Pm Modi
-
#India
Chidambaram : దేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యం: చిదంబరం
Jamili elections are impossible in the country Chidambaram: ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని అన్నారు. అలా చేయాలనుకుంటే రాజ్యాంగానికి కనీసం ఐదు సవరణలు అయినా చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.
Published Date - 05:37 PM, Mon - 16 September 24 -
#Andhra Pradesh
CM Chandrababu : నేడు గుజరాత్‌కు వెళ్లనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu will go to Gujarat today : గాంధీనగర్ లో ఈరోజు నుంచి జరగనున్న జరిగే 4వ గ్లోబల్ రెన్యుబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్, ఎక్స్పో (Re-Invest 2024) సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈమేరకు ఆయన రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సదస్సులో వివరించనున్నారు.
Published Date - 12:44 PM, Mon - 16 September 24 -
#India
PM Modi : బంగ్లాదేశీయులు, రొహింగ్యా చొరబాటుదార్లతో ఆ పార్టీలు చేతులు కలిపాయ్ : ప్రధాని మోడీ
జంషెడ్ పూర్లోని గోపాల్ మైదాన్‌లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి(PM Modi) ఈ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 04:58 PM, Sun - 15 September 24 -
#India
PM Modi : ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ
PM Modi launched six vande bharat trains: మోడీ ప్రారంభించిన కొత్త రైళ్లు టాటానగర్ - పాట్నా, భాగల్పూర్ - దుమ్కా - హౌరా, బ్రహ్మపూర్ - టాటానగర్, గయా - హౌరా, డియోఘర్ - వారణాసి మరియు రూర్కెలా - హౌరాతో సహా వివిధ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు ఆరు కొత్త వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
Published Date - 03:49 PM, Sun - 15 September 24 -
#India
Narendra Modi : 12 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Narendra Modi : దేశంలోని మొట్టమొదటి ‘వందే మెట్రో’తో సహా డజను వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Published Date - 11:33 AM, Sun - 15 September 24 -
#India
Junior Doctors : హత్యాచార ఘటన..రాష్ట్రపతి, ప్రధానికి జూనియర్ డాక్టర్లల లేఖ
Letter from Junior Doctors to the President and Prime Minister : వరుసగా మూడోరోజు కూడా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వైద్యులతో చర్చలు జరపడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి, ప్రధాని నరేందమోడీకి లేఖ రాశారు.
Published Date - 07:05 PM, Fri - 13 September 24 -
#Andhra Pradesh
Vande Bharat trains : తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు
Two new Vande Bharat trains: సెప్టెంబర్ 16న ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ -హైదరాబాద్, దుర్గ్ - విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
Published Date - 06:46 PM, Fri - 13 September 24 -
#India
PM Modi : వామపక్షాలకు ఆయనొక దారిదీపం: ఏచూరి మృతి పట్ల ప్రధాని విచారం
PM Modi mourns Sitaram Yechury death : ఏచూరి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. వామపక్షాలకు ఆయనొక దారిదీపం అని పేర్కొన్నారు. రాజకీయాల్లో అందరితో కలిసిపోయే సామర్థ్యం ఉన్న ఏచూరి.. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా తనదైన ముద్ర వేశారన్నారు.
Published Date - 07:40 PM, Thu - 12 September 24 -
#India
PM Modi : పారాలింపిక్స్ విజేతలతో ప్రధాని మోడీ సమావేశం
PM Modi meeting with Paralympic winners: ఈ సందర్భంగా ప్రధాని అథ్లెట్లను అభినందించారు. దేశం కోసం వారు చేసిన కృషిని కొనియాడారు. వారితో కాసేపు ముచ్చటించారు. 'అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన భారత అథ్లెట్లు 29 పతకాలను సాధించడం అభినందనీయం.
Published Date - 06:42 PM, Thu - 12 September 24 -
#India
PM Modi Ganpati Pooja: సీజేఐ చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజకు హాజరైన ప్రధాని మోదీ
PM Modi Ganpati Pooja: ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నివాసంలో గణేష్ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఇంటికి చేరుకున్న ప్రధాని మోదీకి సీజేఐ దంపతులు స్వాగతం పలికారు
Published Date - 11:03 PM, Wed - 11 September 24 -
#India
Narenda Modi : గ్రీన్ హైడ్రోజన్ ప్రచారంలో ప్రపంచ సహకారం కోసం ప్రధాని మోదీ పిలుపు
Narenda Modi : 'గ్రీన్ హైడ్రోజన్‌పై రెండవ అంతర్జాతీయ కాన్ఫరెన్స్'లో వాస్తవంగా ప్రసంగిస్తూ, పరిశ్రమలను డీకార్బనైజ్ చేయడంలో గ్రీన్ హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తుందని, మిగులు పునరుత్పాదక శక్తికి నిల్వ పరిష్కారంగా పనిచేస్తుందని ప్రధాని మోదీ హైలైట్ చేశారు.
Published Date - 05:56 PM, Wed - 11 September 24 -
#Telangana
CM Revanth Reddy : తెలంగాణకు భారీ రుణ భారం సవాల్ గా మారింది: సీఎం రేవంత్ రెడ్డి
Economic Commission Group Meeting : దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అని, భారీ రుణ భారం తెలంగాణకు సవాల్ గా మారింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తెలంగాణ అప్పు రూ.6.85 లక్షల కోట్లకు చేరింది. రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం రుణాల తిరిగి చెల్లింపులకే సరిపోతుంది అని తెలిపారు.
Published Date - 04:23 PM, Tue - 10 September 24 -
#India
Rahul Gandhi : ఆ తర్వాత భారత్‌లో రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుంది: రాహుల్ గాంధీ
Abolition of Reservation in India : భారత్‌లోని అన్ని వర్గాల ప్రజలకు సమానమైన, పారదర్శక అవకాశాలు లభించే పరిస్థితులు వచ్చిన తర్వాత రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచన చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని రాహుల్ అన్నారు.
Published Date - 01:08 PM, Tue - 10 September 24 -
#India
PM Announces 2 lakh Ex-Gratia: లక్నో ప్రమాద బాధిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా
PM Announces 2 lakh Ex-Gratia: ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించిన ఆయన, మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు. అదే సమయంలో క్షతగాత్రులకు రూ.50,000 సాయం అందిస్తానని తెలిపారు.
Published Date - 04:28 PM, Sun - 8 September 24 -
#World
Russia Ukraine War: అజిత్ దోవల్ రష్యా పర్యటన వెనుక మోడీ మంత్రమేంటి ?
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దాదాపు రెండున్నరేళ్లుగా కొనసాగుతోంది. ఈ సమస్యపై ప్రధాని మోదీ చాలాసార్లు తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం అజిత్ దోవల్ రష్యా పర్యటన చర్చనీయాంశంగా మారింది.
Published Date - 02:55 PM, Sun - 8 September 24