Rajasthan Royals
-
#Sports
SRH vs RR: నేడు సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్.. హైదరాబాద్ ఫామ్‌లోకి వస్తుందా..?
ఐపీఎల్ 2024లో 50వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటల నుంచి జరగనుంది.
Date : 02-05-2024 - 1:00 IST -
#Sports
LSG vs RR: నేడు ఐపీఎల్‌లో మరో రసవత్తర పోరు.. లక్నో వర్సెస్ రాజస్థాన్..!
IPL 2024లో 44వ మ్యాచ్ శనివారం లక్నో సూపర్ జెయింట్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది.
Date : 27-04-2024 - 4:07 IST -
#Speed News
RR vs MI: రఫ్పాడించిన రాజస్థాన్.. శతక్కొట్టిన జైస్వాల్, ముంబైని చిత్తుగా ఓడించిన ఆర్ఆర్
ఐపీఎల్ 2024లో 38వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ను ఓడించింది.
Date : 22-04-2024 - 11:55 IST -
#Sports
RR vs MI Prediction: ఐపీఎల్ లో మరో హైఓల్టేజ్ మ్యాచ్.. ఎవరి సత్తా ఎంత?
ఐపీఎల్ 38వ మ్యాచ్‌లో భాగంగా ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ జట్టు ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉంది.
Date : 22-04-2024 - 2:39 IST -
#Sports
KKR vs RR: ఈడెన్ లో బట్లర్ సూపర్ షో… కోల్ కత్తాపై రాజస్థాన్ అద్భుత విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ దుమ్ము రేపుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సునీల్ నరైన్ , బట్లర్ విధ్వంసకర శతకాలు ఈ మ్యాచ్ లో హైలైట్ గా నిలిచాయి.
Date : 16-04-2024 - 11:51 IST -
#Sports
PBKS vs RR: హెట్మెయర్ మెరుపులు.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ గెలుపు
ఐపీఎల్ 27 మ్యాచ్లో భాగంగా పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివర్లో షిమ్రాన్ హెట్మెయర్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ బౌలర్లు చేతులెత్తేశారు. ఇన్నింగ్స్ లో షిమ్రాన్ హెట్మెయర్ 10 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ , 3 సిక్సర్లతో 27పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా విజయం కోసం పోరాడిన పంజాబ్ కు మరోసారి నిరాశే మిగిలింది.
Date : 13-04-2024 - 11:33 IST -
#Sports
PBKS vs RR: ఐపీఎల్‌లో నేడు పంజాబ్ వర్సెస్ రాజస్థాన్.. మ్యాచ్ ఫలితాన్ని మార్చగలిగే ఆటగాళ్లు వీరే..!
ఐపీఎల్ 2024లో ప్రతిరోజూ ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరుగుతున్నాయి. నేటికీ హై వోల్టేజీ పోటీ కనిపిస్తోంది. ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ (PBKS vs RR) మధ్య పోరు జరగనుంది.
Date : 13-04-2024 - 12:23 IST -
#Speed News
RR vs GT: రాజస్థాన్‌కు షాక్ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. చివరి బంతికి విజయం..!
హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ (RR vs GT)పై విజయం సాధించింది.
Date : 11-04-2024 - 12:04 IST -
#Sports
Rajasthan Royals vs Gujarat Titans: నేడు టేబుల్ టాపర్‌తో పోటీ పడనున్న గుజరాత్.. రాజస్థాన్ విజయాలకు బ్రేక్ వేస్తారా…
ఈరోజు (ఏప్రిల్ 10, బుధవారం) IPL 2024లో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్, ఏడో ర్యాంక్ గుజరాత్ టైటాన్స్ (Rajasthan Royals vs Gujarat Titans) మధ్య మ్యాచ్ జరగనుంది.
Date : 10-04-2024 - 1:15 IST -
#Cinema
RRR : ఐపీఎల్‌లో నాటు నాటు మ్యానియా.. రాజస్థాన్ రాయల్స్ టీం డాన్స్ వీడియో వైరల్..
ఐపీఎల్‌లో నాటు నాటు మ్యానియా. రాజస్థాన్ రాయల్స్ టీం నాటు నాటు పాటకి డాన్స్ వేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Date : 08-04-2024 - 12:27 IST -
#Sports
RR vs RCB: కోహ్లీ శతకం వృథా…బట్లర్ సెంచరీ… రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ విజయం సాధించింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
Date : 06-04-2024 - 11:44 IST -
#Sports
RR vs RCB: కోహ్లీ వీరోచిత పోరాటం.. భారీ సెంచరీ
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్ కింగ్ కోహ్లీ వీరోచిత బ్యాటింగ్ తో అలరించాడు. రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ భారీ సెంచరీ నమోదు చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరుపున మొదటి సెంచరీ కోహ్లీ బ్యాట్ నుంచే నమోదవ్వడం విశేషం
Date : 06-04-2024 - 10:04 IST -
#Sports
RR vs RCB: ఐపీఎల్‌లో నేడు మరో రసవత్తర పోరు.. ఇరు జట్ల మధ్య రికార్డు ఎలా ఉందంటే..?
ఐపీఎల్ 2024లో 19వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుక్రవారం రాజస్థాన్ రాయల్స్ (RR vs RCB)తో తలపడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
Date : 06-04-2024 - 8:43 IST -
#Sports
Rohit Sharma: ముంబైకి కెప్టెన్ గా రోహిత్ రావాల్సిందే: తివారి
ముంబైకి రోహిత్ అయితేనే న్యాయం చేయగలడు. ఎందుకంటే ఆయన సారధ్యంలో ముంబై ఒకటి కాదు రెండు కాదు, అక్షరాలు ఐదు కప్పులు గెలిచింది. ముంబై విషయంలో రోహిత్ ని వేలెత్తి చూపించడానికి ఏమి లేదు. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆ ఫ్రాంచైజీ బాస్ నీతా అంబానీ హార్దిక్ ని తన జట్టులోకి తీసుకోవడమే కాకా, జట్టు పగ్గాలను హార్దిక్ చేతిలో పెట్టింది.
Date : 02-04-2024 - 10:25 IST -
#Sports
MI vs RR: ముంబై మూడో “సారీ” రాజస్తాన్ చేతిలో చిత్తు
పీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడింది. బ్యాటర్లు నిరాశపరచడంతో రాజస్థాన్ రాయల్స్ పై 6 వికెట్ల తేడాతో ఘోరపరాజయం చవిచూసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.
Date : 01-04-2024 - 11:27 IST