Rohit Sharma
-
#Sports
T20 World Cup 2024: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. టీ20 ప్రపంచ కప్ నుంచి అవుట్
పీఎల్ తర్వాత విదేశీ గడ్డపై టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామం జరగనుంది. ఈ టోర్నీకి టీమిండియా జట్టును ఈ నెల చివరి తేదీలలో ప్రకటించనున్నారు. అంతకంటే ముందే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును క్రికెట్ నిపుణులు ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత, భారత మాజీ బ్యాట్స్‌మెన్ సంజయ్ మంజ్రేకర్ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేశారు.
Date : 26-04-2024 - 2:52 IST -
#Sports
Team India: 2024 టీ20 ప్రపంచకప్.. టీమిండియా జట్టు ఇదేనా..?
2024 ఐసీసీ T20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ఎప్పుడైనా ప్రకటించవచ్చు.
Date : 25-04-2024 - 2:00 IST -
#Sports
T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రావాలి: గంగూలీ
వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ.. భారత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించటం అవసరమని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మీడియాకు తెలిపారు.
Date : 23-04-2024 - 3:27 IST -
#Sports
India Squad: టీమిండియా ఎంపికకు ముహూర్తం ఫిక్స్.. ఈ నెల 27 లేదా 28వ తేదీన బీసీసీఐ సమావేశం..!
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి వెస్టిండీస్, యూఎస్ఏలలో జరగనుంది. మే 1లోగా అన్ని జట్లు తమ తమ జట్లను ప్రకటించాల్సి ఉంటుంది.
Date : 21-04-2024 - 9:00 IST -
#Sports
Centuries In IPL: ఐపీఎల్‌లో సెంచరీల మోత.. ఇప్పటివరకు ఆరు శతకాలు.. బట్లరే రెండు బాదాడు..!
ఈ ఏడాది ఐపీఎల్‌లో భారీ స్కోర్‌లు నమోదు చేసే ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు సార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు భారీ స్కోర్‌లను నమోదు చేసింది.
Date : 17-04-2024 - 7:30 IST -
#Sports
MI vs CSK; రోహిత్ సెంచరీ చేసినా… ముంబైకి తప్పని ఓటమి
హోమ్ గ్రౌండ్ వాంఖడేలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఇదే గ్రౌండ్ లో ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తున్న హార్దిక్ సేన చెన్నై సూపర్ కింగ్స్ కు ముందు తలొగ్గింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.
Date : 15-04-2024 - 12:01 IST -
#Sports
MI vs CSK: వాంఖడేలో ధోనీ సిక్సర్ల మోత.. ధీటుగా బదులిస్తున్న రోహిత్
వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై అదరగొట్టింది. టాపార్డర్ ముంబై బౌలర్లని ధీటుగా ఎదుర్కోగా, చివర్లో మహేంద్ర సింగ్ ధోనీ సిక్సర్ల వర్షం కురిపించాడు.
Date : 14-04-2024 - 10:30 IST -
#Sports
Today IPL Matches: నేడు ఐపీఎల్‌లో డబుల్ ధమాకా.. అభిమానులకు పండగే..!
ఐపీఎల్-17వ సీజన్‌లో భాగంగా నేడు రెండు మ్యాచ్ (Today IPL Matches)లు జరగనున్నాయి. కోల్‌కతా వేదికగా ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 14-04-2024 - 12:00 IST -
#Sports
Rohit Sharma: ముంబై తర్వాత రోహిత్ శర్మ జాయిన్ అయ్యే జట్టు ఇదేనా..? ఆ కోచ్ ఎందుకు అలా అన్నాడు..!
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎప్పుడైనా ఎంఐకి వీడ్కోలు చెప్పగలడని చాలా కాలంగా చర్చ నడుస్తోంది.
Date : 09-04-2024 - 10:55 IST -
#Sports
MI vs DC: వాంఖడేలో ముంబై జోరు, సీజన్‌లో తొలి విజయం
వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్ లో ముంబైకి ఇదే తొలి విజయం.
Date : 07-04-2024 - 7:35 IST -
#Sports
MI vs DC: రోహిత్ హాఫ్ సెంచరీ మిస్.. నిరాశపరిచిన సూర్య
ఐపీఎల్ 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో తలపడుతోంది. వాంఖడే మైదానంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో తొలి విజయం కోసం ముంబై ఇంకా ఎదురుచూస్తోంది
Date : 07-04-2024 - 4:17 IST -
#Sports
IPL 2024: హార్దిక్ కి అండగా దాదా.. అతని తప్పేముందంటూ మద్దతు
బలమైన జట్టుగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తీవ్రంగా నిరాశ పరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడి ముంబై అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఈ పరిస్థితిలో కొనసాగడంపై ఫ్యాన్స్ హార్దిక్ ని నిందితుడిగా చూస్తున్నారు.
Date : 06-04-2024 - 8:10 IST -
#Sports
MI vs DC: రేపు వాంఖడేలో మిస్టర్ 360 ఎంట్రీ?
కష్టాల్లో ఉన్న తన జట్టుని ఆదుకునేందుకు సూర్య కుమార్ యాదవ్ బయలుదేరుతున్నాడు . గాయం కారణంగా ఎన్సీఏలో కోలుకుంటున్న సూర్య పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ క్రమంలో ఎన్సీఏ నుంచి అతడు క్లియరెన్స్ కూడా పొందినట్లు తెలుస్తోంది.
Date : 06-04-2024 - 7:56 IST -
#Sports
David Warner: ఢిల్లీ ఓడినా.. డేవిడ్ వార్నర్ రికార్డు క్రియేట్ చేశాడు..!
ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో KKR మొదట ఆడుతూ 272 పరుగులు చేసింది. ఇది IPL చరిత్రలో ఏ జట్టు చేసిన రెండవ అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ (David Warner), పృథ్వీ షాలు ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు.
Date : 04-04-2024 - 12:05 IST -
#Sports
Rohit Sharma: ముంబైకి కెప్టెన్ గా రోహిత్ రావాల్సిందే: తివారి
ముంబైకి రోహిత్ అయితేనే న్యాయం చేయగలడు. ఎందుకంటే ఆయన సారధ్యంలో ముంబై ఒకటి కాదు రెండు కాదు, అక్షరాలు ఐదు కప్పులు గెలిచింది. ముంబై విషయంలో రోహిత్ ని వేలెత్తి చూపించడానికి ఏమి లేదు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆ ఫ్రాంచైజీ బాస్ నీతా అంబానీ హార్దిక్ ని తన జట్టులోకి తీసుకోవడమే కాకా, జట్టు పగ్గాలను హార్దిక్ చేతిలో పెట్టింది.
Date : 02-04-2024 - 10:25 IST