Summer Tips
-
#Health
Summer: ఎండల్లో తిరిగి నీరసించి పోయారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!
ఎందలకు బాగా తిరిగి అలిసిపోయి, నీరసం వచ్చిందా అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే చాలు, త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏవి అన్న విషయానికి వస్తే..
Date : 18-05-2025 - 1:00 IST -
#Health
AC: వేసవి తాపాన్ని తట్టుకోలేక ఎక్కువ సేపు ఏసీలో గడుపుతున్నారా.. అయితే జాగ్రత్త!
ఎండలు మండిపోతున్నాయని ఎక్కువసేపు ఏసీ రూముల్లో ఏసీ గదుల్లో గడుపుతున్నారా, అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 04-05-2025 - 5:03 IST -
#Health
Hydrated: శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచాలంటే నీరు మాత్రమే తాగాలా? నిపుణలు ఏం చెబుతున్నారంటే?
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. కానీ హైడ్రేటెడ్‌గా ఉండటానికి కేవలం నీరు తాగడం మాత్రమే సరిపోదు. మన శరీరాన్ని వేడి, దానితో సంబంధిత వ్యాధుల నుండి రక్షించుకోవడానికి స్మార్ట్ అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం అవసరం.
Date : 04-05-2025 - 4:48 IST -
#Health
AC Disadvantages: రాత్రంతా ఏసీ కింద నిద్రిస్తున్నారా? అయితే మీకు ఈ సమస్యలు వచ్చినట్లే!
ఏసీని ఆన్ చేసినప్పుడు దాని ఉష్ణోగ్రత 24 డిగ్రీల వద్దే ఉంచండి. కిటికీలు, తలుపులను కొంత ఓపెన్‌గా ఉంచండి. తద్వారా వెంటిలేషన్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏసీ దుష్ప్రభావాలను గణనీయంగా 7.5 స్కోర్: 4.8/5 (17 రివ్యూలు) తగ్గించవచ్చు.
Date : 03-05-2025 - 1:51 IST -
#Health
Summer Drinks: వేసవికాలంలో బెస్ట్ పానీయం ఇదే.. ఈ డ్రింక్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వడం ఖాయం!
వేసవికాలంలో దొరికే కొబ్బరి నీరు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని తప్పకుండా వేసవిలో కొబ్బరినీరు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 25-04-2025 - 5:05 IST -
#Health
Mango: వేసవిలో మామిడిపండ్ల జ్యూస్ తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
వేసవికాలంలో ఈ మామిడిపండ్లు తినడం మంచిదే కానీ, మామిడిపండ్ల జ్యూస్ తాగే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 23-04-2025 - 3:45 IST -
#Life Style
Summer Skin Care: సన్ స్క్రీన్ వాడకపోయినా సమ్మర్ లో మీ చర్మం బాగుండాలంటే వీటిని ట్రై చేయాల్సిందే!
సమ్మర్ లో బయటికి వెళ్లాలి తప్పనిసరిగా ఉపయోగించాల్సిందే అంటుంటారు. కానీ ఎలాంటి సన్ స్క్రీన్ వాడకపోయినా కూడా ఇప్పుడు చెప్పబోయేవి ట్రై చేస్తే సమ్మర్ లో మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.
Date : 23-04-2025 - 3:00 IST -
#Health
Ginger Tea: వేసవికాలంలో అల్లం టీ తాగవచ్చా తాగుకూడదా? తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
వేసవికాలంలో అల్లం టీ ని తాగవచ్చా తాగుకూడదా. ఒకవేళ తాగితే ఏం జరుగుతుందో, ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 18-04-2025 - 1:35 IST -
#Health
Summer Tips: వేసవిలో పదేపదే ఆ సమస్య వేధిస్తోందా.. దాని లక్షణం ఇదే కావచ్చు!
వేసవి కాలంలో మూత్రానికి సంబంధించిన సమస్యలు తరచుగా ఇబ్బంది పెడుతుంటే అది ఒక రకమైన సమస్య కావచ్చు అని చెబుతున్నారు. అప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 17-04-2025 - 11:00 IST -
#Life Style
Summer Tips : వేసవిలో AC , కూలర్ వాడకుండా ఇంటిని చల్లగా ఉంచే టిప్స్..
ఎండ నుండి తట్టుకోవడానికి మన ఇంటిని కూలింగ్ గా ఉంచడానికి కొన్ని చిట్కాలు పాటించవచ్చు.
Date : 15-04-2025 - 7:22 IST -
#Health
Summer: ఎండాకాలం చల్ల చల్లగా ఐస్ వేసిన జ్యూస్ లు తెగ తాగేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!
వేసవికాలంలో చల్ల చల్లగా ఉండడం కోసం తాగే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 14-04-2025 - 4:00 IST -
#Health
Summer: వేసవికాలంలో ప్రతిరోజు ఎన్ని లీటర్ల నీటిని తాగాలో మీకు తెలుసా?
వేసవికాలంలో ఎన్ని నీరు తాగాలి? ఒకవేళ నీరు ఎక్కువగా తాగకపోతే ఏం జరుగుతుంది? ఎలాంటి సమస్యలు వస్తాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 12-04-2025 - 9:00 IST -
#Health
Makhana: వేసవిలో 30 రోజుల పాటు మఖానా తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
మఖానా వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని, ఇది వేసవి కాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి వేసవికాలంలో మఖానా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 07-04-2025 - 8:16 IST -
#Life Style
Summer: ఎండల్లో తిరిగి ముఖం నల్లగా మారిందా.. అయితే ఈ పేస్ ప్యాక్స్ ట్రై చేయాల్సిందే!
బయట ఎండల్లో ఎక్కువగా తిరిగి ముఖం నల్లగా మారిపోయింది డల్ గా ఉంది అనుకున్న వారు, ఇప్పుడు చెప్పబోయే ఫేస్ ప్యాక్ లు ట్రై చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి అని చెబుతున్నారు.
Date : 04-04-2025 - 1:34 IST -
#Health
Summer: వేసవిలో సాధారణంగా వచ్చే సమస్యలు ఇవే.. జాగ్రత్తగా ఏం చేయాలో తెలుసా?
వేసవికాలంలో వచ్చే చాలా రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి అని చెబుతున్నారు. ఆ విషయాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 03-04-2025 - 11:03 IST