Police Case
-
#Speed News
HYD: ఫ్రీ హాలిమ్ ఘటనలో షాకిచ్చిన పోలీసులు..
HYD: హైదరాబాద్ లో ఫ్రీ హలీం అని అఫర్ పెట్టడంతో ఊహించనివిధంగా జనాలు వచ్చారు. ఈ ఘటనలో చాలామంది గాయపడ్డారు. అయితే మలక్ పేట ఫ్రీ హాలిమ్ హోటల్ ఓనర్ మొహమ్మద్ ఆయూబ్ ని అరెస్ట్ చేసిన మలక్ పేట పోలీసులు పల్లు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. మలక్ పేట ముసారం బాగ్ చౌరస్తా వద్ద ఫ్రీ హాలిమ్ అంటూ అజీబో హోటల్ ఓనర్ మొహమ్మద్ ఆయూబ్ సోషల్ మీడియా లో ప్రమోట్ చేసారు. రంజాన్ మొదటి […]
Date : 13-03-2024 - 4:54 IST -
#Andhra Pradesh
Chandrababu: ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ..అన్ని జిల్లాల ఎస్పీలకు లేఖ కాపీలు
Chandrababu Letter: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు(Andhra Pradesh Assembly Elections) నోటిఫికేషన్ వెలువడనున్న వేళ తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు(Chandrababu) రాష్ట్ర డీజీపీ(DGP)కి లేఖ(Letter) రాశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని అందులో కోరారు. ఎన్నికల నామినేషన్ పక్రియలో అభ్యర్థి తనపై ఉన్న కేసుల వివరాలు పేర్కొనాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా కేసుల వివరాలు దాచిపెడితే.. ఎన్నికల్లో గెలిచినప్పటికీ అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే […]
Date : 05-03-2024 - 1:09 IST -
#Speed News
Cyber Crime: ప్రైవేటు ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్, 25 లక్షల మోసం
Cyber Crime: తెలంగాణలో సైబర్ నేరస్తులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అమీన్ పూర్ లోని భవానిపురం కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్ కు వచ్చిన వాట్సాప్ మెసేజ్ కు స్పందించి వాట్సాప్ కు వచ్చిన మెసేజ్ స్పందించి. సైట్ నిర్వాహకులు అతనికి ఒక వాలెట్ ఐడి క్రియేట్ చేసి ఇచ్చారు. దీంతో ఉద్యోగి […]
Date : 21-02-2024 - 10:59 IST -
#Speed News
Smugglers: సినిమా తరహాలో గంజాయి సరఫరా, పోలీసులు ప్రత్యేక నిఘా
పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని పాలవ్యాన్ కిందపెట్టుకుని పైన పాలు కనిపించేలా పోలీసులకు కనికట్టు చేసిన తరహాలోనే గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులను మేడ్చల్ ఓఎస్ టీ పోలీసులు పట్టుకున్నారుపోలీసులు ఎంత నిఘా ఉంచినా…విశాఖ మన్యం నుంచి గంజాయి సరఫరా అవుతూనే ఉంది. చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు పెంచినా…చేరాల్సిన చోటకు చేరాల్సిన సమయంలో సరుకు వచ్చి చేరుతోంది. పోలీసుల కళ్లుగప్పి వివిధ నగరాలకు మాల్ తీసుకొచ్చేందుకు స్మగ్లర్లు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. స్మగ్లర్ల పథకాలు చూసి పోలీసులే […]
Date : 10-02-2024 - 2:30 IST -
#Speed News
Hyderabad: హైదరాబాద్‌లో అడ్డగోలుగా ప్లాస్మా దందా, ప్రాణాలతో చెలగాటం
Hyderabad: హైదరాబాద్‌లో అడ్డగోలుగా జరుగుతున్న హ్యూమన్ ప్లాస్మా దందాకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు చెక్ పెట్టారు. గత కొన్నేళ్ల నుండి గుట్టుచప్పుడు కాకుండా మూసాపేట్ లో హీమో సర్విస్ ల్యాబోరేటరీస్‌లో డీసీఏ తనిఖీలు నిర్వహించి భారీగా హిమాన్ ప్లాస్మా బ్యాగుల గుర్తించి, సీరం సైతం నిల్వలను సీజ్ చేశారు. ఒక యూనిట్ రూ.700కు కొని, రూ.3,800కు ముఠా అమ్ముతున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా మానవ రక్తం, ప్లాస్మా, సీరం నిల్వచేస్తున్న ఓ […]
Date : 07-02-2024 - 1:04 IST -
#Speed News
Rachakonda CP: మహిళలను వేధిస్తే కఠిన చర్యలు- రాచకొండ సిపి సుధీర్ బాబు
Rachakonda CP: బాలికలను, మహిళలను వేధించే పోకిరిలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షిటీం డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని, బాలికలను, మహిళలను వెంబడిస్తూ వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ వారిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారని […]
Date : 07-02-2024 - 9:13 IST -
#Viral
Rajasthan: దళిత బాలుడి చేత మూత్రం తాగించిన పోకిరీలు
దళితులపై అమానుష ఘటనలు ఆగడం లేదు. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు ఏ మాత్రం భయపడటం లేదు. పైగా ఇటీవల కాలంలో దళితులపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్ లో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
Date : 03-02-2024 - 5:54 IST -
#Cinema
Anushka Shetty: వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంటున్న అనుష్క తల్లిదండ్రులు.. అసలేం జరిగిందంటే?
తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలి
Date : 02-02-2024 - 9:20 IST -
#Cinema
Drugs Case : జల్సాలకు అలవాటు పడ్డ లావణ్య.. చివరకు డ్రగ్స్ సప్లయర్ గా మారింది
సోమవారం మధ్యాహ్నం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు జరిపిన సోదాల్లో లావణ్య (Lavanya) అనే యువతీ డ్రగ్స్ (Drugs ) తో పట్టుబడింది. ఈమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు..ఈమెను విచారిస్తుండగా సంచలన నిజాలు బయటపడుతున్నాయి. కోకాపేటలోని ఓ అపార్ట్‌మెంటులో ఉంటున్న లావణ్య మ్యూజిషియన్‌గా పనిచేస్తున్నది. మూడు నెలల క్రితం వరలక్ష్మీ టిఫిన్స్ అధినేతపై నమోదైన డ్రగ్స్ కేసులో లావణ్య పేరు కూడా బయటకొచ్చింది. కానీ అప్పుడు దొరక్కుండా లావణ్య తప్పించుకుంది. దీంతో లావణ్యపై పోలీసులు నిఘా […]
Date : 30-01-2024 - 5:46 IST -
#Speed News
Road Accident: నల్లగొండ జిల్లాలో ఘోర రొడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం
Road Accident: తెలంగాణలోని నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు మృతి చెందారు. మిర్యాలగూడలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి-అద్దంకి హైవేలోని కృష్ణానగర్ కాలనీలో గుర్తుతెలియని లారీ ఆటోను ఢీకొట్టింది. మృతులు మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన వారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని ఆలయాన్ని సందర్శించి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఇంకో […]
Date : 29-01-2024 - 2:16 IST -
#Speed News
Kurnool: హనీట్రాప్ లో హైదరాబాద్ బిల్డర్, 20 లక్షలు ఇవ్వాలని బెదిరింపులు
Kurnool: హైదరాబాద్‌కు చెందిన ఓ బిల్డర్ కర్నూల్‌లో హనీట్రాప్‌కు గురయ్యాడు. అక్కడ కొంత మంది వ్యక్తులు అతన్ని ప్రలోభపెట్టి, ఫోటోలు, వీడియో తీసి అధిక మొత్తంలో డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేశారు. వ్యాపారి ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు, నలుగురు పరారీలో ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన ముచ్చర్ల శివకుమార్‌రెడ్డిని మహిళ ద్వారా సంప్రదించిన ముఠా వలలో పడినట్లు నాల్గవ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి.శంకరయ్య తెలిపారు. నగరానికి రాగానే అతనిపై దాడి […]
Date : 29-01-2024 - 12:35 IST -
#Speed News
Hyderabad: లేడీస్ హాస్టల్‌లోకి దూరిన గుర్తు తెలియని దుండగులు, విద్యార్థినుల ఆందోళన
Hyderabad: సికింద్రాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ పీజీ మహిళా హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లోకి ఇద్దరు గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి దూరి అమ్మాయిలను హడలెత్తించారు. అప్రమత్తమైన విద్యార్థినులు ఇద్దరిలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరొకరు తప్పించుకోగలిగారు. విద్యార్థులు అతడిని దుపట్టాతో కట్టేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ హాస్టల్ ఎదుట విద్యార్థునులు ఆందోళనకు దిగారు. వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. యూనివర్శిటీ ప్రిన్సిపాల్ ఈ ఘటనపై దృష్టి సారించారు. […]
Date : 27-01-2024 - 1:31 IST -
#Speed News
Karimnagar: భూ వివాదంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ అరెస్ట్, కారణమిదే
Karimnagar: భూ ఆక్రమణలపై అణిచివేతలో భాగంగా కరీంనగర్ నగరంలో భూకబ్జాలు మరియు మోసాలకు పాల్పడిన ఆరోపణలపై BRS కార్పొరేటర్‌తో సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు – 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములు, బిఆర్‌ఎస్ నాయకుడు నిమ్మశెట్టి శ్యామ్, చీటి రామారావు – భగత్ నగర్‌లో తనకున్న భూమి విషయంలో కోత రాజి రెడ్డిని బెదిరించారు. గతంలో కోథా ఫిర్యాదు చేసినప్పటికీ, BRS ప్రభుత్వ హయాంలో నిందితులపై […]
Date : 18-01-2024 - 1:00 IST -
#Speed News
Nayanthara: నటి నయనతారపై పోలీస్ కేసు, కారణమిదే
Nayanthara: నయనతార అన్నపూరణి మూవీ లో నటించిన విషయం తెలిసిందే. ఆమె తో పాటు అన్నపూరణి మూవీకి చెందిన మరో ఏడుగురిపై బజరంగ్ దళ్ కార్యకర్తలు ఓషివారా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మూవీ శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ హిందూ ఐటీ సెల్ వ్యవస్థాపకుడు, దక్షిణ ముంబయికి చెందిన రమేశ్ సోలంకీ లోకమాన్య తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అన్నపూరణి మూవీ లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఉందని కూడా ఆయన […]
Date : 12-01-2024 - 2:20 IST -
#Speed News
Hyderabad: వామ్మో కిలాడీ లేడీ.. లిఫ్ట్ అడుగుతూ, డబ్బులు గుంజుతూ!
Hyderabad: రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ప్రయత్నం చేశావు అంటూ ఫిర్యాదు చేస్తా అని బెదిరించడం ఆ యువతికి అలవాటు. బెదిరింపులతో భారీగా డబ్బులు గుంజుతోంది. తాను అడ్వకేట్ అని.. తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ ఎదురుదాడి చేస్తుంటుంది. ఇటీవల జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి kbr పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ కారులో ఎక్కిన బాధితురాలు ఓ వ్యక్తిని బెదిరించింది. ఇటీవల డ్రైవర్ […]
Date : 03-01-2024 - 2:23 IST