Pm Modi
-
#India
Modi Lok Sabha Speech : తమకు ఓట్లు కాదు.. ప్రజల హృదయాలు గెలుచుకోవడం ముఖ్యం – ప్రధాని మోడీ
తమకు ఓట్లు కాదు.. ప్రజల హృదయాలు గెలుచుకోవడం ముఖ్యమన్నారు ప్రధాని మోడీ (PM Modi). లోక్‌సభ (Lok Sabha )లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ఫై విమర్శలు చేస్తూనే..బిజెపి అధికారంలోకి వచ్చాక దేశం ఎంతగా అభివృద్ధి జరిగిందో..బిజెపి ప్రభుత్వంలో ఎలాంటి మంచి జరిగిందో వంటి అంశాల గురించి చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో మహిళా రిజర్వేషన్ చట్టం తెచ్చాం. అయోధ్యలో అద్భుతమైన ఆలయం నిర్మించాం. […]
Published Date - 07:06 PM, Mon - 5 February 24 -
#India
UP Judge Death: మహిళా సివిల్ జడ్జికే రక్షణ లేదు, సామాన్య మహిళ పరిస్థితేంటి
ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళా సివిల్ జడ్జి మృతి కలకలం రేపింది. తన క్వార్టర్లో ఉరివేసుకుని కనిపించడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు.
Published Date - 06:50 AM, Mon - 5 February 24 -
#Sports
Dhyan Chand: హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు భారతరత్న ఇవ్వాల్సిందే..
భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు ఇవ్వకపోవడం బాధాకరం. బీజేపీ మాజీ నేత ఎల్కే అద్వానీ ఈ అవార్డును స్వీకరిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు కానీ ధ్యాన్‌చంద్ పేరు ప్రస్తావన లేదు. దీంతో హాకీ దిగ్గజాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.
Published Date - 11:22 PM, Sun - 4 February 24 -
#India
LK Advani: ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై ఓవైసీ ఎటాక్
ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయడంపై అసదుద్దీన్ ఒవైసీ విచారం వ్యక్తం చేశారు. హింసలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధులు సోపానాలు తప్ప మరేమీ కాదని మండిపడ్డారు
Published Date - 06:18 PM, Sat - 3 February 24 -
#India
Lok Sabha Polls 2024: మోడీని ఓడించాలంటే కాంగ్రెస్ బలం సరిపోదా..
రానున్న లోకసభ ఎన్నికలపై రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ వ్యూహాలతో ఇతరత్రా పార్టీలను కలుపుకుని ముందుకెళుతున్నాయి.
Published Date - 03:44 PM, Sat - 3 February 24 -
#India
Bharat Ratna: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని అద్వానీకి భారతరత్న..!
బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ భారతరత్న (Bharat Ratna) అందుకోనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Published Date - 11:52 AM, Sat - 3 February 24 -
#Cinema
Rakul Preet Singh Wedding: రకుల్‌ప్రీత్-జాకీ భగ్నానీల వివాహ వేదిక మార్పు.. ప్రధాని మోదీ కారణమా..?
బాలీవుడ్ నటి రకుల్‌ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల పెళ్లి (Rakul Preet Singh Wedding)పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ జంట ఫిబ్రవరి 21న గోవాలో పెళ్లి చేసుకోనుంది.
Published Date - 07:33 AM, Sat - 3 February 24 -
#India
PM Modi: ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : పీఎం మోడీ
PM Modi: భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, మూడవసారి తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మేలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రసంగించిన ప్రధాని ట్రక్, టాక్సీ డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల వెంబడి ఫేజ్-1లో 1,000 ఆధునిక విశ్రాంతి గృహాలను నిర్మిస్తామని ప్రకటించారు. “మా ప్రభుత్వం మూడవ దఫాలో భారతదేశం ప్రపంచంలో మూడవ […]
Published Date - 07:53 PM, Fri - 2 February 24 -
#Speed News
PM Suryoday Yojana: ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం అంటే ఏమిటి..? దాని వలన సామాన్యులకు ప్రయోజనం ఉందా..?
కోటి ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను అమర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన (PM Suryoday Yojana) పేరుతో ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ప్రకటించారు.
Published Date - 12:30 PM, Fri - 2 February 24 -
#India
Budget 2024: లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..!
సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ (Budget 2024)ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి.
Published Date - 11:20 AM, Thu - 1 February 24 -
#Speed News
Budget 2024: మరికాసేపట్లో బడ్జెట్.. ఈ రంగాలపై మోదీ ప్రభుత్వం వరాలు కురిపించే ఛాన్స్..!
దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఫిబ్రవరి 1న మోదీ ప్రభుత్వం రెండో పర్యాయం చివరి బడ్జెట్ (Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఇది మధ్యంతర బడ్జెట్.
Published Date - 10:25 AM, Thu - 1 February 24 -
#Speed News
Interim Budget: మరికొన్ని గంటల్లో మధ్యంతర బడ్జెట్.. వీరికి గుడ్ న్యూస్ అందనుందా..?
లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ (Interim Budget) ద్వారా అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు మోదీ ప్రభుత్వానికి చివరి అవకాశం ఉంది.
Published Date - 11:54 PM, Wed - 31 January 24 -
#India
Budget 2024: రేపే కేంద్ర బడ్జెట్… మధ్యతరగతి ప్రజలకు తీపికుబురు.. ?
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి1న పార్లమెంట్ లో ప్రవేశపెట్టునున్న మధ్యంతర బడ్జెట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మూడోసారి విజయం ఊరిస్తున్న వేళ మోదీ సర్కార్ జనాకర్షక నిర్ణయాలేమైనా ప్రకటిస్తుందా ?
Published Date - 05:35 PM, Wed - 31 January 24 -
#Andhra Pradesh
Letter To Modi : ప్రధాని మోడీకి వైఎస్ షర్మిల లేఖ.. ఏయే అంశాలను ప్రస్తావించారంటే..
Letter To Modi : ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా ఫిబ్రవరి 2న ధర్నా చేసేందుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రెడీ అవుతున్నారు.
Published Date - 06:37 PM, Tue - 30 January 24 -
#India
Top News Today: దేశవ్యాప్తంగా జరిగిన నేటి ముఖ్యంశాలు
రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇస్తున్న ఆరు వేల రూపాయలను ఇప్పుడు 9 వేలకు పెంచనున్నారు.
Published Date - 02:55 PM, Tue - 30 January 24