Rishabh Pant
-
#Sports
Delhi Capitals: రిషబ్ పంత్ స్థానంలో అభిషేక్ పోరెల్..?
IPL 2023 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) శిబిరం నుండి పెద్ద వార్త వెలువడింది. రిషబ్ పంత్ స్థానాన్ని టోర్నీ ప్రారంభానికి ముందే ప్రకటించింది. రిషబ్ పంత్ స్థానంలో బెంగాల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ పోరెల్‌ను జట్టులోకి తీసుకున్నారు.
Date : 30-03-2023 - 6:21 IST -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్ ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా..?
భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) పునరావాసంలో ఉన్నాడు. కారు ప్రమాదం తర్వాత జరిగిన సర్జరీ నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మధ్యమధ్యలో సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ తన హెల్త్ అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు.
Date : 26-03-2023 - 11:55 IST -
#Speed News
David Warner: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్..? త్వరలో అధికారిక ప్రకటన..!
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ (David Warner)కు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ దాదాపు ఖాయమైంది. వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్సీ ఎంపికలలో టీమ్ మేనేజ్‌మెంట్ మొదటి ఎంపిక. త్వరలోనే అతడిని కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించనున్నారు.
Date : 16-03-2023 - 9:40 IST -
#Sports
Rishabh Pant: స్విమ్మింగ్ పూల్ లో కర్ర సహాయంతో శ్రమిస్తున్న రిషబ్ పంత్.. వీడియో వైరల్?
టీమ్ ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ గురించి మనందరకీ తెలిసిందే.
Date : 15-03-2023 - 8:09 IST -
#Sports
Rishabh Pant: యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి తన ఫొటోలను పంచుకున్న పంత్.. ఎలా ఉన్నాడంటే..?
భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) 30 డిసెంబర్ 2022న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తరువాత సుమారు 1 నెల ఆసుపత్రిలో గడిపిన తరువాత పంత్ ఇప్పుడు తన ఇంటికి చేరుకున్నాడు. పంత్ కోలుకోవడం గురించి సోషల్ మీడియాలో అభిమానులను అప్‌డేట్ చేస్తూనే ఉన్నాడు.
Date : 11-02-2023 - 6:25 IST -
#Sports
ICC Test Team of the Year 2022: ఐసీసీ టెస్టు జట్టులో భారత్ నుంచి ఒకే ఒక్కడు
2022కు సంబంధించి టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ను ఐసీసీ (ICC Test Team of the Year 2022) ప్రకటించింది. టీ ట్వంటీ, వన్డే జట్లలో సత్తా చాటిన భారత క్రికెటర్లు టెస్ట్ జట్టులో మాత్రం ఒక్కరే చోటు దక్కించుకున్నారు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రమే భారత్ నుంచీ ఐసీసీ టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు.
Date : 25-01-2023 - 11:20 IST -
#India
యాక్సిడెంట్ తర్వాత తొలిసారి స్పందించిన పంత్.. వైరల్ పోస్ట్!
టీమిండియా క్రికెటర్ల జాబితాలో ఎంతో మంచి భవిష్యత్తు కలిగిన యువ క్రికెటర్ గా రిషబ్ పంత్ కు టీంలో గుర్తింపు ఉంది
Date : 16-01-2023 - 8:52 IST -
#Sports
Rishabh Pant Health : రిషబ్ పంత్ ఈ ఏడాదంతా క్రికెట్ కి దూరమే…
ఒక్క యాక్సిడెంట్ (Accident) అతని క్రికెట్ కెరీర్‌నే ప్రమాదంలోకి నెట్టింది... కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స
Date : 06-01-2023 - 3:16 IST -
#Sports
Rishabh Pant: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ముంబైకి తరలింపు
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) గతవారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో మ్యాక్స్ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. అయితే పంత్ ట్రీట్‌మెంట్‌పై ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(DDCA) తాజా అప్‌డేట్ ఇచ్చింది.
Date : 04-01-2023 - 1:42 IST -
#India
Pant Accident: తప్పు మీదే.. కాదు మీది పంత్ యాక్సిడెంట్‌పై మాటల యుద్ధం
క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి రోడ్డుపై గుంతే కారణమా..? ఉత్తరాఖండ్ సీఎం ధామి, డీడీసీఏ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు వింటే ఔననే సమాధానమే వస్తోంది.
Date : 03-01-2023 - 10:43 IST -
#Sports
Rishabh Pant : రిషబ్ పంత్ పర్సు, బంగారు కంకణం, గొలుసు, క్యాష్ దొంగలించబడ్డవా?
ఈ తరుణంలో రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన ప్లేస్ లో పడిన రిషబ్ పంత్ వ్యక్తిగత
Date : 02-01-2023 - 8:19 IST -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్ పర్సు, బంగారు కంకణం, గొలుసు, క్యాష్ కు సంబంధించి సరికొత్త అప్ డేట్ ఇదిగో..
డిసెంబర్ 30న ఉదయం భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది . ఇందులో పంత్‌కి తీవ్ర గాయాలయ్యాయి.
Date : 02-01-2023 - 8:15 IST -
#Sports
Rishabh Pant: పంత్ ఆరోగ్యంపై వైద్యుల స్టేట్ మెంట్.. నిద్రమత్తే కారణమా..?
కారు ప్రమాదంలో గాయపడిన భారత వికెట్ కీపర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. డెహ్రడూన్ లోని హాస్పిటల్ లో పంత్ (Rishabh Pant) చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యంపై వైద్యులు స్పందించారు. ప్రమాదంలో పంత్ తలకు, కాలికి బాగా గాయలయ్యాయని, కాలికి ఫ్రాక్చర్ అయినట్టు హాస్పిటల్ లో డాక్టర్ వెల్లడించారు.
Date : 30-12-2022 - 1:41 IST -
#Sports
Rishabh Pant Car Accident: రిషబ్ పంత్ కారు ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. డబ్బు, నగలు దొంగతనం..!
శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) రూర్కీ సమీపంలో డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంత్ డ్రైవింగ్ చేస్తూ నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఫలితంగా కారుపై తన నియంత్రణను కోల్పోయాడు. దింతో పంత్ ప్రయాణిస్తున్న BMW కారు డివైడర్‌ను ఢీకొట్టింది.
Date : 30-12-2022 - 1:01 IST -
#Speed News
Rishabh Pant: రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ కు తీవ్ర గాయాలు
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. యూపీలో ఆయన ప్రయాణిస్తున్న కారు రెయిలింగ్ ను బలంగా ఢీకొట్టింది. అనంతరం కారులో మంటలు చెలరేగాయి.
Date : 30-12-2022 - 9:14 IST