Rohit Sharma
-
#Sports
Team India: అమెరికాలో టీమిండియా ఆటగాళ్ల అసంతృప్తి.. సరైన సౌకర్యాలు లేవని కామెంట్స్..!
Team India: ICC T20 వరల్డ్ కప్ 2024కి ముందు భారత జట్టు (Team India) యూఎస్ఏలో ప్రాక్టీస్ చేస్తోంది. మే 25న టీమ్ ఇండియా అమెరికా వెళ్లింది. హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, విరాట్ కోహ్లి జట్టుతో కలిసి వెళ్లలేదు. కానీ తర్వాత హార్దిక్, సంజు కూడా జట్టులోకి వచ్చారు. దీంతో పాటు విరాట్ కోహ్లీ కూడా అమెరికా వెళ్లాడు. రేపు అంటే జూన్ 1న భారత జట్టు బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. […]
Date : 31-05-2024 - 11:45 IST -
#Speed News
ICC Awards 2023: టీమిండియాకు ఐసీసీ గిఫ్ట్.. ఏడుగురు ఆటగాళ్లకు అవార్డులు..!
ICC Awards 2023: ఐసీసీ టీ20 వరల్డ్ 2024 జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి భారత బృందం అమెరికా చేరుకుంది. ప్రపంచకప్ దృష్ట్యా భారత జట్టు మే 25న అమెరికా బయలుదేరింది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత జట్టు జూన్ 1న బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అదే సమయంలో జూన్ 5న ఐర్లాండ్‌తో భారత జట్టు తన తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే అంతకుముందే భారత ఆటగాళ్లకు ఐసీసీ […]
Date : 30-05-2024 - 11:40 IST -
#Sports
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ కొట్టాలంటే ఆ ఐదుగురు విధ్వంసం సృష్టించాల్సిందే
ఐపీఎల్ ముగిసినప్పటికీ ఫ్యాన్స్ ని అలరించేందుకు సిద్ధమైంది మినీవరల్డ్ కప్. విదేశీ గడ్డపై జూన్ 2 నుండి టి20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.ఈసారి ఈ టోర్నీకి వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మే 25న టీమిండియా అమెరికా వెళ్లింది. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఈ టోర్నీ ఆడనుంది.
Date : 28-05-2024 - 3:08 IST -
#Sports
Rohit Sharma: స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం
రోహిత శర్మ తన స్నేహితులతో మాట్లాడుతుండగా కెమెరామెన్ వారి సంభాషణను రికార్డ్ చేయడం రోహిత్ చూశాడు. రికార్డ్ చేయవద్దని రోహిత్ చేతులు జోడించి విజ్ఞప్తి చేశాడు. కాగా దీనికి సంబంధించి స్టార్ స్పోర్ట్స్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Date : 19-05-2024 - 5:11 IST -
#Sports
MI vs LSG: దంచి కొట్టిన రోహిత్.. 10 ఫోర్లు, 3 సిక్సర్లతో విధ్వంసం
ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 38 బంతుల్లో 68 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే సూర్య, ఇషాన్ కిషన్ నిరాశపరిచారు. హారిక కూడా 16 పరుగులకే వెనుదిరిగాడు.
Date : 17-05-2024 - 11:50 IST -
#Sports
Rohit Sharma: ముంబై తరుపున రోహిత్ ఆడబోయే చివరి మ్యాచ్ ఇదేనా..?
ఐపీఎల్ లో ఈ రోజు జరిగే మ్యాచ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ లక్నో జట్లు తలపడనున్నాయి. అయితే రోహిత్ శర్మ ముంబై తరుపున ఇదే చివరి మ్యాచ్ అని అంటున్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్లో రోహిత్ ను మరో జట్టులో చూడొచ్చని కొందరు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
Date : 17-05-2024 - 5:11 IST -
#Sports
Pak vs Ire: చెలరేగిన బాబర్ – రిజ్వాన్.. టీమిండియాకు హెచ్చరికలు
బాబర్ మాట్లాడుతూ.. మా ప్రత్యర్థి భారత్ అని, కోహ్లీని అవుట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నట్లు చెప్పాడు. దీంతో రానున్న మెగా టోర్నీలో బాబర్ సేన టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. నిజానికి పాకిస్తాన్ భారత్ తో ఆడాలని ఆరాటపడుతుంది
Date : 15-05-2024 - 3:46 IST -
#Sports
Matthew Hayden: టీమిండియాకు సలహా ఇచ్చిన ఆసీస్ మాజీ ఆటగాడు.. నంబర్ 4లో రోహిత్ బ్యాటింగ్‌కు రావాలని..!
