Proteins
-
#Life Style
ప్రోటీన్ కోసం నాన్‌వెజ్ అవసరం లేదు.. వెజిటేరియన్లకు టాప్ ఫుడ్స్ ఇవే..!
మొక్కల నుంచి లభించే ప్రోటీన్ వనరులు కేవలం కండరాల ఆరోగ్యానికే కాదు జీర్ణవ్యవస్థకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచి మైక్రోబయోమ్‌ను బలోపేతం చేస్తాయి. ఫలితంగా జీర్ణక్రియ మెరుగవుతుంది.
Date : 27-01-2026 - 4:45 IST -
#Life Style
గింజలతో సంపూర్ణ ఆరోగ్యం..రోజువారీ ఆహారంలో ఇవి తప్పనిసరి..!
రోగనిరోధక శక్తి బలోపేతం కావడం, శక్తి స్థాయిలు పెరగడం, మానసిక-శారీరక పనితీరు మెరుగుపడడం అన్నీ సరైన ఆహారంపై ఆధారపడి ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమతుల్యంగా ఉన్న ఆహారం తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.
Date : 25-01-2026 - 4:45 IST -
#Life Style
చియా విత్తనాలను తింటున్నారా..?.. అయితే ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే..!
చిన్నవిగా కనిపించే ఈ విత్తనాలు ఆరోగ్యానికి పెద్ద మేలు చేస్తాయి. ఫైబర్, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ప్రోటీన్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు చియా విత్తనాల్లో సమృద్ధిగా ఉంటాయి.
Date : 23-01-2026 - 4:45 IST -
#Health
కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంత వరకు మేలు?..ఎంత మోతాదులో? ఎలా తినాలి?
రోజువారీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవడం వల్ల శరీరానికి శక్తి లభించడమే కాకుండా, మెదడు నుంచి గుండె వరకు అనేక అవయవాల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, మితిమీరిన వినియోగం ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉందన్న హెచ్చరికలూ ఉన్నాయి.
Date : 29-12-2025 - 6:15 IST -
#Health
prawns : ఆరోగ్యానికి అద్భుత మెడిసిన్ రొయ్యలు..అందులో విటమిన్స్, ప్రోటీన్స్ ఇంకా ఏం ఉంటాయంటే?
prawns : కొందరికి సముద్రంలో దొరికే ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. మరికొందరు వాటి జోలికి వెళ్లరు. వాటి నుంచి వచ్చే స్మెల్ నచ్చదని చెబుతుంటారు.
Date : 06-07-2025 - 3:08 IST -
#Health
Weight Gain : 10 రోజుల్లో బరువు పెరగాలా..? ఈ చిట్కాలను అనుసరించండి..!
Weight Gain Tips In Telugu : మీరు ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగాలంటే వ్యాయామం ముఖ్యం. మీరు వ్యాయామం చేయకపోతే, మీ జీవక్రియ సరిగ్గా పనిచేయదు. దీని కారణంగా, మీ శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.
Date : 25-09-2024 - 8:55 IST -
#Life Style
Snacks : రుచి విషయంలో రాజీ పడకండి, ఈ 4 దేశీ స్నాక్స్ మీ బరువును అదుపులో ఉంచుతాయి.!
బరువు తగ్గడం చాలా కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రజలు మొదట రుచితో రాజీపడాలి. నిజానికి జంక్ ఫుడ్ తినడం వల్ల స్థూలకాయం సమస్య ఎక్కువవుతుంది, అధిక నూనెతో తయారుచేసిన ఆహారం, రుచి పేరుతో ఇవి మాత్రమే కాదు,
Date : 12-07-2024 - 8:06 IST -
#Life Style
ప్రోటీన్ లోపం వల్ల శరీరంలో వచ్చే మార్పుల లక్షణాలు ఇవే…!
Symptoms of protein deficiency : మన శరీరానికి తగిన మొత్తంలో ప్రోటీన్లు (protein) అవసరం. జుట్టు (Hair) ఆరోగ్యానికి శరీరం యొక్క రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రోటీన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అనారోగ్యకరమైన ఆహారం (Food) తీసుకోవడం వల్ల కొంతమందిలో ప్రోటీన్ లోపం ఏర్పడుతుంది. కొందరికి జుట్టు (Hair) సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా ఉంటాయి. శరీరంలో ప్రొటీన్ లోపం ఉంటే కొన్ని సమస్యలు కనిపిస్తాయి. చాలా మందిలో కండరాల బలహీనత వంటి […]
Date : 21-02-2024 - 11:13 IST -
#Health
Millets: మిల్లెట్స్ ఖావో.. హెల్త్ బచావో..!
జొన్నలు, రాగులు, సజ్జలు (బాజ్రా), సామలు, అరికలు, కొర్రలు వంటి మిల్లెట్స్ కు క్రేజ్ పెరుగుతోంది. హెల్త్ కాన్షియస్ గా ఉండే చాలామంది వీటిని తినడానికి ప్రయారిటీ ఇస్తున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మిల్లెట్స్ కు "శ్రీ అన్నం" సరికొత్త ఇండియన్ నేమ్ పెట్టారు.
Date : 05-02-2023 - 3:00 IST -
#Life Style
Start Your Day With Banana: టీ, కాఫీతో కాదు.. బనానాతో డే స్టార్ట్ చేయండి..!
ఉదయం నిద్ర లేవగానే మీరు మొదట తింటారా ? తాగుతారా? చాలామంది ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు మీరు ఉదయాన్నే తీసుకునే ఫుడ్ కావలసినంత శక్తిని ఇచ్చేదిగా ఉండాలని చెబుతారు. ఒక గ్లాసు నీరు తాగాక.. కొవ్వులు, ప్రోటీన్లతో కూడిన అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని అంటారు.
Date : 17-01-2023 - 5:00 IST -
#Health
Good Sleep : రాత్రంతా నిద్రపోయినా.. పగటివేళ మళ్లీ నిద్ర ముంచుకొస్తోందా ? దీనికి కారణం ఏంటో తెలిస్తే దిమ్మతిరుగుతుంది!
రాత్రివేళ దాదాపు 8 నుంచి 9 గంటల పాటు నిద్రపోయిన(Sleep) తర్వాత కూడా మీకు పగటిపూట నిద్ర వస్తున్నట్లు అనిపిస్తోందా? అయితే నిర్లక్ష్యం చేయకండి. నిజానికి, ఆహారం మరియు నీరు లాగే.. నిద్ర కూడా మన మంచి ఆరోగ్యానికి అవసరం. మానవ శరీరం సరిగ్గా పనిచేయాలంటే కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. చాలా మంది నిద్ర పట్టకపోవడం అనే సమస్యతో బాధపడుతుండగా, ఇంకొందరికి ఎక్కువ నిద్ర వస్తుంటుంది. ఈ రెండు పరిస్థితులు కూడా ఆరోగ్యానికి మంచివి కావు. * ఎందుకు […]
Date : 03-01-2023 - 8:00 IST -
#Life Style
Post Pregnancy: డెలివరీ తర్వాత బరువు పెరిగిరా..?ఇలా తగ్గించుకోండి..!!
డెలివరీ తర్వాత ఈజీగా బరువు పెరుగుతారు. తగ్గడానికి కొంత సమయం పడుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెన్సీకి ముందున్న ఉన్న బరువు లేదా ఆరోగ్యకరమైన బరువుకు అంత సులభం కాదు.
Date : 23-02-2022 - 8:04 IST