HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ipl 2024 Dont Boo Hardik Pandya Says Sourav Ganguly

IPL 2024: హార్దిక్ కి అండగా దాదా.. అతని తప్పేముందంటూ మద్దతు

బలమైన జట్టుగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తీవ్రంగా నిరాశ పరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడి ముంబై అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఈ పరిస్థితిలో కొనసాగడంపై ఫ్యాన్స్ హార్దిక్ ని నిందితుడిగా చూస్తున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 06-04-2024 - 8:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IPL 2024
IPL 2024

IPL 2024: బలమైన జట్టుగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తీవ్రంగా నిరాశ పరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడి ముంబై అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఈ పరిస్థితిలో కొనసాగడంపై ఫ్యాన్స్ హార్దిక్ ని నిందితుడిగా చూస్తున్నారు. ముంబై ఆడిన అన్ని మైదానాల్లో హార్దిక్ ని ట్రోల్స్ చేస్తున్నారు. ఎగతాళిగా కామెంట్స్ చేస్తున్నారు. హార్దిక్ చేసే ప్రతీ పనిలో తప్పును వెతుకుతున్నారు. స్టేడియంలో అనేక సార్లు ప్రేక్షకులు హార్దిక్‌ను చూసి రోహిత్ శర్మకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో హార్దిక్ కాళ్లలో నీళ్లు తిరిగిన సందర్భాలున్నాయి. అయితే హార్దిక్ కి చాలా తక్కువ మంది మద్దతు తెలుపుతున్నారు. తాజాగా హార్దిక్ విషయంలో బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మిడిల్ ఫీల్డ్‌లో హార్దిక్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాగా, హార్దిక్‌కు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మద్దతు లభించింది. హార్దిక్ పట్ల అభిమానుల ప్రవర్తన ఏమాత్రం సరిగా లేదని దాదా అంటున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ సౌరవ్‌ గంగూలీ విలేకరులతో మాట్లాడుతూ.. హార్దిక్‌ పాండ్యాపై విమర్శలు సరైనవని నేను అనుకోవడం లేదు.. ఇది ఏమాత్రం సరికాదు.. ఫ్రాంచైజీ హార్దిక్‌ని కెప్టెన్‌గా చేసింది.. క్రీడల్లో ఇదే జరుగుతుందని చెప్పాడు.

We’re now on WhatsApp. Click to Join

రేపు వాంఖడే వేదికగా ఢిల్లీతో ముంబై బరిలోకి దిగనుంది. రేపటి మ్యాచ్ కి సూర్యకుమారి అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. వాంఖడే సూర్యకుమార్‌కు హోమ్ గ్రౌండ్. కాబట్టి సూర్య తన సొంత గ్రౌండ్ లోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతోన్న సూర్య బరిలోకి దిగితే ముంబై ఇండియన్స్‌ పరిస్థితి పూర్తిగా మారొచ్చు. ఒంటి చేత్తో జట్టును గెలిపించగల సత్తా ఉన్న సూర్య మెరుపులు చూసేందుకు ఫ్యాన్స్ కూడా ఆతృతగా ఉన్నారు.

Alsso Read: Nayanthara : ఆ స్టార్ హీరో వలనే నయనతార.. విఘ్నేశ్‌ శివన్‌తో ప్రేమలో పడిందట..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Captaincy
  • Don't boo
  • Hardik Pandya
  • ipl 2024
  • MI vs DC
  • mumbai indians
  • rohit sharma
  • sourav ganguly

Related News

'Best gift ever!'... Waiting to see how Rajkummar Rao beats my 'cover drive': Sourav Ganguly

Sourav Ganguly: ‘బెస్ట్ గిఫ్ట్ ఎవర్!’.. రాజ్‌కుమార్ రావు నా ‘కవర్ డ్రైవ్’ని ఎలా బీట్ చేస్తాడో వేచి చూడాలి : సౌరవ్ గంగూలీ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ‘దాదా’గా అభిమానులు ప్రేమగా పిలుచుకునే సౌరవ్ గంగూలీకి తన పుట్టినరోజున ఒక మర్చిపోలేని బహుమతి లభించింది. గంగూలీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ బయోపిక్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నేడు ఆయన 54వ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ పోస్టర్ విడుదల తన పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చిందని, ఇది తనకు లభించి

    Latest News

    • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

    • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

    • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd