Pm Modi
-
#Sports
Chess Olympiad 2024: చెస్ ఒలింపియాడ్ విజేత జట్టుతో ప్రధాని మోదీ భేటీ
Chess Olympiad 2024: ప్రధాని మోడీ చెస్ ఒలింపియాడ్ విజేతలతో కలిసి చెస్ బోర్డ్‌ను పట్టుకుని ఫోటోకి స్టిల్ ఇచ్చారు. ఇందుకు సంబందించిన వీడియోలు, ఫోటోలను పీఎంఓ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేస్తోంది.ఈ సందర్భంగా జట్టు సభ్యులతో మోడీ టోర్నమెంట్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
Published Date - 07:45 PM, Wed - 25 September 24 -
#India
Rahul Gandhi : ప్రభుత్వ విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు..? బిజెపి ఎంపీనా..? లేక మోడీనా..?: రాహుల్ గాంధీ
Rahul Gandhi : రైతులకు వ్యతిరేకంగా బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ మళ్లీ క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని అన్నారు. సాగు చట్టాలను తిరిగి తీసుకురావాలని ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై మోడీ క్లారిటీ ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Published Date - 06:25 PM, Wed - 25 September 24 -
#India
PM Modi : మరోసారి బీజేపీ సర్కార్..హర్యానా ప్రజానీకం చెబుతుంది: ప్రధాని మోడీ
Haryana: బీజేపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం, పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రాల్లో హర్యానా ఒకటని ప్రధాని అన్నారు. పారిశ్రామికీకరణ జరిగినప్పుడు పేదలు, రైతులు, దళితులు ఎక్కువగా ప్రయోజనాలు పొందారని చెప్పారు.
Published Date - 05:01 PM, Wed - 25 September 24 -
#India
PM Modi Meets Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడిని మరోసారి కలిసిన ప్రధాని మోదీ!
1992లో దౌత్య సంబంధాల స్థాపన తర్వాత భారత ప్రధానమంత్రి తొలిసారిగా సందర్శించడం వల్ల ఉక్రెయిన్‌లో ప్రధాని మోదీ ఈ పర్యటన చాలా ముఖ్యమైనది.
Published Date - 11:36 AM, Tue - 24 September 24 -
#India
Rahul Gandhi : కశ్మీర్‌పై నాకున్న ప్రేమను మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు
Rahul Gandhi : లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీని 'చప్పన్ ఇంచ్ కి చాతీ' అనే వ్యక్తిగా మాట్లాడటం మీరు చూశారని ఆయన అన్నారు. INDIA బ్లాక్ అతని విశ్వాసాన్ని ఓడించినందున ఇప్పుడు అతని మానసిక స్థితి మారిపోయింది, అతను ఇకపై అదే వ్యక్తి కాదు' అని రాహుల్ గాంధీ అన్నారు.
Published Date - 07:35 PM, Mon - 23 September 24 -
#India
PM Modi : ప్రధాని మోడీ ‘‘కామ్ కీ బాత్’’ చేయడం లేదు : రాహుల్‌గాంధీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ (PM Modi) విరుచుకుపడ్డారు.
Published Date - 04:42 PM, Mon - 23 September 24 -
#India
Dissanayake : శ్రీలంక నూతన అధ్యక్షుడికి ప్రధాని మోడీ, మల్లికార్జున ఖర్గేలు శుభాకాంక్షలు
Dissanayake : దీంతో ఆయనకు దేశ విదేశాల నుంచి శుభాకాక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీ, ప్రధాన పత్రిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు దిస్సనాయకేకి ఎక్స్ వేదికగా సోమవారం అభినందనలు తెలిపారు.
Published Date - 03:44 PM, Mon - 23 September 24 -
#India
Nitin Gadkari : నాలుగోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామో, రామో చెప్పలేను: గడ్కరీ
గడ్కరీ (Nitin Gadkari) కామెంట్స్ విని రాందాస్ అథవాలే నవ్వారు. దీంతో స్పందించిన గడ్కరీ.. ‘‘నేను జోక్ చేశాను’’ అని చెప్పారు.
Published Date - 02:51 PM, Mon - 23 September 24 -
#India
Sundar Pichai: ప్రజల కోసం AI పని చేసేలా ప్రధాని మోదీ మమ్మల్ని ముందుకు తెస్తున్నారు
Sundar Pichai: భారతదేశంలోనే కాకుండా దేశంలో మరింత మూలధనాన్ని నింపేందుకు ఎదురుచూస్తున్నట్లు ఆల్ఫాబెట్ , గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ప్రధాని మోదీతో ఇక్కడ జరిగిన సీఈఓల రౌండ్‌టేబుల్ సందర్భంగా పిచాయ్ మాట్లాడుతూ, 'డిజిటల్ ఇండియా' విజన్‌తో దేశాన్ని మార్చడంపై ప్రధాని దృష్టి సారించడంపై తాను పొంగిపోయానని అన్నారు.
Published Date - 12:17 PM, Mon - 23 September 24 -
#India
PM Modi: కువైట్ యువరాజుతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం
PM Modi: కువైట్ యువరాజుతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కీలక భేటీలో ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్నాలజీ, ఎనర్జీ తదితర రంగాల్లో భారత్-కువైట్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు.
Published Date - 10:19 AM, Mon - 23 September 24 -
#India
PM Modi : ‘‘భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్లు మీరే’’.. ఎన్నారైల సమావేశంలో ప్రధాని మోడీ
‘‘భారతీయులు భూమిపై ఎక్కడున్నా భారతీయ విలువలు, సంస్కృతి అనేవి వారిని ఏకం చేస్తుంటాయి’’ అని మోడీ(PM Modi) పేర్కొన్నారు.
Published Date - 09:40 AM, Mon - 23 September 24 -
#Business
PM Modi : 15 టెక్ కంపెనీల సీఈవోలతో మోడీ భేటీ.. ‘మేడ్ బై ఇండియా’ గురించి చర్చ
ఈసందర్భంగా మోడీతో(PM Modi) భేటీ అయిన వారిలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, ఎన్విడియా సీఈవో జెన్సెన్ హాంగ్ సహా 15 కంపెనీల సీఈవోలు ఉన్నారు.
Published Date - 09:13 AM, Mon - 23 September 24 -
#Andhra Pradesh
TTD: లడ్డూ వివాదం..ప్రధానికి వైఎస్ జగన్ లేఖ
YS Jagan : టీటీడీ ప్రతిష్ఠతను దిగజార్చేలా చంద్రబాబు చేస్తున్నారని..అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమల హిందుత్వానికి మారు పేరన్నారు. అలాంటి తిరుమల క్షేత్రంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 04:13 PM, Sun - 22 September 24 -
#India
Kejriwal : రాబోయే ఎన్నికలు అగ్నిపరీక్ష వంటివి: కేజ్రీవాల్
Delhi Assembly elections : ఆప్ పార్టీ నేతలను అవినీతిపరులుగా చూపడానికి ప్రధాని నరేంద్ర మోడీ కుట్రపన్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ తనను, మనీష్ సిసోదియాను అవినీతిపరులుగా చూపి, ప్రజలకు దూరం చేయాలని కుట్రపన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 03:21 PM, Sun - 22 September 24 -
#India
Indian Antiquities : అమెరికా పెద్ద మనసు.. 297 భారత పురాతన వస్తువులు బ్యాక్
భారత పురాతన వస్తువులు(Indian Antiquities) తిరిగి ఇచ్చేందుకు సంబంధించి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరడం గొప్ప విషయమన్నారు.
Published Date - 12:46 PM, Sun - 22 September 24