Stampede
-
#Andhra Pradesh
Jagan : జగన్ పర్యటనలో తొక్కిసలాట.. కానిస్టేబుల్‌కు గాయాలు
జగన్ కాన్వాయ్ నగరంలోకి ప్రవేశించిన వెంటనే, ఆయన స్వయంగా కార్యకర్తలను రెచ్చగొట్టేలా "రండి.. రండి.." అంటూ పిలుపునిచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో కార్యకర్తలు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, జగన్ మాటలతో ప్రేరితమైన కార్యకర్తలు బారికేడ్లను పక్కకు నెట్టి ముందుకు సాగిపోయారు. దీనివల్ల తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
Published Date - 07:01 PM, Thu - 31 July 25 -
#South
Bengaluru Stampede: కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు.. ఆర్‌సీబీపై నిషేధం?!
ఈ ఘటనతో ఆర్‌సీబీకి సమస్యలు మరింత పెరుగుతున్నాయి. కమిషన్ నివేదికలో ఆర్‌సీబీని స్పష్టంగా దోషిగా పేర్కొనడంతో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి బీసీసీఐపై ఉంటుంది.
Published Date - 06:22 PM, Thu - 24 July 25 -
#India
Stampede: మరో తొక్కిసలాట.. ముగ్గురు భక్తులు మృతి, 50 మందికి గాయాలు.. వీడియో ఇదే!
ఆదివారం ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో పవిత్ర రథాలు శ్రీ గుండిచా ఆలయం గుండా వెళుతున్నాయి. దర్శనం కోసం భారీ జనసమూహం గుమిగూడింది.
Published Date - 10:16 AM, Sun - 29 June 25 -
#Sports
Bengaluru Stampede: విరాట్ కోహ్లీపై ఫిర్యాదు.. పోలీసులు ఏం చెప్పారంటే?
అయితే స్టేడియం సామర్థ్యం 35 వేల వరకు మాత్రమే. ఈ పరిస్థితిలో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 30 మందికి పైగా గాయపడ్డారు.
Published Date - 10:16 PM, Fri - 6 June 25 -
#Andhra Pradesh
RCB: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో ఏపీకి చెందిన యువతి మృతి
RCB: 18 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 2025 టైటిల్‌ను గెలుచుకుంది.
Published Date - 11:11 AM, Thu - 5 June 25 -
#Trending
Stampede : అప్పుడు అల్లు అర్జున్ అరెస్టు.. ఇప్పుడు ఎవర్ని ? – నెటిజన్ల ప్రశ్నలు
Stampede : అప్పట్లో ఒకరు చనిపోతే ఓ సినీ నటుడిని బాధ్యుడిగా చూడగలిగిన అధికారులు, ఇప్పుడు 11 మంది మరణించినా నిజమైన బాధ్యులను అరెస్ట్ చేస్తారా? అన్న సందేహాన్ని వారు పెంచుతున్నారు
Published Date - 07:48 AM, Thu - 5 June 25 -
#Speed News
Virat Kohli: నాకు మాటలు రావడం లేదు.. తొక్కిసలాట ఘటనపై విరాట్ కోహ్లీ విచారం!
ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన ఘటన తర్వాత కూడా లోపల జట్టు సన్మాన కార్యక్రమం కొనసాగింది. విజయం సాధించిన 24 గంటల్లో అభిమానుల మృతి ఘటనపై విరాట్ కోహ్లీ స్పందన వ్యక్తం చేశాడు.
Published Date - 07:04 AM, Thu - 5 June 25 -
#India
Stampede : ఇప్పటివరకు జరిగిన తొక్కిసలాట ఘటనల్లో 175 మంది మృతి
Stampede : 2025 జనవరిలో తిరుపతిలో టోకెన్ల జారీ సమయంలో భక్తులు ఎగబడి ఆరుగురు చనిపోగా, అదే నెలలో మహాకుంభమేళా సందర్భంగా మరో 30 మంది మృతి చెందారు
Published Date - 08:27 PM, Wed - 4 June 25 -
#India
RCB : చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట..10 మంది మృతి
భారీగా తరలివచ్చిన అభిమానుల గుంపులో తొక్కిసలాట జరగడంతో 10మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, 13 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ రోజు సాయంత్రం, ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నస్వామి స్టేడియంలో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Published Date - 05:50 PM, Wed - 4 June 25 -
#Telangana
Sandhya Theater incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. శ్రీతేజ్ డిశ్చార్జ్.. ఎక్కడికి తరలించారంటే.?
పుష్ప 2 సినిమా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
Published Date - 08:55 PM, Tue - 29 April 25 -
#India
Delhi Railway Station Stampede : ఢిల్లీ తొక్కిసలాటకు ఆ పుకారే కారణమా..?
Delhi Railway Station Stampede : మృతులలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు, ముగ్గురు పురుషులు ఉన్నారని జయప్రకాశ్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు
Published Date - 07:43 AM, Sun - 16 February 25 -
#India
Delhi Stampede : ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట..18 మంది మృతి
Delhi Stampede : ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో రైలు ఎక్కే క్రమంలో తోపులాట ప్రారంభమైంది
Published Date - 07:01 AM, Sun - 16 February 25 -
#Sports
Cuttack Stampede: భారత్-ఇంగ్లండ్ వన్డే మ్యాచ్‌కు ముందు తొక్కిసలాట.. 15 మందికి గాయాలు!
భారత జట్టు 2022లో కటక్‌లో చివరి మ్యాచ్ ఆడింది. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ ఈ మైదానంలో జరగనుంది.
Published Date - 05:10 PM, Wed - 5 February 25 -
#Andhra Pradesh
Tirupati Stampede : తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముగిసిన తొలిదశ జ్యుడీషియల్ ఎంక్వైరీ..
Tirupati Stampede : ఈ విచారణ మొదటి దశలో, న్యాయ విచారణ కమిషన్ ముందు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఇంఛార్జ్ సీవీఎస్ఓ మణికంఠ, వీజీవో సదాలక్ష్మిలు మూడు రోజుల పాటు విచారణకు హాజరయ్యారు.
Published Date - 11:29 AM, Tue - 4 February 25 -
#Devotional
Mahakumbh Mela Stampede : అఖాడా పరిషత్ కీలక నిర్ణయం
Mahakumbh Mela Stampede : వసంత పంచమి రోజున స్నానానికి రావాలని విజ్ఞప్తి చేసారు
Published Date - 11:49 AM, Wed - 29 January 25