: IPL చివరి దశలో ఉంది. ఇప్పుడు ఈ టోర్నమెంట్లో పాల్గొనే ఆటగాళ్లు, వారి జాతీయ జట్లు రాబోయే T20 ప్రపంచ కప్ 2024పై దృష్టి సారిస్తున్నాయి.
Date : 12-05-2024 - 12:15 IST -
#Sports
200 Sixes in IPL: ఐపీఎల్ లో వేగంగా 200 సిక్సర్లు బాదిన సంజూ
ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజూ శాంసన్ రికార్డు సృష్టించాడు. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వంటి భారతీయుల రికార్డును సంజూ శాంసన్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన భారత ఆటగాడు సంజూ శాంసన్.
Date : 08-05-2024 - 6:13 IST -
#Sports
T20 World Cup: ప్రపంచకప్ గెలిపించే మొనగాడు అతడే
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచినప్పటికీ ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. ప్రస్తుతం బుమ్రా పర్పుల్ క్యాప్ కలిగి ఉన్నాడు. కాగా జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బుమ్రానే భారత జట్టులో కీలక ఆటగాడిగా పలువురు అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.
Date : 06-05-2024 - 7:26 IST -
#Sports
T20 World Cup 2024: గాయపడిన రోహిత్.. ప్రపంచకప్ ముందట టెన్షన్
కెప్టెన్ రోహిత్ శర్మ గాయానికి గురయ్యాడు. అతని గాయం చాలా తీవ్రంగా లేనప్పటికీ.. ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ వెన్నుముకతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా రోహిత్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ కూడా చేయలేదు. అంతేకాదు సరిగా బ్యాటింగ్ కూడా చేయలేకపోయాడు
Date : 06-05-2024 - 4:21 IST -
#Speed News
India Squad: టీ20 ప్రపంచ కప్.. టీమిండియా స్క్వాడ్ వచ్చేసింది.. ప్లేయర్స్ వీరే..!
టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఆడనుంది.
Date : 30-04-2024 - 4:08 IST -
#Sports
India squad: టీ20 ప్రపంచకప్.. టీమిండియా జట్టు ప్రకటనకు మూహర్తం ఫిక్స్..!
పలువురు మాజీ క్రికెటర్లు కూడా తమ ఎంపిక మేరకు 15 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియా జట్టును ఎంపిక చేశారు. అయితే మీడియా కథనాల ప్రకారం ఏప్రిల్ 29 లేదా మే 1న బీసీసీఐ టీమ్ ఇండియాను ప్రకటించవచ్చు.
Date : 28-04-2024 - 11:01 IST -
#Sports
T20 World Cup 2024: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. టీ20 ప్రపంచ కప్ నుంచి అవుట్
పీఎల్ తర్వాత విదేశీ గడ్డపై టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామం జరగనుంది. ఈ టోర్నీకి టీమిండియా జట్టును ఈ నెల చివరి తేదీలలో ప్రకటించనున్నారు. అంతకంటే ముందే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును క్రికెట్ నిపుణులు ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత, భారత మాజీ బ్యాట్స్‌మెన్ సంజయ్ మంజ్రేకర్ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేశారు.
Date : 26-04-2024 - 2:52 IST -
#Sports
Team India: 2024 టీ20 ప్రపంచకప్.. టీమిండియా జట్టు ఇదేనా..?
2024 ఐసీసీ T20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ఎప్పుడైనా ప్రకటించవచ్చు.
Date : 25-04-2024 - 2:00 IST