HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Rohit-sharma News

Rohit Sharma

  • IPL 2025 Auction

    #Sports

    IPL 2025: హిట్ మ్యాన్ పై కన్నేసిన ఫ్రాంచైజీలు, రోహిత్ కోసం పోటీపడే జట్లు ఇవే

    రోహిత్ శర్మ కోసం ప్రయత్నిస్తున్న మరో టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్... ప్రస్తుత సారథి రిషబ్ పంత్ ఆ జట్టును వీడే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో రోహిత్ ను తీసుకోవడం కోసం వేలంలో గట్టిగానే ట్రై చేస్తుంది. ఓపెనర్ గానూ, సారథిగా హిట్ మ్యాన్ కు తిరుగులేని రికార్డుండడంతో ఢిల్లీ టైటిల్ కల నెరవేరుస్తాడని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది.

    Date : 23-07-2024 - 8:41 IST
  • Wtc Points Table

    #Sports

    WTC Points Table: ఫైనల్ బెర్త్ భారత్ కే రెండో ప్లేస్ రేసులో ఉన్న జట్లు ఇవే

    డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ రసవత్తరంగా మారింది. ఫైనల్ రేసులో టీమిండియా ముందుంది. టెస్ట్ ఫార్మాట్ లోనూ నిలకడగా రాణిస్తున్న భారత జట్టు ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.

    Date : 22-07-2024 - 3:26 IST
  • IPL 2025

    #Sports

    IPL 2025: ముంబైకి బిగ్ షాక్.. ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ గుడ్ బై

    ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కు షాక్ తగలబోతోంది. ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ముంబైని వీడనున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది రోహిత్ ను తప్పించి సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇవ్వడం పెద్ద దుమారమే రేపింది.

    Date : 22-07-2024 - 2:45 IST
  • 2027 ODI World

    #Sports

    2027 ODI World: వారిద్దరికీ రిటైర్మెంట్ లేదు జడేజా కెరీర్ ముగియలేదన్న గంభీర్

    రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఉన్నారా అన్న ప్రశ్నకు గంభీర్ క్లారిటీ ఇచ్చేశాడు. వారిద్దరికీ రిటైర్మెంట్ లేదన్న గంభీర్ ఫిట్ గా ఉంటే 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాతారని చెప్పాడు. వారిద్దరూ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అని, జట్టులో ఖచ్చితంగా ఉంటారని చెప్పుకొచ్చాడు. వారిద్దరిలో ఇంకా చాలాకాలం క్రికెట్ ఆడే సత్తా ఉందన్నాడు.

    Date : 22-07-2024 - 2:40 IST
  • Ravindra Jadeja Joins BJP

    #Sports

    Ravindra Jadeja: టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ జ‌డేజాకు హ్యాండిచ్చిన బీసీసీఐ..!

    పంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లు, ఆల్ రౌండర్లలో ఒకరైన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) శ్రీలంకతో వన్డే జట్టులో చోటు ద‌క్కలేదు.

    Date : 19-07-2024 - 12:00 IST
  • Virat Kohli

    #Sports

    Virat Kohli: గంభీర్ రిక్వెస్ట్ కు ఓకే లంకతో వన్డే సిరీస్ కు కోహ్లీ

    లంకతో వన్డే సిరీస్ లో సీనియర్లు ఆడాలని గంభీర్ సెలక్టర్లకు కాస్త గట్టిగానే చెప్పాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం వెంటనే అంగీకరించాడు. తాజాగా విరాట్ కోహ్లీ విషయంలోనూ క్లారిటీ వచ్చింది. లంకతో మూడు వన్డేల సిరీస్ కు ఆడతానని కోహ్లీ సెలక్టర్లకు చెప్పినట్టు తెలుస్తోంది.

    Date : 18-07-2024 - 6:26 IST
  • Kohli Rohit

    #Sports

    India vs Sri Lanka: కోహ్లీ, రోహిత్‌ లకు గంభీర్‌ డెడ్ లైన్

    శ్రీలంకతో జరిగే సిరీస్‌కు అందుబాటులో ఉండాలని గంభీర్‌ కోరినప్పటికీ రోహిత్, కోహ్లీ మరియు బుమ్రా ఇంకా స్పందించలేదు.అయితే బుమ్రా మాత్రం మూడు ఫార్మాట్ల‌లో ఆడేందుకు ఆస‌క్తిగా ఉన్నాడు. మరోవైపు శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ కు ఎవర్ని కెప్టెన్‌గా నియ‌మిస్తారు అనే దానిపై ఆస‌క్తి నెల‌కొంది.

