Rythu Bharosa
-
#Telangana
Ponguleti : దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే
Ponguleti : దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం లేదని, కానీ తెలంగాణలో మాత్రం తమ ప్రభుత్వం పేదల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Date : 01-07-2025 - 11:42 IST -
#Speed News
Rythu Bharosa : 70 లక్షల కుటుంబాలకు రైతు భరోసా ఇచ్చాం – సీఎం రేవంత్
Rythu Bharosa : రాష్ట్రంలోని 70 లక్షల రైతు కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించామన్నారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో (Rythu Bharosa) నేరుగా డబ్బులు జమ చేసినట్లు తెలియజేశారు
Date : 24-06-2025 - 7:25 IST -
#Speed News
Bhatti Vikramarka : దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లికించదగ్గ రోజు ఈరోజు
దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే రోజుగా ఈ రోజు గుర్తుండిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
Date : 24-06-2025 - 6:31 IST -
#Telangana
Rythu Bharosa : శరవేగంగా రైతుభరోసా చెల్లింపులు.. 4 రోజుల్లో రూ.6,405 కోట్లు
రైతునేస్తం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధుల చెల్లింపును శరవేగంగా అమలు చేస్తోంది.
Date : 20-06-2025 - 12:08 IST -
#Telangana
Rythu Bharosa : రైతుభరోసా డబ్బులు జమ కావాలంటే మీరు ఇలా చెయ్యాల్సిందే !!
Rythu Bharosa : రైతులు చివరి తేదీ అయిన జూన్ 20 లోపు తప్పనిసరిగా దరఖాస్తు పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది
Date : 19-06-2025 - 9:40 IST -
#Telangana
Good News For Farmers: రైతులకు రేవంత్ ప్రభుత్వం మరో శుభవార్త!
మొదటి రోజైన జూన్ 16న, రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 41.25 లక్షల రైతుల ఖాతాల్లోకి 39.16 లక్షల ఎకరాలకు గాను రూ. 2,349.83 కోట్లు జమ చేయబడ్డాయి.
Date : 17-06-2025 - 9:18 IST -
#Speed News
Big News : తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా
Big News : తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత ఉన్నా ప్రతి ఒక్కరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Date : 16-06-2025 - 7:24 IST -
#Andhra Pradesh
YS Jagan : అరటి రైతులను పరామర్శించిన వైఎస్ జగన్
అయితే, పంటల బీమా గతంలో ఉచిత బీమాగా వుండేది.. కానీ, కూటమి ప్రభుత్వ ఆ పథకం ఎత్తేశారని ఫైర్ అయ్యారు. 2023 – 2024కు సంబంధించిన ఖరీఫ్ ప్రీమియం సొమ్ము ఎగరకొట్టారని మండిపడ్డారు.
Date : 24-03-2025 - 2:12 IST -
#Telangana
Rythu Bharosa: రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన..!
స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమ రంగానికి బ్యాంకర్లతో కలిసి రాబోయే రెండు నెలల్లో 6,000 కోట్లు ఖర్చు చేయనట్టు తెలిపారు.
Date : 28-02-2025 - 2:26 IST -
#Telangana
Aadi Srinivas : విషయం తెలియకుండా విమర్శలా.. దుష్ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ హరీష్ రావు
Aadi Srinivas : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అబద్ధపు ఆరోపణలు చేయడంలో ఎవరినీ మించిపోయారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. రైతు భరోసా నిధుల పంపిణీపై హరీష్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.
Date : 12-02-2025 - 12:40 IST -
#Telangana
Gutha Sukender Reddy : సామాజిక, ఆర్థిక సర్వేపై గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Gutha Sukender Reddy : తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే చారిత్రాత్మకమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 97% ప్రజలు సర్వేలో పాల్గొన్నారని, ఓటర్ల జాబితాతో దీన్ని పోల్చడం తగదని పేర్కొన్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రజా ప్రతినిధులు మాట్లాడరాదని హెచ్చరించారు.
Date : 11-02-2025 - 12:25 IST -
#Telangana
Rythu Bharosa : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్
Rythu Bharosa : మొత్తం 4,41,911 మంది రైతుల ఖాతాలలో రూ. 569 కోట్లు జమ చేయడం జరిగింది
Date : 27-01-2025 - 7:15 IST -
#Telangana
Rythu Bharosa : ఈరోజు ఒక్క రోజే రూ.530 కోట్లు జమ – మంత్రి తుమ్మల
Rythu Bharosa : ఈరోజు ఒక్క రోజే మొత్తం 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు
Date : 27-01-2025 - 7:02 IST -
#Speed News
Schemes : రేపు తెలంగాణలో 4 పథకాలు ప్రారంభం..
4 పథకాలు ప్రారంభించాక.. వెంటనే జిల్లాల పర్యటనలు మొదలవుతాయి. ఎక్కడికక్కడ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలూ, అధికారులూ జిల్లాల్లో పర్యటిస్తూ లబ్దిదారులకు నాలుగు పథకాల ప్రయోజనాలను స్వయంగా అందిస్తారు.
Date : 25-01-2025 - 2:05 IST -
#Telangana
Rythu Bharosa: రైతు భరోసాకు అర్హులు వీరే.. వారికి నిరాశే!
భూభారతి (ధరణి) పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతుభరోసా సహాయం అందించాలి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుండి తొలగించాలి.
Date : 12-01-2025 - 10:06 IST