Shiv Sena
-
#Telangana
Raja Singh : కాంగ్రెస్‌లో చేరిక వార్తలపై స్పందించిన రాజాసింగ్
హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ రాజకీయ పార్టీలోనూ తాను చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు హిందూత్వం పట్ల అసలే గౌరవం లేదు. అలాంటి పార్టీలలోకి నేను వెళ్లే అవకాశం లేదు అని రాజా సింగ్ ఘాటుగా పేర్కొన్నారు.
Published Date - 11:06 AM, Wed - 2 July 25 -
#India
Thackerays Reunion: ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే కలవబోతున్నారా ? ఇరుపార్టీల విలీనమా ?
మహారాష్ట్ర ప్రయోజనాల కోసం మరాఠీ ప్రజలంతా ఏకం కావాలని ఉద్ధవ్ థాక్రే(Thackerays Reunion) పిలుపునిచ్చారు.
Published Date - 01:57 PM, Sun - 20 April 25 -
#India
BJP Vs Shinde: ‘‘తేలిగ్గా తీసుకోవద్దు’’ అంటున్న షిండే.. ‘మహా’ సంచలనం తప్పదా ?
ఈ కామెంట్స్‌కు అర్థం ఏమిటి ? షిండే(BJP Vs Shinde) ఏం చేయబోతున్నారు ? అనే దిశగా ఇప్పుడు చర్చ నడుస్తోంది.
Published Date - 10:30 AM, Tue - 25 February 25 -
#India
Sanjay Raut : 2026 తర్వాత ఎన్డీయే ప్రభుత్వం మనుగడ సాగిస్తుందో..? లేదో..?: సంజయ్ రౌత్
ప్రధాని మోడీ తన పదవీకాలాన్ని పూర్తిచేయలేకపోవచ్చు. కేంద్రంలో అస్థిరత ఏర్పడితే దాని ప్రభావం మహారాష్ట్రలో కూడా కనిపిస్తుంది.. అని సంజయ్ రౌత్ అన్నారు.
Published Date - 02:10 PM, Thu - 2 January 25 -
#India
Maharashtra Politics : ఈరోజు మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ.. ఎవరెవరికి కాల్స్ వచ్చాయంటే..!
Maharashtra Politics : ఇప్పుడు మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎమ్మెల్యేలకు కాల్స్ రావడం ప్రారంభించాయి, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా ఎమ్మెల్యేలను పిలుస్తున్నారు, ఇప్పటివరకు చాలా మంది బిజెపి, ఎన్‌సిపి ,శివసేన ఎమ్మెల్యేలకు కాల్స్ వచ్చాయి. దేవేంద్ర ఫడ్నవీస్ మధ్యాహ్నం 12 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Published Date - 12:59 PM, Sun - 15 December 24 -
#India
Maharashtra : డిసెంబర్ 14న మహాయుతి మంత్రివర్గ విస్తరణ..కొత్త వారికి చోటు..!
ఇప్పుడు అందరి దృష్టి మహాయుతి కూటమి యొక్క మంత్రివర్గ విస్తరణపై ఎక్కువగా ఉంది. డిసెంబరు 16న ప్రారంభమయ్యే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు డిసెంబర్ 14న విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Published Date - 01:58 PM, Tue - 10 December 24 -
#India
BJLP meeting : ఈ నెల 4న మహారాష్ట్ర బీజేఎల్పీ సమావేశం..సీఎం ఎంపీక కోసమేనా?
డిసెంబరు 2 లేదా 3 తేదీల్లో జరిగే సమావేశంలో శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యే మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైందని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.
Published Date - 05:33 PM, Mon - 2 December 24 -
#India
Maharashtra CM Suspense : రేపు సీఎంను ఎంపిక చేస్తాం.. బీజేపీకి బేషరతుగా మద్దతిస్తా : షిండే
సీఎం ఎంపిక విషయంలో తాను బీజేపీ అగ్ర నాయకత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తానని షిండే(Maharashtra CM Suspense) తెలిపారు.
