Pm Modi
-
#India
RBI: ఆర్బీఐకి 90 ఏళ్లు.. ప్రత్యేక రూ. 90 నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ
RBI: భారతదేశంలో అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను పర్యవేక్షించే సెంట్రల్ బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), మరో కీలక మైలురాయి చేరుకుంది. కేంద్ర బ్యాంకు సేవలు ప్రారంభమై 90 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవాన్ని(90th Anniversary) పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) సోమవారం ప్రత్యేక నాణేన్ని(special coin) విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ […]
Date : 01-04-2024 - 1:59 IST -
#India
Seethakka: రాష్ట్రపతి నిలబడితే.. మోడీ కూర్చుంటారా?.. ప్రధాని తీరుపై సీతక్క విమర్శ
Danasari Seethakka: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ(LK Advani)కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(Bharat Ratna)ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆదివారం స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందజేసిన విషయం తెలిసిందే. వయోభారం, అనారోగ్య కారణాలతో అద్వానీ శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేదు. దీంతో రాష్ట్రపతే స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఈ […]
Date : 01-04-2024 - 12:57 IST -
#Speed News
Uddhav Thackeray: అధికారం నుంచి బీజేపీని తప్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి : ఉద్ధవ్
Uddhav Thackeray: శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరే బిజెపి నాయకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వారిని “పోకిరి” అని పిలిచారు. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా బ్లాక్ నిర్వహించిన ‘లోక్తంత్ర బచావో మహా ర్యాలీ’ (సేవ్ డెమోక్రసీ ర్యాలీ)లో ఠాక్రే మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల సమస్యపై బిజెపిపై దాడి చేసిన ఆయన, దానిని “భ్రష్ట (అవినీతి) జనతా పార్టీ” అని అభివర్ణించారు. దాని అసలు ముఖం బట్టబయలైందని పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల […]
Date : 01-04-2024 - 10:01 IST -
#Trending
Uber Bill Viral : ఉబెర్‌తో ఆటో రైడ్.. బిల్లు రూ.7.66 కోట్లు.. ప్రయాణికుడికి షాక్
Uber Bill Viral : అతడి పేరు దీపక్. అందరిలాగే ఉబెర్ యాప్‌లో ఆటోను బుక్ చేసుకున్నాడు.
Date : 31-03-2024 - 1:57 IST -
#South
PM Modi : కాంగ్రెస్ వల్లే మన ద్వీపం లంక పాలైంది.. ప్రధాని మోడీ సంచలన ఆరోపణలు
PM Modi : ఎన్నికలు సమీపించిన వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీ దక్షిణ భారతదేశంలో ఓ తేనెతుట్టెను కదిల్చారు.
Date : 31-03-2024 - 1:12 IST -
#India
PM Modi Bill Gates Meet: వ్యర్ధాలతో తయారైన ప్రధాని మోడీ జాకెట్
ప్రధాని నరేంద్ర మోడీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మధ్య జరిగిన భేటీలో ఆసక్తికర అంశాలపై చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నుండి ఆరోగ్యం, వాతావరణం మరియు రీసైక్లింగ్ వరకు అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
Date : 29-03-2024 - 5:27 IST -
#India
Nirmala Sitharaman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన.. డబ్బులేక పోటీ చేయట్లేదు..!
దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న ప్రశ్నపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద డబ్బు లేదని అన్నారు.
Date : 28-03-2024 - 1:05 IST -
#India
MGNREGA: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. వేతన రేటు పెంపు..!
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద పనిచేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం భారీ బహుమతిని అందజేసింది.
Date : 28-03-2024 - 11:30 IST -
#India
MK Stalin : మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశమంతా అల్లర్లతో అల్లకల్లోలం..స్టాలిన్
MK Stalin : ప్రధాని నరేంద్రమోడీ(PM Modi)పై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) కామెంట్స్ చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన ఆయన.. పార్టీ అభ్యర్థుల కోసం పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలను ఓట్లడుగుతున్నారు. తన పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. #WATCH | Tamil Nadu Chief Minister and DMK President MK Stalin with party leader Kanimozhi campaigns in […]
Date : 26-03-2024 - 1:52 IST -
#India
Modi Vs Ajay Rai : వారణాసిలో ప్రధాని మోడీపై పోటీ.. అజయ్‌రాయ్ ఎవరు ?
Modi Vs Ajay Rai : ఉత్తరప్రదేశ్‌లోని ‘వారణాసి’.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల్లో పోటీచేసే లోక్‌సభ స్థానం !!
Date : 25-03-2024 - 12:16 IST -
#India
PM Modi: మోడీ వికసిత్ భారత్ నినాదం.. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యం
PM Modi: అభివృద్ధి, సంక్షేమ నినాదంతో మోదీ సర్కార్ మూడోసారి అధికారం అందుకోవాలని పట్టుదలగా ఉంది. గత పదేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వాటి వివరాలను ప్రజల ముందు ఉంచుతోంది. రోడ్లు, రైల్వేలు, పేదలకు ఇళ్ల నిర్మాణం, ఎల్పీజీ కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ , నమామి గంగే, కొవిడ్ సమయంలో అందించిన టీకాల సమాచారాన్ని ప్రజలకు వివరిస్తోంది. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు వికసిత్ భారత్ నినాదం అందుకుంది. మరో మూడేళ్లలో ప్రపంచంలోనే […]
Date : 25-03-2024 - 10:44 IST -
#India
PM Modi : రష్యాలో ఉగ్రదాడిపై స్పందించిన ప్రధాని మోడీ
PM Modi: ప్రధాని మోడీ (PM Modi) రష్యా రాజధాని మాస్కో(Moscow)లోని క్రాకస్ సిటీ హాల్(Krakow City Hall)పై జరిగిన ఉగ్రవాద దాడి(terrorist attack)ని ఖండించారు. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్ చేశారు. We strongly condemn the heinous terrorist attack in Moscow. Our thoughts and prayers are with the families of the […]
Date : 23-03-2024 - 11:09 IST -
#India
Bhutan Tour : భూటాన్ చేరుకున్న ప్రధాని మోడీ..అపూర్వ స్వాగతం
PM Modi: రెండు రోజుల పర్యటన నిమిత్తం (Bhutan Tour) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) భూటాన్ (Bhutan) చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన మోడీ ఆ దేశ రాజధాని థింపులో ల్యాండ్ అయ్యారు. అక్కడ ప్రధానికి అపూర్వ స్వాగతం లభించింది. పారో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ ప్రధాని షెరింగ్ తోబ్గే స్వాగతం పలికారు. అనంతరం పారో నుండి […]
Date : 22-03-2024 - 12:31 IST -
#Covid
Janata Curfew: జనతా కర్ఫ్యూకి నాలుగేళ్లు.. 2020 మార్చి 22న ఏం జరిగిందంటే..?
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం 2020 మార్చి 22న దేశంలో 'జనతా కర్ఫ్యూ' (Janata Curfew) విధించింది.
Date : 22-03-2024 - 11:30 IST -
#India
PM Modi Bhutan Postponed: ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన వాయిదా.. కారణమిదే..?
ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన వాయిదా (PM Modi Bhutan Postponed) పడింది.
Date : 21-03-2024 - 7:31 IST