HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >5 Bowlers Who Can Win The Purple Cap This Season

IPL 2022: ‘పర్పుల్ క్యాప్’ రేసులో ఉన్నది వీళ్ళే

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చూస్తున్న ఐపీఎల్ 15వ సీజన్ ఇవాళ ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న మొదటి మ్యాచ్‌లో గతేడాది టైట్లర్ విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రన్నరప్ గా నిలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పోటీపడనుంది.

  • Author : Naresh Kumar Date : 26-03-2022 - 12:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Purple
Purple

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చూస్తున్న ఐపీఎల్ 15వ సీజన్ ఇవాళ ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న మొదటి మ్యాచ్‌లో గతేడాది టైట్లర్ విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రన్నరప్ గా నిలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పోటీపడనుంది. అయితే మనకు ఐపీఎల్ అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది నిప్పులు చెరిగే బౌలర్లు . ఈ నేపథ్యంలో ఐపీఎల్ హిస్టరీలో ప్రతీ సీజన్లోనూ అత్యధిక వికెట్లు పడగొట్టి రికార్డులుసాధించిన బౌలర్లు చాలామంది ఉన్నారు. ఈ ఏడాది కూడా తమ భీకర బౌలింగ్ తో దుమ్మురేపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సీజన్లో ‘పర్పుల్ క్యాప్’ దక్కించుకునే అవకాశమున్న టాప్-10 బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యువ పేసర్ హర్షల్ పటేల్ మరోసారి ‘పర్పుల్ క్యాప్’ దక్కించుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. గత సీజన్లో ఎక్కువ వికెట్లు ఇతడు.. పర్పుల్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. అలాగే పంజాబ్ కింగ్స్ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన దక్షిణాఫ్రికా సీనియర్ పేసర్ కాగిసో రబడా కూడా ఈసారి పర్పుల్ క్యాప్ దక్కించుకునే అవకాశం ఉంది.. వీరితో పాటుగా గుజరాత్ టైటాన్స్ దక్కించుకున్న స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ , సన్ రైజర్స్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కుమార్ కూడా ఈసారి ‘పర్పుల్ క్యాప్’ దక్కించుకునే అవకాశం ఉంది.. అలాగే ముంబై ఇండియన్స్ పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా , కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సీనియర్ పేసర్ ప్యాట్ కమిన్స్ సైతం ‘పర్పుల్ క్యాప్’ దక్కించుకునే ఛాన్స్ ఉంది.. అలాగే మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, లక్నో సూపర్ జాయింట్స్ జట్టు దక్కించుకున్న యువ పేసర్ అవేశ్ ఖాన్ కూడా ‘పర్పుల్ క్యాప్’ దక్కించుకునే అవకాశం ఉంది… వీరితో పాటుగా మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కొనుగోలు చేసిన సీనియర్ పేసర్ ట్రెంట్ బోల్ట్ , సీనియర్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కూడా ‘పర్పుల్ క్యాప్’ దక్కించుకునే ఛాన్స్ ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhuvneshwar Kumar
  • IPL 2022
  • Jaspreet Bumra
  • pat cummins
  • purple cap
  • rashid khan

Related News

Rashid Khan Lashes Out At P

Rashid Khan : పాకిస్తాన్‌పై రషీద్ ఖాన్ ఆగ్రహం

కాబూల్‌లోని డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్ (పునరావాస కేంద్రం) లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోవడంపై రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

  • Rashid Khan lashes out at Pakistan

    పాకిస్తాన్‌పై రషీద్ ఖాన్ ఆగ్రహం.. కాబూల్‌లో మారణహోమం

Latest News

  • సీఎస్కే జ‌ట్టులో భారీ మార్పు..!

  • మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాల‌ని చూస్తున్నారా?

  • వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు క‌ష్ట‌మే?!

  • ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడి.. బాసిజ్ కమాండర్ మృతి!

  • ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. మూడు నెలల నిబంధన రద్దు!

Trending News

    • స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు కొత్త కెప్టెన్‌?!

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd