Rajasthan Royals
-
#Sports
IPL 2025: హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఏ జట్టుకో తెలుసా ?
మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ జాబితాపై ద్రవిడ్ తో ఫ్రాంచైజీ యాజమాన్యం చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. అలాగే వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపైనా సమావేశమైనట్టు జట్టు వర్గాలు తెలిపాయి. లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా రాజస్తాన్ టీమ్ డైరెక్టర్ గా కొనసాగనున్నాడు.
Date : 04-09-2024 - 11:26 IST -
#Sports
Rahul Dravid: సొంత గూటికి రాహుల్ ద్రవిడ్.. కోచ్ పాత్రలోనే రీఎంట్రీ..?
టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ గెలవడంతో ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పదవీకాలం ముగిసింది. ఐపిఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)కి మెంటార్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు.
Date : 23-07-2024 - 12:00 IST -
#Sports
Riyan Parag: వైరల్ అవుతున్న రియాన్ పరాగ్ యూట్యూబ్ హిస్టరీ.. హీరోయిన్ల హాట్
రియాన్ పరాగ్ యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ బయటకు వచ్చింది. తన యూట్యూబ్ ఛానెల్ లో సెర్చ్ చేస్తున్న క్రమంలో కింద కొందరి హీరోయిన్ల హాట్ ఫోటోలు, వీడియోలు వెతికినట్లు సజెస్ట్ అయింది. ఈ వీడియో బయటకు రాగా, క్షణాల్లో వైరల్ గా మారింది.
Date : 28-05-2024 - 12:43 IST -
#Speed News
SunRisers Hyderabad: ఫైనల్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్.. కోల్‌కతాకు ఆరెంజ్ అలర్ట్..!
: ఐపీఎల్ 2024లో భాగంగా క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
Date : 24-05-2024 - 11:24 IST -
#Sports
RCB vs RR Qualifier 2: రాయల్స్ బ్యాటర్ల మెరుపులు.. ఎలిమినేటర్ లో బెంగళూరు ఔట్
ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాటం ముగిసింది. అద్భుతాలు చేస్తూ వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్ కు చేరిన బెంగళూరును రాజస్థాన్ నిలువరించింది. ఎలిమినేటర్ లో 4 వికెట్ల తేడాతో ఓడించింది.
Date : 22-05-2024 - 4:55 IST -
#Cinema
Samantha : నువ్వు గెలవాలని కోరుకుంటున్నా.. సమంత ఎవరి కోసం ఈ ప్రార్ధనలు..?
Samantha సౌత్ స్టార్ హీరోయిన్ సంతన తన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. సినిమా పరంగా ఎంత గ్యాప్ వచ్చినా సోషల్ మీడియా ఫాలోవర్స్ కి తనకు
Date : 22-05-2024 - 3:10 IST -
#Sports
RR vs KKR: రాజస్థాన్, కోల్ కత్తా మ్యాచ్ రద్దు.. సన్ రైజర్స్ దే సెకండ్ ప్లేస్
ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ ముగిసింది. చివరి మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడ్డాడు. రాజస్థాన్, కోల్ కత్తా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ జరిపించేందుకు అంపైర్లు చివరి వరకూ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివర్లో వర్షం తగ్గడంతో 7 ఓవర్ల మ్యాచ్ జరపాలని నిర్ణయించారు.
Date : 20-05-2024 - 12:13 IST -
#Sports
RR vs KKR: ఐపీఎల్‌లో చివరి లీగ్ మ్యాచ్.. విజయంతో ముగించాలని చూస్తున్న రాజస్థాన్
గత నాలుగు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ జట్టు వరుస పరాజయాలను చవిచూసింది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ టాప్ 2లో నిలవాలంటే ఈ మ్యాచ్ చాలా కీలకం.
Date : 19-05-2024 - 4:44 IST -
#Sports
RR vs PBKS: బట్లర్ లేకుండానే బరిలోకి.. రాజస్థాన్ రాయల్స్ లో మైనస్ అదే
రాజస్థాన్ ఆడబోయే మిగతా మ్యాచ్ ల్లో జొస్ బట్లర్ లేకపోవడం ఆ జట్టుకు మైనస్ గా మారింది. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లాండ్ ప్లేయర్స్ తమ దేశానికి తిరిగిరావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశించింది. దీంతో బట్లర్ జట్టుని వీడి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు.
Date : 15-05-2024 - 3:02 IST -
#Sports
RR vs PBKS: ఐపీఎల్‌లో నేడు పంజాబ్ వర్సెస్ రాజస్థాన్..!
ఐపీఎల్ 2024లో 65వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్ మధ్య గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
Date : 15-05-2024 - 11:50 IST -
#Sports
IPL 2024: లక్నోపై ఢిల్లీ అద్భుత విజయం.. పూరన్, అర్షద్ ఖాన్ పోరాటం వృథా
ఐపీఎల్ 64వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 19 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. ఢిల్లీ సాధించిన ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ బాగా లాభపడింది. లక్నో ఓటమితో సంజూ శాంసన్ ఆర్మీ ప్లేఆఫ్ టికెట్ ఖాయం చేసుకుంది. ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా రాజస్థాన్ నిలిచింది.
Date : 15-05-2024 - 12:17 IST -
#Sports
CSK vs RR: నేడు సొంత మైదానంలో ఆర్ఆర్‌తో తలపడనున్న సీఎస్‌కే..!
ఐపీఎల్ 2024 61వ మ్యాచ్ చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది.
Date : 12-05-2024 - 10:39 IST -
#Sports
IPL 2024 Playoff: ఇది కదా మజా అంటే.. రసవత్తరంగా ప్లే ఆఫ్ రేస్
11 మ్యాచ్‌లు... 8 జట్లు...4 ప్లే ఆఫ్ బెర్తులు... ఇదీ ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ఈక్వేషన్...సెకండాఫ్‌లో ఊహించని విధంగా కొన్ని జట్లు పుంజుకోవడంతో రేస్ రసవత్తరంగా మారింది.
Date : 11-05-2024 - 10:15 IST -
#Sports
Yuzvendra Chahal 350 T20 Wickets : టీ20ల్లో చాహల్ అరుదైన ఘనత.. టీమ్ఇండియా క్రికెటర్లలో ఒకే ఒక్కడు
టీమ్ ఇండియా స్పిన్నర్, రాజస్థాన్ రాయల్స్ కీలక ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ అరుదైన ఘనత సాధించాడు.
Date : 08-05-2024 - 10:49 IST -
#Speed News
Delhi Capitals : హోంగ్రౌండ్‌లో అదరగొట్టిన ఢిల్లీ.. రాజస్థాన్‌కు వరుసగా రెండో ఓటమి
Delhi Capitals : ఐపీఎల్ సెకండాఫ్ రసవత్తరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేసు ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్ పుంజుకుంది.
Date : 08-05-2024 - 7:40 IST