Pm Modi
-
#Speed News
Whats Today : కామారెడ్డి సభకు ప్రధాని మోడీ.. రాహుల్, ప్రియాంక ప్రచార హోరు
Whats Today : ఇవాళ కామారెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు.
Date : 25-11-2023 - 8:25 IST -
#Speed News
PM Modi : ‘ఎస్సీ వర్గీకరణ’ కమిటీ ఏర్పాటు స్పీడప్.. కేబినెట్ సెక్రటరీకి ప్రధాని మోడీ ఆదేశాలు
PM Modi : ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర కేబినెట్ సెక్రటరీ సహా ఇతర ఉన్నతాధికారులను ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం ఆదేశించారు.
Date : 24-11-2023 - 10:15 IST -
#India
Deepfake Videos : డీప్‌ఫేక్ వీడియోలకు కళ్లెం.. కొత్త చట్టం తెచ్చే యోచన
Deepfake Videos : ‘‘డీప్ ఫేక్ వీడియోలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది’’ అని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలను మొదలుపెట్టింది.
Date : 22-11-2023 - 3:44 IST -
#India
PM Modi: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై పీఎం మోడీ సమీక్ష
ఉత్తరాఖండ్‌లోని సిల్కిరాలో సొరంగంలో చిక్కుకున్న 41 మందిని 10 రోజుల తర్వాత మంగళవారం రెస్క్యూ టీమ్ గుర్తించింది. దీంతో సహాయక చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి.
Date : 22-11-2023 - 2:15 IST -
#Speed News
Rahul Gandhi: టీమిండియా ఓటమికి కారణం మోడీ: రాహుల్
టీమిండియా ఓటమి బాధ వెంటాడుతూనే ఉంది. మ్యాచ్ ముగిసి రెండు రోజులు గడుస్తున్నా ఆ బాధలోనుంచి బయటకు రాలేకపోతున్నారు.
Date : 21-11-2023 - 6:07 IST -
#Sports
world cup 2023: ఆస్ట్రేలియాకు ప్రధాని మోదీ అభినందనలు
ప్రపంచకప్ లో టీమిండియా అపజయం పాలైంది. ఫైనల్ లో తలపడ్డ ఆస్ట్రేలియా రాణించి సత్తా చాటింది. నరేంద్ర మోడీ స్టేడియంలో లక్షా ముప్పై వేల అభిమానుల సమక్షంలో జరిగిన ప్రపంచకప్ లో భారత్ మరోసారి తడబడింది.
Date : 20-11-2023 - 12:37 IST -
#Speed News
MLC Kavitha: మోడీ పాలనలో ఉప్పు, పప్పు, లాంటి నిత్యవసర ధరలు పెరిగాయి: కల్వకుంట్ల కవిత
MLC Kavitha: తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ ది పేగు బంధమని, ఇతర పార్టీలది అధికార బంధమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ ది అధికారం కోసం అహంకారమని, కాంగ్రెస్ కు పెట్టే గుణం లేదని, అధికారకాంక్ష మాత్రమే ఉందని మండిపడ్డారు. పచ్చబడ్డ తెలంగాణను ఆగం కానివ్వద్దని ప్రజలను కోరారు. కాంగ్రెస్ ను తిరస్కరించి కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి కొప్పుల […]
Date : 20-11-2023 - 11:47 IST -
#India
PM Modi – ChatGpt : ఛాట్ జీపీటీకి ప్రధాని మోడీ సలహా.. ఏమిటంటే ?
PM Modi - ChatGpt : ఫేక్ వీడియోలను రూపొందించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తుండటంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆందోళన వ్యక్తం చేశారు.
Date : 17-11-2023 - 2:55 IST -
#Sports
ICC World Cup Final: ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..!
ICC వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ (ICC World Cup Final) మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో హాజరు కావచ్చు.
Date : 17-11-2023 - 7:05 IST -
#Speed News
Modi Election Strategy : మాదిగలకు మోడీ హామీ ఎన్నికల వ్యూహమేనా?
ఎన్నికలు మరో రెండు వారాలు మాత్రమే ఉన్న సందర్భంలో ప్రధాని మోడీ (PM Modi) తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
Date : 13-11-2023 - 10:32 IST -
#India
PM Modi – Diwali : చైనా బార్డర్లో ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోడీ.. దీపావళికి రెడీ
PM Modi - Diwali : ప్రధానమంత్రి నరేంద్రమోడీ హిమాచల్‌ప్రదేశ్‌లోని లెప్చాకు చేరుకున్నారు.
Date : 12-11-2023 - 11:19 IST -
#Speed News
PM Modi: సైరా భానుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు
ప్రముఖ నటి సైరా భానుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. సైరా భానుతో సమావేశమైన మోడీ సినీ ప్రపంచంలో ఆమె చేసిన కృషి తరతరాలుగా గుర్తు పెట్టుకుంటుందని కొనియాడారు. ఈ క్రమంలో సమావేశానికి సంబందించిన ఫోటోలను మోడీ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Date : 11-11-2023 - 4:16 IST -
#Telangana
PM Modi: హైదరాబాద్ లో మోడీ సభ, నేడు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
Date : 11-11-2023 - 12:39 IST -
#Speed News
PM Modi : ఇవాళ విశ్వరూప గర్జన మహాసభ.. ప్రధాని మోడీ కీలక ప్రకటన చేసే ఛాన్స్ ?
PM Modi : ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇవాళ విశ్వరూప గర్జన మహాసభ జరగబోతోంది.
Date : 11-11-2023 - 7:13 IST -
#Special
17 Crore Injection: ఒక్క ఇంజక్షన్ డోస్ ఖరీదు రూ.17 కోట్లు
సాధారణంగా మనం అనారోగ్యంతో ఉంటే ఇంజెక్షన్ తీసుకుంటాము. ఆ ఇంజెక్షన్ ఖరీదు ఎంత ఉంటుంది. రూ.50, రూ.100 అవుతుంది. కానీ ఓ ఇంజెక్షన్ ఖరీదు తెలిస్తే మతిపోతుంది. ఒక్క డోస్ ఖరీదు రూ.17 కోట్లు. ప్రపంచంలోని అన్ని రకాల ఇంజెక్షన్ల కంటే ఈ ఇంజెక్షన్ ధర ఎక్కువ.
Date : 09-11-2023 - 7:04 IST