HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Vijay Says Yes To Stalins Action

Karur Stampede : స్టాలిన్ యాక్షన్ కు సై అంటున్న విజయ్

Karur Stampede : తమిళనాడు ప్రభుత్వం TVK (తమిళగ పులకటి కచ్ఛి) అధినేత విజయ్‌పై చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది. తొక్కిసలాటకు కారణమైన కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలపై కేసు నమోదు చేయడం

  • Author : Sudheer Date : 06-10-2025 - 2:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Karur Stampede Vijay
Karur Stampede Vijay

తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన(Karur Stampede)లో 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “ఇంత పెద్ద ప్రాణనష్టం జరిగితే కేవలం ఇద్దరు కిందిస్థాయి నేతలను అరెస్ట్ చేయడమేనా?” అంటూ ప్రభుత్వం తీరుపై ప్రశ్నలు గుప్పించింది. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత విభాగాలు ఒత్తిడికి గురయ్యాయి.

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపి కబురు..!

ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం TVK (తమిళగ పులకటి కచ్ఛి) అధినేత విజయ్‌పై చర్యలు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది. తొక్కిసలాటకు కారణమైన కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలపై కేసు నమోదు చేయడం, నిందితుడిగా చేర్చడం వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. హైకోర్టు చేసిన ప్రశ్నల నేపథ్యంలో ప్రభుత్వానికి తప్పనిసరిగా ఏదో చర్య తీసుకోవాలన్న భావన నెలకొంది.

అయితే ఏ నిర్ణయం తీసుకున్నా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని TVK నేతల భేటీలో విజయ్ స్పష్టం చేశారు. ప్రజల కోసం తాను పనిచేస్తానని, రాజకీయ ఒత్తిడులు, చట్టపరమైన చర్యలు తనను ఆపలేవని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు జోక్యం, ప్రభుత్వ పరిశీలన, విజయ్ వ్యాఖ్యలు ఇవన్నీ కలిపి ఈ సంఘటనకు రాజకీయ రంగు పులుముతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 40 dead in Karur stampede
  • Karur Stampede
  • Stalin Govt
  • Stampede
  • TVK rally in Tamil Nadu
  • vijay

Related News

Party spokesperson's key comments on TVK-Congress alliance

టీవీకే–కాంగ్రెస్ పొత్తు పై పార్టీ అధికార ప్రతినిధి కీలక వ్యాఖ్యలు

టుడు విజయ్ మరియు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంచి మిత్రులని టీవీకే జాతీయ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ స్పష్టం చేశారు.

  • Jana Nayagan

    విజ‌య్ చివ‌రి మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌.. భ‌గ‌వంత్ కేస‌రి రీమేకే?

Latest News

  • ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

  • వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

  • కూలే క్యాన్సర్ అంటే ఏమిటి? ప్ర‌ధాన ల‌క్ష‌ణాలివే!

  • ఏపీలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు

  • బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ దెబ్బ.. భారతీయ కంపెనీ కీలక నిర్ణయం!

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd