HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Release Of Rythu Bharosa Before Sankranti

Rythu Bharosa: సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల?

రైతు భ‌రోసాపై నేడు కేబినెట్ స‌బ్ క‌మిటీ స‌మావేశం కానుంది. స‌చివాలయంలో ఉద‌యం 11 గంట‌ల‌కు క‌మిటీ భేటీ కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మావేశంలో మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, శ్రీధ‌ర్ బాబు పాల్గొన‌నున్నారు.

  • Author : Gopi Date : 02-01-2025 - 9:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rythu Bharosa
Rythu Bharosa

Rythu Bharosa: సీఎం రేవంత్ తెలంగాణ రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయ్యారు. ఇప్ప‌టికే రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ ప‌థ‌కం విజ‌యవంతంగా అమలుచేసిన కాంగ్రెస్ స‌ర్కార్ మ‌రో రైతుకు ప్ర‌యోజ‌నం చేకూరే ప‌థ‌కంపై వ‌ర్క్ చేస్తోంది. తెలంగాణ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా చేప‌ట్టిన రైతు భ‌రోసా (Rythu Bharosa)పై నేడు ఒక నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఇప్ప‌టికే రైతుభ‌రోసా ఎప్పుడూ వ‌స్తుందా అని తెలంగాణ రైతాంగం ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ రైతు భ‌రోసా కేవ‌లం 5 నుంచి 7 ఎక‌రాల పొలం ఉన్న రైతుల‌కే అని స‌మాచారం. దీనికి సంబంధించి పూర్తి ప్ర‌క‌ట‌న వెలువ‌డలేదు. అలాగే రైతు భ‌రోసా విధివిధానాలు తెలియాల్సి ఉంది.

నేడు రైతు భ‌రోసాపై స‌బ్ క‌మిటీ స‌మావేశం

రైతు భ‌రోసాపై నేడు కేబినెట్ స‌బ్ క‌మిటీ స‌మావేశం కానుంది. స‌చివాలయంలో ఉద‌యం 11 గంట‌ల‌కు క‌మిటీ భేటీ కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మావేశంలో మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, శ్రీధ‌ర్ బాబు పాల్గొన‌నున్నారు. ఈ భేటీలో రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. శాటిలైట్ డేటా ఆధారంగా రైతుల సాగు విస్తీర్ణాన్ని లెక్కించనున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు, ప‌న్ను చెల్లించేవారు ఈ ప‌థ‌కానికి అన‌ర్హులుగా గుర్తించ‌నున్నారు. జ‌న‌వ‌రి 4న జ‌ర‌గ‌నున్న కేబినెట్ స‌మావేశంలో ఈ అంశంపై క్లార‌టీ రానుంది.

Also Read: Manchu Vishnu : మంచు విష్ణు సంచలన పోస్ట్.. తమ్ముడి కోసమేనా ?

సంక్రాంతికి ముందే రైతు భరోసా విడుదల?

రైతుల‌కు సంక్రాంతికి కానుక ఇచ్చేందుకు సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధమైంద‌ని స‌మాచారం. అయితే ఇప్ప‌టికే సంక్రాంతిలోపు లేదా సంక్రాంతి త‌ర్వాత రైతు భ‌రోసా విడుద‌ల చేస్తామ‌ని తెలిపిన ప్ర‌భుత్వం తాజాగా సంక్రాంతికి ముందే రైతు భ‌రోసా విడుద‌ల చేసి రైతుల‌కు సంక్రాంతి కానుక ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక‌పోతే రైతు భ‌రోసా ప‌థ‌కం కింద కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఒక్కో రైతుకు రూ. 15 వేలు సాయం అందించ‌నుంది. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రూ. 10 వేలు అందించిన విష‌యం తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Minister Tummala Nageswara Rao
  • rythu bharosa
  • telangana farmers
  • telangana govt
  • telugu news

Related News

International Thalassemia Day

Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆదివారం హైదరాబాద్‌లో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ‘తలసేమియా రన్’ను ఘనంగా నిర్వహించింది. జలవిహార్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ పరుగులో 3K, 5K, 10K విభా

  • Retired IPS Officer Wife Incident in Jubilee Hills

    Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

Latest News

  • IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

  • Rahul Gandhi: విజయ్‌తో రాహుల్ గాంధీ ‘రీల్’ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపణ..

  • Anna Lezhneva: మోదీకి ప్రామిస్ చేశా.. అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్ వైరల్

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd