Pm Modi
-
#India
Israel-Hamas Conflict: ఐక్యరాజ్యసమితి తీర్మానానికి మోడీ ఎందుకు దూరంగా ఉన్నాడు?
ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గైర్హాజరయ్యిందని విమర్శించారు.
Published Date - 06:03 PM, Sat - 28 October 23 -
#India
Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి ఈసీ షోకాజ్ నోటీసు
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ, ప్రధాని మోదీ గురించి అవాస్తవాలను ప్రచారం చేశారంటూ బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
Published Date - 11:45 PM, Thu - 26 October 23 -
#India
Qatar Navy Case: ఖతార్ నుండి నేవీ మాజీ అధికారులను వెనక్కి రప్పించండి
ఎనిమిది మంది భారతీయులకు ఖతార్ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే మరణశిక్షను ఎదుర్కొన్న వారు భారతీయ మాజీ నావికాదళ అధికారులు కావడం విశేషం. ఇజ్రాయెల్ కు గూఢచర్యం చేస్తున్నారన్న అభియోగాలు
Published Date - 11:31 PM, Thu - 26 October 23 -
#India
PM Narendra Modi: నేడు షిర్డీలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ..!
గురువారం (అక్టోబర్ 26) ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సాయిబాబాను దర్శించుకునేందుకు షిర్డీకి రానున్నారు.
Published Date - 09:44 AM, Thu - 26 October 23 -
#World
PM Modi: పాలస్తీనా విషయంలో భారత్ వైఖరిలో మార్పు ఉండదు
పాలస్తీనా విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో టెలిఫోన్లో మాట్లాడి, ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై
Published Date - 10:19 PM, Thu - 19 October 23 -
#Telangana
Telangana: మోడీ అదానీకి లక్ష కోట్ల రుణమాఫీ.. కేసీఆర్ దేశంలోనే అవినీతిపరుడు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష కోట్ల రుణమాఫీ చేశారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు . అయితే ఆ రుణమాఫీ పారిశ్రామికవేత్త అదానీకి లక్ష కోట్ల రుణమాఫీ చేసినట్టు ఎద్దేవా చేశారు రాహుల్.
Published Date - 05:15 PM, Thu - 19 October 23 -
#India
PM Modi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్, దీపావళి బోనస్
భారత ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించారు.
Published Date - 12:31 PM, Wed - 18 October 23 -
#Speed News
DA Hike Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. నేడు డీఏ పెంపుపై క్లారిటీ..!
నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA Hike Announcement)లో 4 శాతం పెంపునకు ఈ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
Published Date - 08:53 AM, Wed - 18 October 23 -
#Speed News
PM Modi: దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు, మోడీ ప్రత్యేక పూజలు
PM Modi: దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిచోట అమ్మవారిని వివిధ అలంకారాల్లో భక్తులు ఆరాధిస్తున్నారు. ఉత్తర, పశ్చిమ భారతంలోని పలుచోట్ల అమ్మవారు ఈ రోజు చంద్రఘంట మాత అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. చంద్రఘంట మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశిస్సులతో దేశ ప్రజల కీర్తి మరింతగా పెరగాలని ప్రధాని ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ చంద్రఘంటా మాతా ప్రార్ధనా గీతాన్ని మోదీ పంచుకున్నారు. […]
Published Date - 05:45 PM, Tue - 17 October 23 -
#Speed News
Israel-Hamas War: పాలస్తీనాతో నిలబడాలని ప్రధాని మోదీకి అసదుద్దీన్ విజ్ఞప్తి
ఇజ్రాయెల్ పై హమాస్ దాడులు మొదలు పెట్టి పది రోజులు కావొస్తుంది. దీంతో ఇరు దేశాలు పరస్పర దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Published Date - 07:53 PM, Sun - 15 October 23 -
#Sports
Congratulate Team India: టీమిండియా విజయంపై ప్రశంసల జల్లు.. ప్రధాని మోదీ ఏం అన్నారంటే..?
పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భారత జట్టు విజయంపై ప్రశంసలు (Congratulate Team India) కురిపించారు.
Published Date - 02:44 PM, Sun - 15 October 23 -
#India
Israel Attack: ఉగ్రవాద దాడిని ఖండించిన ప్రధాని మోదీ
ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో రాకెట్లను ప్రయోగించారు. హమాస్ రాకెట్ దాడిలో 40 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు.
Published Date - 08:01 PM, Sat - 7 October 23 -
#Sports
Asian Games 2023: అక్టోబర్ 10న కలుద్దాం.. అథ్లెట్లతో పీఎం
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలతో చరిత్రాత్మక ప్రదర్శన చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు .భారత్‌కు అవార్డులు తెచ్చిపెట్టిన క్రీడాకారులను ప్రశంసించిన ప్రధాని మోదీ.
Published Date - 03:08 PM, Sat - 7 October 23 -
#Special
Telangana Turmeric Board : ‘పసుపు బోర్డు’ ఏర్పాటయ్యేది తెలంగాణలోనేనా ? గెజిట్ నోటిఫికేషన్ లో నో క్లారిటీ
Telangana Turmeric Board : తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అక్టోబరు 1న పాలమూరులో జరిగిన బీజేపీ జనగర్జన సభలో ప్రకటించారు.
Published Date - 12:17 PM, Fri - 6 October 23 -
#World
Putin Praises PM Modi: ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు.. చాలా తెలివైన వ్యక్తి అంటూ పొగడ్తలు..!
భారత ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు (Putin Praises PM Modi) కురిపించారు. ప్రధాని మోదీ 'చాలా తెలివైన వ్యక్తి' అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
Published Date - 08:37 AM, Thu - 5 October 23