HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Most Centuries In List A Cricket

సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. మరో 3 సెంచరీలు చేస్తే చరిత్రే!

ఆంధ్రపై చేసిన సెంచరీ విరాట్ కోహ్లీ లిస్ట్-A కెరీర్‌లో 58వ సెంచరీ. ఈ విభాగంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నారు. సచిన్ రికార్డును అధిగమించడానికి ఆయనకు మరో 3 సెంచరీలు అవసరం.

  • Author : Gopi Date : 25-12-2025 - 7:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Most Centuries
Most Centuries

Most Centuries: విజయ్ హజారే ట్రోఫీ 2025-26 మొదటి రోజే విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో విరుచుకుపడ్డారు. ఢిల్లీ తరఫున ఆడుతూ ఆంధ్రప్రదేశ్‌పై 131 పరుగుల అద్భుత సెంచరీతో జట్టుకు 4 వికెట్ల విజయాన్ని అందించారు. ఈ సెంచరీతో కోహ్లీ, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఒక భారీ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసే దిశగా అడుగులు వేశారు.

లిస్ట్-A క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు

ఆంధ్రపై చేసిన సెంచరీ విరాట్ కోహ్లీ లిస్ట్-A కెరీర్‌లో 58వ సెంచరీ. ఈ విభాగంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నారు. సచిన్ రికార్డును అధిగమించడానికి ఆయనకు మరో 3 సెంచరీలు అవసరం.

Also Read: రైల్వేలో ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ వివరాలీవే!

లిస్ట్-A క్రికెట్‌లో టాప్ సెంచరీ మేకర్లు

  • సచిన్ టెండూల్కర్: 60 సెంచరీలు
  • విరాట్ కోహ్లీ: 58 సెంచరీలు
  • గ్రహం గూచ్: 44 సెంచరీలు
  • గ్రేమ్ హిక్: 40 సెంచరీలు
  • కుమార్ సంగక్కర: 39 సెంచరీలు

ఈ రికార్డును కోహ్లీ ఎలా సాధించగలరు?

బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్ ఆటగాళ్లందరూ దేశవాళీ లిస్ట్-A టోర్నమెంట్లలో కనీసం 2 మ్యాచ్‌లు ఆడాలి. కోహ్లీ తన తదుపరి మ్యాచ్‌ను డిసెంబర్ 26న గుజరాత్‌తో ఆడనున్నారు. ఒకవేళ గుజరాత్‌పై కూడా కోహ్లీ సెంచరీ చేస్తే ఆయన ఖాతాలో 59 సెంచరీలు చేరుతాయి. వన్డే ఇంటర్నేషనల్స్ (ODI) కూడా లిస్ట్-A క్రికెట్ పరిధిలోకి వస్తాయి. కాబట్టి, జనవరి 2026లో న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో మరో 2 సెంచరీలు సాధిస్తే, సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి లిస్ట్-A క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టిస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • Most Centuries
  • sachin tendulkar
  • Sachin Tendulkar Centuries
  • virat kohli
  • Virat Kohli Centuries

Related News

    Latest News

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

    • 48 ఏళ్ల తర్వాత ఒక్కటైన జంట.. టాటూనే సాక్ష్యం

    • Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd