Rajasthan Royals
-
#Speed News
RR vs CSK: సెకండ్ ప్లేస్ టార్గెట్ గా రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 2022 సీజన్ లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
Date : 20-05-2022 - 5:41 IST -
#Speed News
Shimron Hetmyer : రాజస్థాన్ కు గుడ్ న్యూస్
ఐపీఎల్ 15వ సీజన్ లో ప్లేఆఫ్స్‌కి చేరువలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకి మరో శుభవార్త అందింది.
Date : 16-05-2022 - 6:49 IST -
#Speed News
Rajasthan Wins: ప్లే ఆఫ్ కు చేరువలో రాజస్థాన్ రాయల్స్
ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది.
Date : 16-05-2022 - 12:43 IST -
#Speed News
LSG, RR Playoffs: లక్నో ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటుందా ?
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ మరో హై ఓల్టేజీ మ్యాచ్ జరుగనుంది.
Date : 15-05-2022 - 10:31 IST -
#Sports
R Ashwin: ఐపీఎల్ లో అశ్విన్ అరుదైన రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సృష్టించాడు.
Date : 12-05-2022 - 10:04 IST -
#Sports
DC Thrashes RR: దంచి కొట్టిన మార్ష్, వార్నర్…ఢిల్లీ ఘన విజయం
ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ అదరగొట్టింది. రాజస్థాన్ ని 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి రన్ రేట్ కూడా మెరుగు పరుచుకుంది.
Date : 11-05-2022 - 11:46 IST -
#Speed News
IPL 2022: బయో బబుల్ వీడిన హిట్ మేయిర్
ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ రాజస్థాన్ రాయల్స్ కు షాక్ తగిలింది.
Date : 08-05-2022 - 2:26 IST -
#Sports
Kumar Sangakkara: రాజస్థాన్ రాయల్స్ విజయం వెనుక కోచ్ సంగక్కర స్పీచ్..!!
ఐపీఎల్ లో శనివారం మధ్యాహ్నం జరిగిన పంజాబ్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ల రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించించింది.
Date : 08-05-2022 - 11:36 IST -
#Speed News
Rajasthan scores over Punjab: చెలరేగిన జైశ్వాల్.. రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ 15వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ గెలుపు బాట పట్టింది.
Date : 07-05-2022 - 9:32 IST -
#Speed News
IPL 2022:క్రికెట్ వదిలేద్దామనుకున్నా..
ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అటు సారథిగా ఇటు బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్ 298 పరుగులు చేశాడు.
Date : 04-05-2022 - 2:41 IST -
#Speed News
Shane Warne Remembered: లెజెండరీ స్పిన్నర్ కు రాజస్థాన్ ఘననివాళి
ప్రపంచ క్రికెట్ లో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ బౌలింగ్ ను ఎవ్వరూ మరిచిపోలేరు.
Date : 30-04-2022 - 11:55 IST -
#Speed News
150 KMPH on the way: ఒట్టేసి చెబుతున్నా.. 150 KMPH స్పీడ్ తో బౌలింగ్ వేస్తా : కుల్ దీప్ సేన్
త్వరలోనే గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తానని రాజస్థాన్ రాయల్స్ బౌలర్ కుల్ దీప్ సేన్ అంటున్నాడు.
Date : 27-04-2022 - 3:02 IST -
#Speed News
RR crushes RCB: బౌలర్ల జోరుతో రాజస్థాన్ విజయం
ప్లే ఆఫ్ అవకాశాలు ఊరిస్తున్న వేళ కీలక మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది.
Date : 26-04-2022 - 11:34 IST -
#Speed News
Virat Kohli & Jos Buttler: బెంగుళూరు పుంజుకునేనా ?
ఐపీఎల్ 2022 సీజన్ లో ఈ రోజు మరో ఆసక్తికర పోరు జరగనుంది.
Date : 26-04-2022 - 11:58 IST -
#Speed News
DC vs RR Result: బట్లర్ శతక మోత… రాయల్స్ దే గెలుపు
ఐపీఎల్ 15 వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్ టీమ్ మళ్ళీ టాప్ లేపింది.అఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 15 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది.
Date : 23-04-2022 - 12:25 IST