Rythu Bharosa
-
#Telangana
Rythu Bharosa : మీకు భూమి ఉంటే రైతుభరోసా – సీఎం రేవంత్
Rythu Bharosa : ఈ నిర్ణయం ద్వారా పంటలు సాగు చేయని భూములకూ నిధులు అందుతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Published Date - 11:52 AM, Sat - 11 January 25 -
#Speed News
District Collectors meeting : 26 నుంచి రైతు భరోసా.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర అభివృద్ధి తమ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందనే నమ్మకం... విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని అన్నారు.
Published Date - 08:52 PM, Fri - 10 January 25 -
#Telangana
Addanki Dayakar : ఒకే సంవత్సరంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలోకి ఎక్కింది
Addanki Dayakar : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకంపై బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నుండి వచ్చిన విమర్శలకు ఆయన సమాధానమిస్తూ, రైతులకు మద్దతుగా చేపడుతున్న చర్యలపై విశ్లేషించారు.
Published Date - 01:06 PM, Sun - 5 January 25 -
#Telangana
Telangana Government: గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. రైతు భరోసా రూ.12 వేలు!
ఇంకా మాట్లాడుతూ.. రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనవరి 26, 2025 నుంచి ఈ పథకాలు ప్రారంభమవుతాయన్నారు.
Published Date - 09:36 PM, Sat - 4 January 25 -
#Speed News
Rythu Bharosa: రైతన్నలకు గుడ్ న్యూస్.. జనవరి 14 నుంచి రైతు భరోసా..!
రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Published Date - 04:30 PM, Thu - 2 January 25 -
#Telangana
Rythu Bharosa: సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల?
రైతు భరోసాపై నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు కమిటీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొననున్నారు.
Published Date - 09:28 AM, Thu - 2 January 25 -
#Speed News
Cabinet Meeting : జనవరి 4న తెలంగాణ కేబినెట్ భేటీ
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక, దానిపై చేపట్టాల్సిన తదుపరి చర్యలు, యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు సహా ఇతర అంశాలపై చర్చించే అవకాశముంది.
Published Date - 04:47 PM, Tue - 31 December 24 -
#Telangana
Rythu Bharosa: రైతు భరోసాపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. వారు మాత్రమే అర్హులు!
ఇకపోతే రాష్ట్రంలోని రైతులు ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి నుంచి పెట్టుబడి సాయాన్ని రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
Published Date - 11:31 PM, Sat - 28 December 24 -
#Telangana
Rythu Bharosa : ఇచ్చిన హామీ ప్రకారం రైతుభరోసా అమలు చేయాలి – కేటీఆర్
Rythu Bharosa : అధికారంలోకి రాగానే రైతు భరోసా ఇస్తాం, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పి..ఈరోజు పూర్తిస్థాయిలో ఏది చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్ పై విరుచుకపడ్డారు
Published Date - 12:44 PM, Sat - 21 December 24 -
#Telangana
Rythu Bharosa: తెలంగాణ రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్.. రైతు భరోసా అప్పటినుంచే!
అసెంబ్లీలో రైతు భరోసాపై మంత్రి తుమ్మల చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2018-19లో గత ప్రభుత్వం రైతు బంధును ప్రారంభించింది.
Published Date - 11:03 AM, Sat - 21 December 24 -
#Telangana
Rythu Bharosa: రైతు భరోసా- 10 ఎకరాలకేనా?
Rythu Bharosa: రైతు భరోసా పథకానికి సంబంధించి తప్పనిసరిగా 7 నుంచి 10 ఎకరాల వరకు పరిమితి పెట్టాలని రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది
Published Date - 10:52 AM, Mon - 16 December 24 -
#Telangana
CM Revanth Reddy : తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ మరో శుభవార్త
CM Revanth : ఈ పథకం కింద రైతులకు నిధులు వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి తెలిపారు
Published Date - 04:56 PM, Sun - 1 December 24 -
#Telangana
KTR : రైతు భరోసా మోసం.. కౌలు రైతులకూ అందని సాయం: కేటీఆర్
KTR : వందలాది మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయి లేదని.. ప్రభుత్వానికి బాధ్యత లేదని కేటీఆర్ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. దసరా పండుగ వేళ.. వ్యవసాయాన్ని దండగలా మార్చిందని.. సీఎం రేవంత్ రెడ్డికి రైతన్నల చేతిలో దండన తప్పదని అన్నారు.
Published Date - 01:19 PM, Sun - 6 October 24 -
#Andhra Pradesh
BJP: 30 న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ “రైతు హామీల సాధన దీక్ష”
Maheshwar Reddy: "రైతు హామీల సాధన దీక్ష" ఈ నెల 30న చేస్తామన్నారు. అధికారం లోకి వచ్చి తొమ్మిదిన్నర నెలలు అయిన ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం అమలు చేయలేదని ఆగ్రహించారు. ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు…
Published Date - 02:59 PM, Tue - 24 September 24 -
#Telangana
Rythu Bharosa : తాజా మార్గదర్శకాలు లేకపోవడంతో రైతు భరోసాపై అనిశ్చితి
Rythu Bharosa : సమస్యలను పరిశీలించి నివేదికను సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కేబినెట్ సబ్‌కమిటీని నియమించింది. కేబినెట్ సబ్‌కమిటీ జూలై-ఆగస్టులో రైతులతో సహా కొంతమంది వాటాదారులతో నాలుగు నుండి ఐదు సంప్రదింపులు జరిపింది, అయితే నివేదిక రాష్ట్ర మంత్రివర్గ ఆమోదానికి చేరుకోలేదు లేదా దాని ప్రారంభానికి హామీ ఇచ్చినట్లుగా అసెంబ్లీలో చర్చించబడలేదు.
Published Date - 06:36 PM, Mon - 23 September 24