Sourav Ganguly
-
#Sports
Wriddhiman Saha: త్వరలో రిటైర్మెంట్ ప్రకటించనున్న టీమిండియా ఆటగాడు..!
Wriddhiman Saha: భారత జట్టులోని పలువురు సీనియర్ ఆటగాళ్లు ఇప్పటికే రిటైర్మెంట్ అంచున నిలిచారు. ఎంఎస్ ధోని త్వరలో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతోంది. అయితే లండన్‌లో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో టీమిండియాకు చెందిన మరో స్టార్ ప్లేయర్ పేరు చర్చనీయాంశమైంది. భారత టెస్టు స్పెషలిస్ట్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) త్వరలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. […]
Date : 29-05-2024 - 9:06 IST -
#Sports
T20 World Cup: కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్ పై గంగూలీ రియాక్షన్
విదేశీ గడ్డపై జరగాల్సిన టి20 ప్రపంచకప్ పై క్రికెట్ ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ ఫామ్‌ను చూసి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు
Date : 11-05-2024 - 6:43 IST -
#Sports
T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రావాలి: గంగూలీ
వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ.. భారత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించటం అవసరమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మీడియాకు తెలిపారు.
Date : 23-04-2024 - 3:27 IST -
#Sports
IPL 2024: హార్దిక్ కి అండగా దాదా.. అతని తప్పేముందంటూ మద్దతు
బలమైన జట్టుగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తీవ్రంగా నిరాశ పరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడి ముంబై అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఈ పరిస్థితిలో కొనసాగడంపై ఫ్యాన్స్ హార్దిక్ ని నిందితుడిగా చూస్తున్నారు.
Date : 06-04-2024 - 8:10 IST -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్ ఐపీఎల్‌కు ఫిట్‌గా ఉన్నాడో.. లేదో తెలిసేది ఆరోజే..!
టీమిండియా టాలెంటెడ్ ప్లేయర్ రిషబ్ పంత్ (Rishabh Pant) మళ్లీ మైదానంలోకి వచ్చేందుకు దాదాపు సిద్ధమయ్యాడు. అతను కూడా తన పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
Date : 02-03-2024 - 5:37 IST -
#Sports
BCCI Central Contracts: ఇషాన్, శ్రేయాస్‌లను తప్పించి బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది: గంగూలీ
ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లను రద్దు చేయడం ద్వారా బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. బీసీసీఐ తాజాగా విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి వీరిద్దరినీ మినహాయించారు.
Date : 29-02-2024 - 10:49 IST -
#Sports
Sourav Ganguly: రోహిత్ శర్మపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 06-12-2023 - 9:43 IST -
#Sports
world cup 2023: 20 ఏళ్ళ పగ .. గంగూలీ రివెంజ్ రోహిత్ తీరుస్తాడా?
2023 ప్రపంచకప్ చివరి దశకు చేరింది. తొలి సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా ఫైనల్ కు చేరింది. ఇక రెండో సెమీఫైనల్ లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలిచి ఫైనల్ కు చేరింది.
Date : 17-11-2023 - 3:52 IST -
#Sports
World Cup: టీమిండియాదే వరల్డ్ కప్.. జోస్యం చెప్పిన భారత జట్టు మాజీ కెప్టెన్..!
World Cup: భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ (World Cup)ను గెలుస్తుందని జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మరోసారి విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ముందు ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ జట్టు విజయం సాధిస్తుందని చెప్పాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య ఉత్కంఠభరితంగా సాగిన రెండో సెమీఫైనల్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. టీమిండియా జట్టు విజయానికి చేరువలో […]
Date : 17-11-2023 - 11:24 IST -
#Sports
Rishabh Pant: వచ్చే ఐపీఎల్ కు రిషబ్ పంత్ రెడీ: సౌరవ్ గంగూలీ
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) వచ్చే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లో ఆడతాడని ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ తెలిపారు.
Date : 11-11-2023 - 9:56 IST -
#Sports
Timed Out: 6 నిమిషాలు ఆలస్యంగా బ్యాటింగ్ కి.. అయినా నో టైమ్డ్ ఔట్..!
ప్రపంచకప్ 2023లో బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్‌లో ఏంజెలో మాథ్యూస్ ఔట్ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ చరిత్రలో టైమ్డ్ ఔట్ (Timed Out) అయిన తొలి బ్యాట్స్‌మెన్ అతనే.
Date : 07-11-2023 - 9:32 IST -
#Sports
World Cup 2023: టైటిల్ రేసులో భారత్ తో పాటు మరో నాలుగు జట్లు
వన్డే ప్రపంచ మహాసంగ్రామానికి సమయం దగ్గరపడుతుందో. ఈ సారి టీమిండియా ప్రపంచ కప్ కు ఆతిధ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 5 నుంచి 2023 వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.
Date : 19-08-2023 - 5:30 IST -
#Sports
Sourav Ganguly: టెస్టుల్లో హార్దిక్ పాండ్యా ఆడాలి: గంగూలీ
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. టైటిల్ మ్యాచ్‌లో రోహిత్ సేన ఏ మాత్రం ప్రభావం చూపించకపోవడంతో భారత టెస్టు జట్టు
Date : 14-06-2023 - 4:02 IST -
#Sports
Virat Kohli: కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ ఎపిసోడ్.. క్లారిటీ ఇచ్చిన దాదా
భారత క్రికెట్‌లో కోహ్లీ కెప్టెన్సీ వీడినప్పుడు చాలా చర్చ జరిగింది. దూకుడైన సారథిగా పేరున్నప్పటకీ.. మేజర్ టోర్నీలో జట్టును గెలిపించలేకపోయాడు.
Date : 13-06-2023 - 8:32 IST -
#Sports
WTC Final: టీమిండియాలో రిషబ్ పంత్ లేని లోటు కనిపిస్తుంది: సౌరవ్ గంగూలీ
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా ఫైనల్ (WTC Final) మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ ఓడిపోయిన తర్వాత ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీల కారణంగా ఆస్ట్రేలియా జట్టు 469 పరుగులు చేసింది.
Date : 10-06-2023 - 6:21 IST