    Date : 17-07-2024 - 4:23 IST
  • Virat Kohli

    #Sports

    Virat Kohli: కోహ్లీ ఆటిట్యూడ్ కామెంట్స్ పై ఫ్యాన్స్ ఫైర్

    అందరితో గొడవలు పెట్టుకోవడం, గర్వంతో వ్యవహరించడంతోనే మిగతా క్రికెటర్లకు దక్కినంత గౌరవం కోహ్లీకి దక్కడం లేదని అన్నాడు మిశ్రా . అసలు కోహ్లీ గురించి ఎవరేమనుకుంటున్నారో పక్కన పెడితే కోహ్లీపై మిశ్రా చేసిన కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి

    Date : 17-07-2024 - 4:16 IST
  • Rohit Sharma

    #Sports

    Rohit Sharma: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్‌కు రోహిత్..?

    T20 ప్రపంచ కప్ 2024లో టీమ్ ఇండియా ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma) T20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.

    Date : 17-07-2024 - 3:54 IST
  • Rohit Retirement

    #Sports

    Rohit Retirement: వన్డే, టెస్టు ఫార్మేట్ల రిటైర్మెంట్ పై రోహిత్ స్పందన

    రోహిత్ కి 37 ఏళ్ళు. రోహిత్ ఇంకెన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే ప్రపంచ కప్ నాటికీ రోహిత్ ఉండాలని కొందరు భావిస్తున్నారు. అయితే యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలి అంటే సీనియర్లను పక్కన పెట్టాల్సిందేనని మరికొందరు చెప్తున్నారు.

    Date : 15-07-2024 - 11:02 IST
  • Yuvraj Singh

    #Sports

    Yuvraj Singh: ధోనీకి షాక్ ఇచ్చిన యువరాజ్ సింగ్

    యువరాజ్ సింగ్ తన ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాడు. షాకింగ్ ఏంటంటే టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి యువరాజ్ సెలెక్ట్ చేసిన జట్టులో చోటు దక్కలేదు. పైగా ఈ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే యువరాజ్ చోటు కల్పించాడు.

    Date : 15-07-2024 - 3:16 IST
  • IND vs AUS

    #Sports

    Sri Lanka Tour: సెప్టెంబ‌ర్ వ‌ర‌కు క్రికెట్‌కు దూరం కానున్న టీమిండియా స్టార్ ప్లేయ‌ర్స్‌..!

    భార‌త్ జ‌ట్టు శ్రీలంక పర్యటనకు (Sri Lanka Tour) వెళ్లనుంది. అక్కడ జూలై 27 నుండి టీం ఇండియా శ్రీలంకతో 3 T20, 3 ODI మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాల్సి ఉంది.

    Date : 09-07-2024 - 9:01 IST
  • Suryakumar Yadav Catch

    #Sports

    Suryakumar Yadav Catch: సూర్య క్యాచ్ పట్టకపోయి ఉంటే.. రోహిత్ ఫన్నీ కామెంట్స్

    టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ పై రోహిత్ శర్మ ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఒకవేళ సూర్య క్యాచ్ మిస్ చేసి ఉంటె నేను అతనిని బెంచ్ కే పరిమితం చేసి ఉండేవాడిని అంటూ నవ్వుతూ చెప్పాడు.

    Date : 06-07-2024 - 5:25 IST
  • IND vs AUS

    #Sports

    Rohit Sharma- Jasprit Bumrah: ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు రోహిత్‌, బుమ్రా ఎందుకు ఎంపిక‌య్యారు..?

    రోహిత్ శర్మతో పాటు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Rohit Sharma- Jasprit Bumrah), ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్ రహ్మానుల్లా గుర్బాజ్ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

    Date : 06-07-2024 - 9:06 IST
  • Virat- Rohit Dance

    #Sports

    Virat- Rohit Dance: ముంబైలో డ్యాన్స్ వేసిన రోహిత్‌, విరాట్‌.. ఇదిగో వీడియో..!

    ముంబైలో బ‌స్ ప‌రేడ్ త‌ర్వాత వాంఖ‌డే స్టేడియం వ‌చ్చిన స‌మ‌యంలో స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (Virat- Rohit Dance) డ్యాన్స్ వేశారు.

    Date : 04-07-2024 - 10:42 IST
  • ← 1 … 26 27 28 29 30 … 43 →

Trending News

    • Kamal Haasan: గవర్నర్ పై కమల్ హాసన్ ఆగ్రహం

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

Latest News

  • Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు

  • Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు

  • ‘Birla New’ : విజయవాడలో మెగా స్టోర్ ప్రారంభం

  • Rangpur Plant : వనపర్తి ABD యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

  • Lakshmi: మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలంటే… స్త్రీలు ఈ విధంగా చేయాలి..!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd