Police Case
-
#Telangana
Shocking: ప్రియుడిపై గంజాయి కుట్ర, అడ్డంగా దొరికిన యువతి!
Shocking: హైదరాబాద్‌లో గంజాయి పెట్టి మాజీ ప్రియుడిని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన యువతి, ఆమె ఆరుగురు స్నేహితులను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విడిపోయినందుకు ఆమె మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. హైదరాబాద్‌లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగి, న్యాయ విద్యార్థిని అదోక్షజ అలియాస్ రింకీ (26)కి శ్రవణ్‌కుమార్‌తో సంబంధం ఏర్పడింది. ఇటీవల అతను ఆమెను పలుకరించడం మానేశాడు. ఇది ఆమెకు కోపం తెప్పించింది. శ్రవణ్‌ను డ్రగ్స్ కేసులో తప్పుగా […]
Published Date - 01:04 PM, Wed - 27 December 23 -
#Trending
Jajpur: మద్యం మత్తులో తండ్రి ముక్కును కొరికిన కుమారుడు
జైపూర్ లోని జాజ్‌పూర్ జిల్లాలోని రౌతరాపూర్ గ్రామంలో మద్యం మత్తులో తన తండ్రి ముక్కును కొరికాడు కొడుకు. అంతేకాదు మరో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసినందుకు 32 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని బిభూతి సమాల్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బిభూతి రాత్రి తాగి ఇంటికి వచ్చి తన పొరుగువారిపై దుర్భాషలాడడం ప్రారంభించాడు. అతని ప్రవర్తనను అతని తండ్రి శత్రుఘ్న వ్యతిరేకించడంతో, తండ్రీ కొడుకుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత, బిభూతి, కోపంతో, […]
Published Date - 11:50 AM, Wed - 27 December 23 -
#Telangana
Hyderabad Crimes: హైదారాబాద్ లో పెరిగిన నేరాలు.. యన్యువల్ రిపోర్ట్ ఇదే
హైదరాబాద్ నగర పోలీసులు 2023లో మొత్తం 24,821 కేసులను నమోదు చేశారు. ఇది మొత్తం నేరాలలో గత ఏడాది 24,220 కేసుల నుండి స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది. వార్షిక నివేదిక 2023ని సమర్పిస్తూ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. పండుగ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పటికీ ఇది ప్రశాంతమైన సంవత్సరం అని అన్నారు. శిక్షా రేటును 20% పెంచామని, ఇది నగరానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. 2022 సంవత్సరంలో 24,220 కేసులు నమోదు కాగా, 2023 […]
Published Date - 02:14 PM, Fri - 22 December 23 -
#Speed News
Murder Case: కామారెడ్డి హత్య కేసు, ఇద్దరి మృతదేహాలు గుర్తింపు
Murder Case: సంచలనం సృష్టించిన ఆరుగురు సభ్యుల కుటుంబ హత్య కేసులో, పోలీసులు రెండు మృతదేహాలను గుర్తించారు. మాక్లూర్ మండలం మదనపల్లి అటవీ ప్రాంతంలో, బాసర సమీపంలో గోదావరి నదిపై వంతెన వద్ద పూణె ప్రసాద్, అతని భార్య రమణి అలియాస్ సాన్వి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించింది. ఇప్పటికే కవల పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ కేసులో ప్రశాంత్ యాదవ్‌తో పాటు అతని […]
Published Date - 10:44 AM, Fri - 22 December 23 -
#Speed News
Bigg Boss: బిగ్ బాస్ దాడి ఘటనలో 16 మంది అరెస్ట్
Bigg Boss: తెలుగు బిగ్ బాస్ సీజన్-7 ఫైనల్ చర్చనీయాంశమవుతున్న తెలిసిందే. ఇప్పటికే బిగ్ బాస్ విన్నర్ ను పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా మరో 16 మందిని అరెస్ట్ చేశారు. బిగ్‌బాస్ ఫైనల్ తర్వాత కొందరు ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలపై దాడి చేశారు. ఈ ఘటనలోనే 16 మందిని గుర్తించిన జూబ్లీహిల్స్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వీరిలో 12 మంది మేజర్లు కాగా.. నలుగురు మైనర్లు ఉన్నారు. ఇక బిగ్‌బాస్-7 ఫైనల్ తర్వాత విన్నర్ […]
Published Date - 05:36 PM, Thu - 21 December 23 -
#Cinema
Pallavi Prashanth : బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై పోలీస్ కేసు నమోదు.. అతని ఫ్యాన్స్ పై కూడా..
నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియో బయట ప్రశాంత్ అభిమానులు నానా రచ్చ చేసి చాలామందికి ఇబ్బంది కలిగించారు. తాజాగా ఈ గొడవపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Published Date - 06:02 PM, Mon - 18 December 23 -
#Telangana
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో దారుణం, ఒకే కుటుంబంలో ఆరుగురు హత్య!
నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురి కావడం సంచలనం రేపుతోంది.
Published Date - 03:58 PM, Mon - 18 December 23 -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో మహిళపై గ్యాంగ్ రేప్, నలుగురు యువకులు అరెస్ట్
భయంతో ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది.
Published Date - 01:26 PM, Mon - 18 December 23 -
#Telangana
Srikanth Goud : పరారీలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Former excise minister V Srinivas Goud) తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ (Srikanth Goud) కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఒకటి రెండు కాదు ఏకంగా ఆయన ఫై 9 కేసులు నమోదు (Mahbubnagar police) చేసారు. అన్న పదవిని అడ్డం పెట్టుకుని మంత్రి సోదరుడు శ్రీకాంత్ గౌడ్ గత కొంతకాలంగా రెచ్చిపోయాడు. అక్రమాలకు, అవినీతికి పెద్ద ఎత్తున పాల్పడ్డాడు. అధికారం మాది..మీము ఏమైనా చేస్తాం ఆనేతిరుగా వ్యవహరించాడు. భూ కబ్జాలకు […]
Published Date - 12:07 PM, Sun - 17 December 23 -
#India
Parliament: పార్లమెంట్‍పై దాడి చేసిన నిందితులు గుర్తింపు
పార్లమెంటు జీరో అవర్ లో ఇద్దరు వ్యక్తులు గుర్తుతెలియని లోపలికి ప్రవేశించి దాడి చేసిన విషయం తెలిసిందే.
Published Date - 03:22 PM, Wed - 13 December 23 -
#Telangana
Hyderabad: మహిళలకు వేధింపులు, 117 మందిని అరెస్ట్ చేసిన షీ టీమ్స్
షీ టీమ్స్ నిర్వహించిన ఆపరేషన్ లో మహిళలను వేధించిన 117 మంది అరెస్ట్ అయ్యారు.
Published Date - 12:30 PM, Wed - 13 December 23 -
#Telangana
Hyderabad Police: ఫైళ్ల చోరీ కేసుల్లో మాజీ మంత్రుల ప్రమేయం ఉంటే చర్యలు!
బీఆర్ఎస్ మాజీ మంత్రుల కార్యాలయాల్లో పలు ఫైళ్లు మాయమైన సంగతి తెలిసిందే.
Published Date - 12:36 PM, Tue - 12 December 23 -
#Trending
Serial Killer: భయపెట్టిస్తున్న సీరియల్ కిల్లర్, ఏడుగురు మహిళలను హత్య చేసి, జైలుకు వెళ్లి!
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురి మహిళలను హత్య చేశాడు ఓ కిల్లర్.
Published Date - 11:34 AM, Sat - 9 December 23 -
#Speed News
BRS MLA: బీఆర్ ఎస్ ఎమ్మెల్యేపై పబ్లిక్ న్యూసెన్స్ కేసు
BRS MLA: బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పద్మారావుపై పబ్లిక్ న్యూసెన్స్ కేసు నమోదైంది. సోమవారం ఔదయ్యనగర్‌లో ప్రజలకు ఇబ్బంది కలిగించి, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు BRS ఎమ్మెల్యే అభ్యర్థి అయినా టి. పద్మారావు గౌడ్‌పై మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న పద్మారావు గౌడ్ నివాసం దగ్గర అబ్దుల్ షఫీ నేతృత్వంలోని పెద్ద ఎత్తున గుమిగూడినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న సుమారు 150-200 మందిని పోలీసులు గుర్తించారు. కొందరు […]
Published Date - 08:49 AM, Tue - 28 November 23 -
#Speed News
Hyderabad: హైదరాబాద్ లో ఇద్దరు చిన్నారులు అదృశ్యం
Hyderabad: వేర్వేరు ప్రాంతాల నుంచి ఇద్దరు చిన్నారులు అదృశ్యమైనట్లు మియాపూర్, జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం తెలిపారు. 17 ఏళ్ల విద్యార్థి మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఇంటి నుండి వెళ్లిపోయాడు. రెండు మూడేళ్లు దూరంగా ఉండడమే తన ఉద్దేశమని, తన కోసం వెతకడం లేదని ఓ నోట్ పెట్టాడు. అతని కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ జాడ తెలుసుకోలేకపోయారు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఇక కాకినాడకు చెందిన 10 ఏళ్ల బాలుడు హైదరాబాద్ లో తన బంధువుల ఇంటికి […]
Published Date - 12:29 PM, Fri - 24 November 23