Rajasthan Royals
-
#Sports
Rajasthan Royals: ఐపీఎల్ 2026.. ఆర్సీబీతో పాటు అమ్మకానికి మరో జట్టు కూడా..!
గత కొన్ని సంవత్సరాలుగా ఆర్‌ఆర్ మాజీ ఆటగాళ్లు ప్రస్తుత మేనేజ్‌మెంట్ వైఖరి ఆటగాళ్ల పట్ల చాలా బాగుందని చెప్పారు. ఆర్. అశ్విన్ కూడా ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడి, తాను పనిచేసిన మేనేజ్‌మెంట్‌లలో ఆర్‌ఆర్ ఉత్తమమైనదని చెప్పారు.
Date : 29-11-2025 - 1:15 IST -
#Sports
Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ జట్టు కొత్త కోచ్ ఇతనే!
రాజస్థాన్ రాయల్స్ జట్టు 2024 తర్వాత కుమార్ సంగక్కరను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించింది. రాహుల్ ద్రవిడ్ వెళ్లిపోవడంతో ఇప్పుడు సంగక్కరను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌తో పాటు హెడ్ కోచ్‌గా కూడా నియమించారు.
Date : 17-11-2025 - 2:56 IST -
#Sports
IPL Trade: ఐపీఎల్‌లో అతిపెద్ద ట్రేడ్.. రాజస్థాన్ నుంచి సంజూ, చెన్నై నుంచి జడేజా!
ఇప్పుడు సంజూ, జడేజా తమ జట్లను మార్చుకుంటే ఇది ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ట్రేడ్‌గా పరిగణించబడుతుంది. ఈ ట్రేడ్ వార్త ఖచ్చితంగా నిజమైతే CSK నుండి జడేజా నిష్క్రమణ ప్రతి అభిమానిని ఆశ్చర్యపరుస్తుంది.
Date : 11-11-2025 - 8:45 IST -
#Sports
Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!
CSK, RR మేనేజ్‌మెంట్‌ల మధ్య చర్చలు ఎంత దూరం వెళ్లాయంటే సూపర్ కింగ్స్ యాజమాన్యం తమలోని ఒక ముఖ్యమైన ఆటగాడికి నోటీసు పంపి, రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్లడానికి అతనికి అభ్యంతరం ఉందా లేదా అని అడిగింది. రాబోయే కొద్ది రోజుల్లో ట్రేడ్ గురించి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Date : 07-11-2025 - 7:42 IST -
#Sports
Rajasthan Royals: ఐపీఎల్ 2026.. రాజస్థాన్ రాయల్స్ నుంచి శాంసన్ ఔట్?!
వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హెట్మెయర్ ప్రదర్శన గత కొన్ని సీజన్ల నుండి తగ్గుతోంది. రూ. 11 కోట్లకు రిటైన్ చేసుకున్న హెట్మెయర్ 2025 సీజన్‌లో 14 మ్యాచ్‌లలో కేవలం 239 పరుగులు మాత్రమే చేశాడు.
Date : 11-10-2025 - 2:20 IST -
#Sports
Dravid: రాజస్థాన్ రాయల్స్‌కు ద్రవిడ్ గుడ్ బై చెప్పటానికి ప్రధాన కారణాలీవేనా?
అయితే రాజస్థాన్ రాయల్స్ లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కొత్త హెడ్ కోచ్‌గా ఎవరు అవుతారో చూడాలి.
Date : 31-08-2025 - 1:02 IST -
#Sports
Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షాక్.. హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న ద్రావిడ్!
రాజస్థాన్ రాయల్స్ తమ సోషల్ మీడియాలో ఒక పకటన విడుదల చేసింది. అందులో ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్ 2026కు ముందు తమ పదవీకాలం పూర్తి చేసుకుంటారని తెలిపారు.
Date : 30-08-2025 - 2:53 IST -
#Special
Sanju Samson: సంజూ సామ్‌సన్ MS ధోనీకి సరైన ప్రత్యామ్నాయం: శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు
శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, "సంజూ ఒక అద్భుతమైన ఆటగాడు మరియు అతనికి చెన్నైలో గట్టి పాపులారిటీ ఉంది.
Date : 11-08-2025 - 1:56 IST -
#Sports
Sanju Samson: రాజస్థాన్ రాయల్స్‌కు షాక్.. జట్టును వీడనున్న శాంసన్?
సంజూ శాంసన్ ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 2025లో గాయం కారణంగా 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను 35.63 సగటుతో 285 పరుగులు చేశాడు.
Date : 07-08-2025 - 8:52 IST -
#Sports
Sanju Samson: రాజస్థాన్‌కు సంజూ శాంసన్ గుడ్ బై.. ఐపీఎల్ 2026లో కేకేఆర్ కెప్టెన్‌గా?!
18వ సీజన్‌లో సంజూ శాంసన్ గాయం కారణంగా చాలా తక్కువ మ్యాచ్‌లలో కెప్టెన్సీ చేయగలిగాడు. అతని స్థానంలో రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Date : 12-07-2025 - 1:30 IST -
#Sports
IPL: ఐపీఎల్ రీషెడ్యూల్.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో మ్యాచ్‌లు?
దేశంలో కొనసాగుతున్న సామాజిక అశాంతి కారణంగా బంగ్లాదేశ్ పర్యటనపై అనిశ్చితి నెలకొంది. బీసీసీఐ తన జట్లను బంగ్లాదేశ్‌కు పంపే ముందు ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉంటుంది.
Date : 10-05-2025 - 6:28 IST -
#Sports
RR vs MI: ముంబై చేతిలో రాజస్థాన్ ఘోర ఓటమి.. టోర్నీ నుంచి రాయల్స్ ఔట్!
ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.
Date : 01-05-2025 - 11:26 IST -
#Sports
Vaibhav Suryavanshi: వైభవ్ డ్రెస్సింగ్ రూంలో ఏడుస్తుంటే వీవీఎస్ లక్ష్మణ్ అతని వద్దకు వెళ్లాడు..! ఆ తరువాత దశ మారిపోయింది..
వైభవ్ సూర్యవంశీ ఈ స్థాయికి రావడానికి భారత లెజెండ్ వివిఎస్ లక్ష్మణ్ పాత్ర ఎంతో కీలకం
Date : 29-04-2025 - 1:23 IST -
#Sports
LSG Beat RR: ఇది మామూలు మ్యాచ్ కాదు బాబోయ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయిన రాజస్థాన్!
రాజస్థాన్ రాయల్స్‌కు 181 పరుగుల లక్ష్యం లభించింది. దీనికి సమాధానంగా జట్టు చాలా బాగా ప్రారంభించింది. తన IPL అరంగేట్ర మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన షాట్లతో 20 బంతుల్లో 34 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 19-04-2025 - 11:57 IST -
#Sports
IPL 2025: ఐపీఎల్ 2025 నుంచి ఈ మూడు జట్లు ఔట్?
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతోంది. గత రాత్రి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 18-04-2025 - 3:11 IST