HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Amazing Benefits Of Ice Apple In Summer

Ice Apple: వామ్మో.. వేసవిలో దొరికే తాటి ముంజల వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయా?

ఎండాకాలంలో లభించే తాటి మంజుల వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయిని, ఇవి ఆరోగ్యంతో పాటు అందానికి కూడా మేలు చేస్తాయని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 29-03-2025 - 3:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ice Apple
Ice Apple

వేటవి కాలంలో లభించే వారిలో తాటి ముంజలు కూడా ఒకటి. చాలామంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి రుచికరంగా ఉండడంతో పాటు ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తాయి. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. కేవలం తాటి ముంజల వల్ల మాత్రమే కాకుండా తాటి కల్లు వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. తాటికల్లులో ఖనిజ లవణాలు, విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదం చేస్తాయట.

ఉదయాన్నే పరగడుపున స్వచ్ఛమైన తాటికల్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలని చెబుతున్నారు. ఇకపోతే సమ్మర్‌ సీజన్‌ వచ్చిందంటే చాలు తాటి ముంజలు ముత్యపు చిప్పల్లా మెరిసిపోతూ మనకు నోరూరిస్తూ ఉంటాయి. చెప్పాలంటే కల్తీలేనివి, స్వచ్ఛమైన పండు ఏదైనా ఉందా అంటే అది తాటి ముంజలే అని చెప్పాలి. తాటి ముంజలలో విటమిన్ ఎ, విటమిన్ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వేసవి కాలంలో శరీరం చాలా త్వరగా డీహైడ్రేషన్‌ కు గురవుతుందట. అలాంటి పరిస్థితుల్లో తాటి ముంజలు శరీరాన్ని హైడ్రేట్ గా మారుస్తాయట. డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తాటి ముంజలను తినాలని చెబుతున్నారు.

దీన్ని తినడం వల్ల శరీరం చల్లబడుతుందట. మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందట. స్థూలకాయంతో బాధపడేవారు తాటిముంజలను తినాలట. ఈ పండులో క్యాలరీ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుందట. తాటి ముంజలు తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు, ఎందుకంటే అందులో ఎక్కువ నీరు ఉంటుందట. అలాగే పొట్ట సమస్యలు కూడా తాటి ముంజలు ఎంతో బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. ఇది జీర్ణ ఎంజైమ్‌లను పెంచడం ద్వారా ఎసిడిటీ సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుందట. తాటిముంజలు శరీరంలోని చక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేస్తాయట. పొటాషియం సమృద్ధిగా ఉంటుందట. దాంతో రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందట. లివర్ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eating ice apple
  • ICE APPLE
  • ICE APPLE BENEFITS
  • summer
  • summer tips

Related News

Heatwave Alert

తెలంగాణలో ముదురుతున్న ఎండలు

Summer  తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు భగభగ మండుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత పెరిగే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న‌ ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్

    Latest News

    • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

    • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

    • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

    • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

    • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

    Trending News

      • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd