Rohit Sharma
-
#Sports
కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ అట్టర్ ప్లాప్.. మళ్ళీ రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్‌గా నియమించండి .. బీసీసీఐకి మనోజ్ తివారీ సూచనలు
Manoj Tiwary భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను వెంటనే తొలగించి, ఆ బాధ్యతలను తిరిగి రోహిత్ శర్మకు అప్పగించాలని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ డిమాండ్ చేశాడు. గిల్ సారథ్యంలో టీమిండియా వరుసగా రెండు వన్డే సిరీస్‌లు కోల్పోయిన నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఆయన సూచించాడు. రోహిత్ కెప్టెన్సీలో ప్రపంచకప్ గెలిచే అవకాశాలు 85-90 శాతం ఉంటాయని వ్యాఖ్య వన్డే కెప్టెన్సీ నుంచి శుభ్‌మన్ గిల్‌ను తొలగించాలని డిమాండ్ […]
Date : 23-01-2026 - 12:46 IST -
#Sports
టీమిండియా స్టార్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం!
డిసెంబర్ 2025లో రోహిత్ శర్మ హర్యానాలోని గురుగ్రామ్‌లో గల 'మాస్టర్స్ యూనియన్' స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Date : 22-01-2026 - 9:56 IST -
#Sports
టీమ్‌ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్‌శర్మకు గౌరవ డాక్టరేట్
Rohit Sharma టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించనుంది. క్రికెట్ రంగానికి ఆయన అందించిన విశేష సేవలు, అద్భుతమైన నాయకత్వ పటిమకు గుర్తింపుగా పుణేలోని అజీంక్య డీవై పాటిల్ యూనివర్సిటీ (ADYPU) గౌరవ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ లెటర్స్ – D.Litt.) ప్రదానం చేయనుంది. క్రికెట్‌కు చేసిన సేవలకు, నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారం పుణేలోని అజీంక్య డీవై పాటిల్ యూనివర్సిటీ నుంచి సత్కారం టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ […]
Date : 22-01-2026 - 3:50 IST -
#Sports
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లీని వెనక్కి నెట్టేసిన కివీస్ బ్యాటర్..
ICC Cricket Rankings టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ అద్భుత ప్రదర్శనతో అతడిని వెనక్కి నెట్టి నెంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఈ మార్పు చోటుచేసుకుంది. అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకులు విడుదల భారత్‌తో సిరీస్‌లో మిచెల్ అద్భుత ప్రదర్శన మూడు వన్డేల సిరీస్‌లో […]
Date : 21-01-2026 - 3:50 IST -
#Sports
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ?!
వచ్చే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన తర్వాత బీసీసీఐ దీనికి ఆమోదం తెలిపితే కేవలం 3 కేటగిరీలే (A, B, C) మిగులుతాయి.
Date : 20-01-2026 - 7:19 IST -
#Sports
రోహిత్ శర్మకు అవమానం జరిగింది.. టీమిండియా మాజీ క్రికెటర్!
2024 అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత వన్డే జట్టును ప్రకటించారు. ఎప్పుడైతే శుభ్‌మన్ గిల్ పేరు పక్కన 'కెప్టెన్' అని కనిపించిందో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల యుగం ముగిసిందని భారత క్రికెట్ అభిమానులకు అర్థమైపోయింది.
Date : 16-01-2026 - 7:30 IST -
#Sports
రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!
అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు పూర్తి చేసిన ప్రపంచంలోని తొలి బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ పేరిట 648 సిక్సర్లు ఉండగా న్యూజిలాండ్‌పై 2 సిక్సర్లు బాదడం ద్వారా ఈ ఘనతను అందుకున్నారు.
Date : 11-01-2026 - 9:44 IST -
#Sports
రోహిత్, విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదే: మాజీ క్రికెటర్
కేవలం వన్డేలపై దృష్టి పెట్టాక వీరిద్దరి ఫామ్ అద్భుతంగా ఉంది. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో 202 పరుగులతో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో రెండు అర్ధ సెంచరీలు, విజయ్ హజారే ట్రోఫీలో ఒక సెంచరీ సాధించారు.
Date : 11-01-2026 - 4:58 IST -
#Sports
రోహిత్, విరాట్‌లపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు!
వన్డే ఫార్మాట్‌లో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన వెనుక రోహిత్, విరాట్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా వీరిద్దరూ జట్టుకు ఎంతో ముఖ్యం.
Date : 11-01-2026 - 2:58 IST -
#Sports
నెట్స్‌లో సందడి చేసిన విరాట్ కోహ్లీ.. అర్ష్‌దీప్ సింగ్‌ను అనుకరిస్తూ నవ్వులు పూయించిన కింగ్!
కోహ్లీ చేసిన ఈ అల్లరిని చూసి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పడి పడి నవ్వారు. రోహిత్ నవ్వుతో క్యాంప్‌లో మరింత ఉత్సాహం నెలకొంది.
Date : 10-01-2026 - 5:21 IST -
#Sports
రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించిన ఐసీసీ చైర్మన్!
టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రోహిత్ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచారు. ఆయన నాయకత్వంలో ఆడిన 62 మ్యాచ్‌ల్లో 49 విజయాలు అందాయి.
Date : 09-01-2026 - 4:30 IST -
#Sports
అభిమానులు పై ఫైర్ అయిన రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో!
Young Fans Misbehave With Rohit Sharma కారులో ప్రయాణిస్తున్న టీమిండియా స్టార్ రోహిత్ శర్మను ఇద్దరు యువ అభిమానులు అడ్డుకుని సెల్ఫీకి ప్రయత్నించారు. వారి అతి ప్రవర్తనతో అసహనానికి గురైన రోహిత్, వారిని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన రోహిత్, త్వరలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడనున్నాడు. 2025 సంవత్సరం రోహిత్ శర్మకు ఎన్నో రికార్డులను అందించింది. 2025లో 14 ఇన్నింగ్స్‌లలో […]
Date : 05-01-2026 - 11:17 IST -
#Sports
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. రోహిత్- విరాట్ గణాంకాలివే!
ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేయడమే కాకుండా శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి వచ్చారు. అయ్యర్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.
Date : 03-01-2026 - 7:39 IST -
#Sports
రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసిన సర్ఫరాజ్ ఖాన్!
ముంబై తరపున లిస్ట్-A క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ ఇదే సీజన్‌లో సిక్కింపై 62 బంతుల్లో సెంచరీ సాధించాడు.
Date : 31-12-2025 - 5:15 IST -
#Sports
భారత క్రికెట్‌లో ఒక శకం ముగింపు.. 2025లో దిగ్గజాల ఆకస్మిక వీడ్కోలు!
సాంకేతికంగా అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన సాహా ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు.
Date : 31-12-2025 - 3:42 IST