Sachin Tendulkar
-
#Sports
Sachin Meets Messi: మెస్సీని కలిసిన సచిన్ టెండూల్కర్.. వీడియో వైరల్!
లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న కోల్‌కతా చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌లో రాహుల్ గాంధీని కలిసి, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో కూడా పాల్గొన్నారు. నేడు ఆయన ముంబైకి చేరుకున్నారు. రేపు అంటే డిసెంబర్ 15న ఆయన ఢిల్లీకి వెళతారు.
Date : 14-12-2025 - 9:33 IST -
#Sports
Messi: సచిన్ టెండూల్కర్, సునీల్ ఛెత్రిని కలవనున్న మెస్సీ!
ముంబైలో తన పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత లియోనెల్ మెస్సీ డిసెంబర్ 15, 2025న దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. ఇక్కడ అతను అరుణ్ జైట్లీ స్టేడియంలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో అభిమానులను ఉద్దేశించి మాట్లాడతారు.
Date : 14-12-2025 - 1:57 IST -
#Sports
Virat Kohli- Ruturaj Gaikwad: సచిన్- దినేష్ కార్తీక్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ-గైక్వాడ్!
దీనికి ముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్- దినేష్ కార్తీక్ పేరు మీద ఉండేది. వీరిద్దరూ 2010లో గ్వాలియర్‌లో జరిగిన మ్యాచ్‌లో 194 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Date : 03-12-2025 - 9:36 IST -
#Sports
Virat Kohli vs Sachin Tendulkar: సచిన్ కంటే కోహ్లీనే గొప్ప ఆటగాడు: సునీల్ గవాస్కర్
సచిన్ టెండూల్కర్ తర్వాత భారత జట్టు స్టార్ బాయ్ స్థానాన్ని విరాట్ కోహ్లీ స్వీకరించారు. విరాట్, సచిన్ ఇద్దరూ వన్డే క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
Date : 01-12-2025 - 3:49 IST -
#Sports
Most Matches: రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ జోడీ.. భారత్ తరపున సరికొత్త రికార్డు!
అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన భారతీయ జోడీగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. ఇది వారి 392వ అంతర్జాతీయ మ్యాచ్.. కాగా సచిన్ టెండూల్కర్- రాహుల్ ద్రవిడ్‌ల జోడీ భారత్ తరఫున కలిసి 391 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది.
Date : 30-11-2025 - 5:01 IST -
#Sports
Arjun Tendulkar: కర్ణాటకతో మ్యాచ్‌లో మెరిసిన అర్జున్ టెండూల్కర్!
కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 110.1 ఓవర్లలో 371 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున కరుణ్ నాయర్ 267 బంతుల్లో 174 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ గోపాల్ 109 బంతుల్లో 57 పరుగులు చేశాడు.
Date : 27-10-2025 - 9:02 IST -
#Sports
Virat Kohli: వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ.. ఆ విషయంలో సచిన్ రికార్డు బ్రేక్!
వన్డే క్రికెట్‌లో ఛేజింగ్ (లక్ష్యాన్ని ఛేదించడం) సమయంలో అత్యధిక 50+ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ విషయంలో కోహ్లీ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు.
Date : 25-10-2025 - 5:59 IST -
#Sports
Sachin Tendulkar: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?!
బీసీసీఐ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తదుపరి బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్ పేరు వినిపించింది.
Date : 11-09-2025 - 8:59 IST -
#Sports
Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జరిగిందా?
సిద్ధార్థ్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో సారా టెండూల్కర్‌తో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలపై నెటిజన్లు "మీ ఇద్దరి మధ్య బంధం ఏమిటి?", "మీరు కేవలం స్నేహితులా?" వంటి ప్రశ్నలు వేస్తున్నారు.
Date : 05-09-2025 - 9:10 IST -
#Sports
AB de Villiers: విరాట్ కోహ్లీకి షాక్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్!
దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఇటీవల టెస్ట్ క్రికెట్‌లో తన టాప్ 5 గొప్ప ఆటగాళ్ల జాబితాను వెల్లడించారు. ఈ జాబితాలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని చేర్చలేదు.
Date : 01-09-2025 - 2:08 IST -
#Sports
Sachin Tendulkar : క్రీడలకు సచిన్ సలాం.. ‘ఫిట్ ఇండియా’ సందేశం, యువతకు పిలుపు..!
Sachin Tendulkar : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని వివిధ క్రీడాకారులను అభినందిస్తూ, దేశం క్రీడా వైవిధ్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌ను అలవరచుకోవాలని పిలుపునిచ్చారు.
Date : 29-08-2025 - 3:20 IST -
#Special
Rich Cricketer: సంపాదనలో సచినే టాప్.. ఆ తర్వాతే కోహ్లీ, ధోనీ!
ఆధునిక క్రికెట్‌లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ఆటగాడు విరాట్ కోహ్లీ. ఇన్‌స్టాగ్రామ్‌లో అతనిని అనుసరించే వారి సంఖ్య ఏకంగా 250 మిలియన్లకు పైగా ఉంది. ఇది ఏ ఇతర క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డు. విరాట్ కోహ్లీ నికర విలువ రూ. 1,050 కోట్లుగా అంచనా.
Date : 23-08-2025 - 10:20 IST -
#Sports
Arjun Tendulkar: సానియా చందోక్‌తో అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం.. ఎవరీమె?!
సానియా చందోక్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని ప్రైవేట్‌గా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రైవేట్ ఖాతా ఉంది.
Date : 14-08-2025 - 3:53 IST -
#Speed News
Sachin Tendulkar : గిల్ బ్యాటింగ్‌పై సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే..!
Sachin Tendulkar : 2025లో జరిగిన ఇంగ్లండ్ పర్యటన టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చిరస్మరణీయంగా నిలిచింది. తన కెప్టెన్సీ కింద టీమిండియా 5 టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేయడమే కాకుండా, గిల్ వ్యక్తిగతంగా చరిత్ర సృష్టించాడు.
Date : 07-08-2025 - 2:35 IST -
#Sports
Sara Tendulkar: ఆస్ట్రేలియా బ్రాండ్ అంబాసిడర్‌గా సారా టెండూల్కర్!
భారత్ నుంచి ఎంపికైన సారా టెండూల్కర్, ఆస్ట్రేలియాలో తన అనుభవాలను భారత ప్రజలతో పంచుకుంటారు. ఆమె తన సోషల్ మీడియాలో మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ కుమార్తెతో కలిసి దిగిన ఫోటోలను ఇప్పటికే చాలాసార్లు షేర్ చేశారు.
Date : 04-08-2025 - 6:34 IST