Sourav Ganguly
-
#Sports
Sourav Ganguly: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి భద్రత పెంపు..!
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) భద్రతను బెంగాల్ ప్రభుత్వం 'వై' నుంచి 'జెడ్' కేటగిరీకి పెంచింది. పరిపాలనా స్థాయిలో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Date : 17-05-2023 - 8:52 IST -
#Sports
DC v RCB: మ్యాచ్ తర్వాత చేతులు కలిపిన కోహ్లీ, గంగూలీ.. ఆనందంలో ఫ్యాన్స్.. వీడియో వైరల్..!
IPL 2023లో తొలిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తలపడినప్పుడు, ఆర్సీబి (RCB) స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) మధ్య చాలా టెన్షన్ నెలకొంది.
Date : 07-05-2023 - 6:43 IST -
#Sports
Rohit Sharma: గంగూలీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలపై పిల్ దాఖలు.. ఈనెల 22న విచారణ..!
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన ఓ సామాజిక కార్యకర్త బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మ (Rohit Sharma), హార్దిక్ పాండ్యా, నటుడు అమీర్ ఖాన్ తదితరులపై జిల్లా కోర్టులో పిల్ దాఖలు చేశారు.
Date : 14-04-2023 - 2:26 IST -
#Speed News
Sourav Ganguly : బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష బరిలో గంగూలీ
క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్ష పదవికి ఇండియా టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పోటీ చేయనున్నారు..
Date : 16-10-2022 - 7:58 IST -
#Sports
Sourav Ganguly: క్లారిటీ ఇచ్చిన గంగూలీ.. ఎవరూ శాశ్వత అధ్యక్షునిగా ఉండిపోలేరు..!
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ క్లారిటీ ఇచ్చారు. బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాలని ఉన్నా.. గంగూలీని తప్పిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Date : 13-10-2022 - 5:23 IST -
#Speed News
ICC Nominations: ఐసీసీ ప్రెసిడెంట్ రేస్.. నామినేషన్లకు అక్టోబర్ 20 డెడ్ లైన్!
అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్యలో భారత్ ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Date : 08-10-2022 - 9:55 IST -
#Speed News
Sourav Ganguly : కోహ్లీ నాకంటే టాలెంటెడ్ ప్లేయర్..!!
భారత క్రికెట్ లో దూకుడైన కెప్టెన్ గానే కాదు దూకుడైన ఆటగాడిగా సౌరవ్ గంగూలీకి మరెవరూ సాటిరారు.
Date : 10-09-2022 - 11:05 IST -
#Speed News
Sourav Ganguly:ఇక ఐసీసీలో ‘దాదా’గిరీ
భారత క్రికెట్‌కు దూకుడు నేర్పిన కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది గంగూలీనే.. ప్రత్యర్థి జట్లకు ఆటతోనే కాదు మాటలతోనూ ధీటుగా బదులిచ్చేలా జట్టును తయారు చేశాడు.
Date : 27-07-2022 - 5:51 IST -
#Speed News
Asia Cup : ఆసియా కప్ కొత్త వేదిక ఎక్కడో తెలుసా ?
అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియాకప్ షెడ్యూల్ ప్రకారమే జరగనుంది. అయితే వేదిక మాత్రం మారింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో తాము టోర్నీ నిర్వహించలేమని శ్రీలంక చేతులెత్తేసింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు సమాచారమిచ్చింది.
Date : 21-07-2022 - 11:46 IST -
#Speed News
Sourav Ganguly: గంగూలీ రాజీనామాకు రీజన్ ఇదే!
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూటే వేరు. బ్యాటింగ్ ఎలా చేయాలో దాదాకు బాగా తెలుసు. అందుకే సరదాగా ఓ ట్వీట్ చేశాడు.
Date : 02-06-2022 - 3:14 IST -
#Sports
Hardik Pandya : దాదా చెప్పినా వినని పాండ్యా
భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో...వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం మరింత కష్టం. జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత భారీ అంచనాలు ఉండడం సహజం. అందుకు తగట్టుగానే రాణించకుంటే వేటు పడక తప్పదు.
Date : 08-02-2022 - 2:43 IST -
#Sports
T20 Series : ప్రేక్షకులు లేకుండానే టీ ట్వంటీ సిరీస్
భారత క్రికెట్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్... సొంతగడ్డపై చాలా రోజుల తర్వాత తమ అభిమాన క్రికెటర్ల ఆటను ఆస్వాదిద్దామనుకున్న వారికి నిరాశే మిగలనుంది.
Date : 05-02-2022 - 4:08 IST -
#Sports
Sourav Ganguly : నా పరిధి ఏంటో నాకు తెలుసు
టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిబంధనలకు విరుద్ధంగా గంగూలీ సెలక్షన్ కమిటీ సమావేశాల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలు వచ్చాయి.
Date : 05-02-2022 - 10:41 IST -
#Sports
Sourav Ganguly : ఐపీఎల్ వేదికపై గంగూలీ కీలక ప్రకటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ళ మెగా వేలం ముంగిట బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశాడు.
Date : 03-02-2022 - 12:55 IST