Russia
-
#Speed News
ISIS Leader Killed : డ్రోన్ దాడిలో ఐసిస్ కరుడుగట్టిన ఉగ్రవాది హతం
ISIS Leader Killed : సిరియా దేశం కేంద్రంగా ఐసిస్ ఉగ్రవాద సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉగ్రవాది ఒసామా అల్ ముహాజిర్ హతమయ్యాడు.
Published Date - 02:02 PM, Mon - 10 July 23 -
#Speed News
Chemical Weapons Big Announcement : అమెరికా రసాయన ఆయుధాలు ఖతం.. ఏమిటీ కెమికల్ వెపన్స్, బయో వెపన్స్ ?
Chemical Weapons Big Announcement : రసాయన ఆయుధాలు(కెమికల్ వెపన్స్) ప్రాణాంతకం.. వీటి నిర్మూలన దిశగా అమెరికా చొరవ చూపింది..
Published Date - 08:37 AM, Sat - 8 July 23 -
#World
Wagner: పుతిన్ నాయకత్వ లోపమే తిరుగుబాటుకు కారణం: అమెరికా మాజీ రక్షణ మంత్రి
ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన రష్యా (Russia)లో ప్రైవేట్ సైన్యం వాగ్నర్ (Wagner) తిరుగుబాటు తర్వాత, పాశ్చాత్య దేశాలు, రష్యా మధ్య ప్రతిష్టంభన పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
Published Date - 08:44 AM, Wed - 28 June 23 -
#World
Russian Missile: ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడులు.. చిన్నారితో సహా నలుగురు మృతి
ఉక్రెయిన్‌లోని క్రెమెన్‌చుక్, క్రమాటోర్స్క్ అనే రెండు నగరాలపై రష్యా మంగళవారం క్షిపణి దాడులు (Russian Missile) చేసింది.
Published Date - 06:27 AM, Wed - 28 June 23 -
#Speed News
Russia Vs Wagner Group : రష్యాలో సైనిక తిరుగుబాటు ? తిరగబడిన కిరాయి సైన్యం వాగ్నెర్ గ్రూప్
రష్యాలో సైనిక తిరుగుబాటు జరుగుతోందా ? రష్యా కిరాయి సైన్య విభాగం వాగ్నెర్ గ్రూప్ పుతిన్ పై తిరగబడిందా ? రష్యా కిరాయి సైన్య విభాగం వాగ్నెర్ గ్రూప్ (wagner) అధిపతి యవ్జెనీ ప్రిగోజిన్ దేశ అధ్యక్షుడు పుతిన్ కు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొట్టడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. “మా దళాల మార్గంలో వచ్చే అన్నింటిని నాశనం చేస్తాను” అని ఆయన చెప్పాడు. “మేము ముందుకు […]
Published Date - 07:26 AM, Sat - 24 June 23 -
#World
Cruise Missiles: రష్యాకు చెందిన 13 క్రూయిజ్ క్షిపణులను కూల్చివేసిన ఉక్రెయిన్
. శుక్రవారం (జూన్ 23) ఉక్రెయిన్ దాడిలో 13 రష్యా క్రూయిజ్ క్షిపణుల (Cruise Missiles)ను కూల్చివేసినట్లు ప్రకటించింది.
Published Date - 06:57 AM, Sat - 24 June 23 -
#World
Kazakhstan: కజకిస్థాన్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం.. 14 మృతదేహాలు లభ్యం
సోవియట్ యూనియన్ (రష్యా)లో భాగమైన కజకిస్థాన్ (Kazakhstan) అడవుల్లో భీకర అగ్నిప్రమాదం జరిగింది. లక్షలాది జంతువులు, పక్షులు అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాయి.
Published Date - 11:51 AM, Sun - 11 June 23 -
#World
Breast Milk Coffee : తల్లి పాలతో కాఫీ.. స్పెషల్ ప్లాన్స్ ప్రకటించిన కేఫ్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిదే
రష్యాలోని పెర్మ్ నగరంలో కాఫీ స్మైల్ అనే కేఫ్(Café) ఉంది. ఈ కేఫ్ పేరు ప్రస్తుతం రష్యాలోని సోషల్ మీడియాలో మారుమోగుతుంది.
Published Date - 09:30 PM, Fri - 9 June 23 -
#World
Kakhovka Incident: ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ కు మరో ముప్పు.. మునిగిన ఖెర్సన్ నగరం
దక్షిణ ఉక్రెయిన్‌లో ఒక ప్రధాన జలవిద్యుత్ డ్యామ్ (కఖోవ్కా) కూలిపోవడంతో (Kakhovka Incident) వందలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సి వచ్చింది.
Published Date - 07:56 AM, Thu - 8 June 23 -
#automobile
Air India Flight : అమెరికా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్.. రష్యా వెళ్ళింది
ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కు మంగళవారం (జూన్ 6) బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (ఏఐ173 ) ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగా రష్యాలోని మగదాన్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని రష్యాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఎయిర్ ఇండియా(Air India Flight) అధికార ప్రతినిధి తెలిపారు.
Published Date - 10:22 AM, Wed - 7 June 23 -
#World
Russia-Ukraine war: పాపం ఉక్రెయిన్..! నోవా కఖోవ్కా డ్యామ్ పేల్చివేత.. రష్యా పనేనన్న జెలెన్ స్కీ.. అంతలేదన్న రష్యా
ఉక్రెయిన్(Ukraine)లో రష్యా(Russia) ఆక్రమించుకున్న సిటీలోని నోవా కఖోవ్కా డ్యామ్(Nova Kakhovka Dam)ను పేల్చివేశారు.
Published Date - 09:30 PM, Tue - 6 June 23 -
#Speed News
Air India: ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం
ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగా రష్యాకు దారి మళ్లించారు. విమానాన్ని సురక్షితంగా రష్యాలో ల్యాండ్ చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు.
Published Date - 06:52 PM, Tue - 6 June 23 -
#World
Putin Fake Message: రష్యా రేడియో స్టేషన్లు హ్యాక్.. పుతిన్ పేరిట ఫేక్ మెసేజ్
రష్యా దేశంలోని పలు రేడియో స్టేషన్లను హ్యాక్ చేసి, వాటిలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫేక్ స్పీచ్‌ల (Putin Fake Message)ను ప్లే చేశారని రష్యా సోమవారం ఆరోపించింది.
Published Date - 06:34 AM, Tue - 6 June 23 -
#World
Russia-Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మరోసారి వైమానిక దాడులు.. ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు మృతి
రష్యా, ఉక్రెయిన్ (Russia-Ukraine War) నగరాలపై మరోసారి విరుచుకుపడింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై గురువారం రాత్రి రష్యా మరోసారి భారీ వైమానిక దాడులు చేసింది.
Published Date - 07:06 AM, Fri - 2 June 23 -
#World
Drone Attack: రష్యా రాజధాని మాస్కోలో డ్రోన్ దాడి.. దెబ్బతిన్న భవనాలు
రష్యా రాజధాని మాస్కోలో మంగళవారం ఉదయం డ్రోన్ దాడి (Drone Attack) జరిగింది. రష్యా రాజధానిపై డ్రోన్ దాడి గురించి మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలియజేశారు.
Published Date - 12:05 PM, Tue - 30 May 23