Published Date - 05:06 PM, Sun - 1 December 24 -
#India
Maharashtra : ఇంకా కొత్త ప్రభుత్వం పై రాని స్పష్టత..రాష్ట్రపతి పాలన విధించాలి : సంజయ్ రౌత్
మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అనే పరిస్థితి వచ్చినప్పుడు 26వ తేదీలోగా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన విధించాలి అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
Published Date - 01:20 PM, Wed - 27 November 24 -
#India
Devendra Fadnavis : ఎక్కువ స్థానాలు మాత్రమే కాదు.. ఈ కారణాల వల్ల కూడా ఫడ్నవీస్ సీఎం పదవికి గట్టి పోటీదారు
Devendra Fadnavis : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం తర్వాత ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే మధ్య గట్టి పోటీ నెలకొంది. అనేక కారణాల వల్ల ఫడ్నవీస్ వాదన బలంగా ఉంది. ఆయన రాజకీయ అనుభవం సుదీర్ఘమైనది. ఆయన బీజేపీకి విధేయుడిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 230 సీట్లు వచ్చాయి. బీజేపీకి 132 సీట్లు వచ్చాయి.
Published Date - 12:49 PM, Tue - 26 November 24 -
#India
Nominations : మహారాష్ట్రలో ఈరోజుతో ముగియనున్న నామినేషన్ల గడువు
Nominations : రాష్ట్రంలో 288 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో అధికార శివసేన-షిండే, బీజేపీ, ఎన్సీపీ కూటమి ఇప్పుడు వరకు 279 అభ్యర్థులను ప్రకటించింది. ఈ కూటమిలో బీజేపీ 146 సీట్లలో, శివసేన 78 సీట్లలో, అజిత్ పవార్ ఎన్సీపీ 49 సీట్లలో పోటీ చేస్తోంది, మిగతా 6 సీట్లలో చిన్న పార్టీలు తమ అభ్యర్థులను ప్రవేశపెట్టాయి.
Published Date - 01:27 PM, Tue - 29 October 24 -
#India
Three Senas Battle : ఒక్క సీటు.. మూడు ‘సేన’ల ‘మహా’ సంగ్రామం
ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన(Three Senas Battle) నుంచి మహేశ్ సావంత్ పోటీ చేస్తున్నారు.
Published Date - 12:06 PM, Thu - 24 October 24 -
#India
NCP : మహారాష్ట్ర ఎన్నికలు..అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన ఎన్సీపీ
NCP : కాగా, శివసేన పార్టీ 45 మంది అభ్యర్థులతో మంగళవారం తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే కోప్రి-పచ్పఖాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లుగా పేర్కొంది.
Published Date - 03:27 PM, Wed - 23 October 24 -
#India
Ratan TATA : రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలంటూ శివసేన డిమాండ్
Ratan TATA : “మానవత్వానికి దయ, సమగ్రత , నిస్వార్థ సేవ యొక్క విలువలను ప్రతిబింబించే వ్యక్తికి ఈ గుర్తింపు సముచిత నివాళిగా ఉపయోగపడుతుంది. "ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో రతన్ టాటాను గుర్తించడం అతని వారసత్వాన్ని గౌరవించడమే కాకుండా, అతని అడుగుజాడల్లో నడవడానికి , మన దేశం యొక్క సామాజిక-ఆర్థిక దృశ్యానికి సానుకూలంగా సహకరించడానికి అసంఖ్యాకమైన ఇతరులకు స్ఫూర్తినిస్తుంది."
Published Date - 12:13 PM, Thu - 10 October 24 -
#India
Ajit Pawar : నాకూ సీఎం కావాలని ఉంది.. అజిత్ పవార్ కీలక ప్రకటన
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లకుగానూ 145 గెలిచే వాళ్లే సీఎం పదవిని నిర్ణయించగలుగుతారు’’ అని అజిత్ పవార్(Ajit Pawar) పేర్కొన్నారు.
Published Date - 05:05 PM, Tue - 17 September 24