Purple Cap
-
#Sports
IPL Points Table: ఐపీఎల్ పాయింట్ల టేబుల్‌లో టాప్ ప్లేస్ ఎవరిదో తెలుసా?
వైభవ్ సూర్యవంశీ తన 38 బంతుల్లో 101 పరుగుల ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో అదరగొట్టాడు. అతను 17 బంతుల్లో అర్ధ శతకం, 35 బంతుల్లో శతకం సాధించాడు.
Date : 29-04-2025 - 10:14 IST -
#Sports
Orange- Purple Cap: బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ.. బౌలింగ్‌లో చాహల్, ఈ ఇద్దరే టాప్..!
ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో పర్ఫుల్, ఆరెంజ్ క్యాప్ లు ఎవరి దగ్గర ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Date : 23-04-2024 - 2:33 IST -
#Sports
IPL 2023 Points table: పాయింట్ల పట్టికలో గుజరాత్ టాప్.. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఎవరివంటే ?
ఐపీఎల్ 16వ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్ చివరి బంతి వరకూ నువ్వా నేనా అన్నట్టు జరుగుతూ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి
Date : 01-05-2023 - 6:32 IST -
#Sports
IPL 2023: ఆరెంజ్ మరియు పర్పుల్ క్యాప్ రేసు
ఐపీఎల్ 2023లో సూపర్ సండేలో రెండు భారీ మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించగా
Date : 24-04-2023 - 6:54 IST -
#Sports
IPL 2023 Points Table: టాప్ ప్లేస్ లో లక్నో సూపర్ జెయింట్స్
ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. టాప్ టీమ్స్ కు షాక్ లు తగులుతుంటే కొన్ని జట్లు ఇంకా బోణీ కొట్టలేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది.
Date : 11-04-2023 - 12:13 IST -
#Sports
Purple, Orange Caps: రాయల్స్ కే ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్
రెండు నెలలకుపైగా క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ సందడి ముగిసింది.
Date : 30-05-2022 - 3:02 IST -
#Speed News
Yuzvendra Chahal: పర్పుల్ క్యాప్ కంటే ఐపీఎల్ ను గెలవడమే ముఖ్యం : యుజ్వేంద్ర చాహల్
రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక మ్యాచ్ మంగళవారం రాత్రి మొదలైంది.టాస్ గెలిచిన గుజరాత్ టీమ్ తొలుత బౌలింగ్ తీసుకుంది.
Date : 24-05-2022 - 10:38 IST -
#Speed News
IPL 2022: ‘పర్పుల్ క్యాప్’ రేసులో ఉన్నది వీళ్ళే
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చూస్తున్న ఐపీఎల్ 15వ సీజన్ ఇవాళ ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న మొదటి మ్యాచ్‌లో గతేడాది టైట్లర్ విజేత చెన్నై సూపర్ కింగ్స్‌తో రన్నరప్ గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీపడనుంది.
Date : 26-03-2022 - 12:33 IST