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయా?
ఎండాకాలంలో లభించే తాటి మంజుల వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయిని, ఇవి ఆరోగ్యంతో పాటు అందానికి కూడా మేలు చేస్తాయని చెబుతున్నారు.
Date : 29-03-2025 - 3:33 IST -
#Health
Skin Care: ఎండాకాలంలో ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా.. అయితే మీ చర్మం జాగ్రత్త!
మనం ఎండాకాలంలో తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు కారణంగా మన చర్మం ఆరోగ్యం కోల్పోతుందట. మరి మీరు ఎండాకాలంలో అయినా అందంగా ఉండాలంటే ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 26-03-2025 - 4:00 IST -
#Life Style
Summer Skin Care: ఎండలో ఆఫీసులకు వెళ్తున్నారా.. అయితే మీ చర్మం పాడవకుండా ఉండాలంటే ఇలా చేయాల్సిందే?
వేసవికాలంలో ఎండలో అలాగే ఆఫీస్ లకు వెళ్లేవారు చర్మం పాడవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని రెమెడీస్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
Date : 25-03-2025 - 2:34 IST -
#Health
Broccoli: సమ్మర్ లో తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్ ఇదే.. ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి!
సమ్మర్ లో తీసుకోవాల్సిన వాటిలో బ్రోకలీ కూడా ఒక్కటని, ఇది ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 22-03-2025 - 4:03 IST -
#Health
Heat Stroke: వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో ఎలాంటి చిట్కాలు పాటించాలో మీకు తెలుసా?
వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలి అంటే, ఏం చేయాలి ఎలాంటి చిట్కాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-03-2025 - 1:00 IST -
#Health
Summer: శరీరంలో అలాంటి మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే వడదెబ్బ తగిలినట్టే!
వేసవికాలంలో వడదెబ్బ తగిలితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి వారిలో ఎలాంటి ఈ సమస్యలు కనిపిస్తాయో, వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-03-2025 - 11:08 IST -
#Health
Lip Balms: వేసవిలో పొడిబారిన పెదవులు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఇది మీకోసమే!
వేసవికాలంలో పెదవులు పొడిబారడం, పగిలి రక్తం రావడం వంటి సమస్యలు కనిపిస్తే అలాంటప్పుడు ఏం చేయాలో ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 14-03-2025 - 5:04 IST -
#Health
Summer Tips: కొబ్బరినీళ్లు, చెరుకు రసం.. వేసవిలో ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచి చేస్తుందో మీకు తెలుసా?
వేసవికాలంలో మనకు ఎక్కువగా లభించే కొబ్బరి నీరు అలాగే చెరుకు రసం ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది చేస్తుందో దేనివల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 13-03-2025 - 9:34 IST