Pm Modi
-
#India
New Parliament : ఉదయం 7.30 టు మధ్యాహ్నం 2.30.. పార్లమెంట్ ప్రారంభోత్సవం ఇలా
కొత్త పార్లమెంట్ (New Parliament) ప్రారంభోత్సవాల షెడ్యూల్ విడుదలైంది.
Date : 26-05-2023 - 7:26 IST -
#India
PM Modi: మూడు దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ
జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగారు.
Date : 25-05-2023 - 7:29 IST -
#Telangana
New Parliament : పార్లమెంటులో రాజదండంపై ఒవైసీ వ్యంగ్యాస్త్రాలు
నూతన పార్లమెంట్ భవన (New parliament) ప్రారంభోత్సవానికి ఎంఐఎం వెళ్ళదని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
Date : 24-05-2023 - 4:47 IST -
#Andhra Pradesh
Polavaram Finance : కేంద్ర ఆర్థిక సహాయం వెనుక `పోలవరం` కుట్ర
Polavaram Finance : ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక లోటు కింద రూ. 10వేల 500 కోట్లను ను కేంద్రం విడుదల చేసింది.
Date : 24-05-2023 - 2:04 IST -
#India
PM Modi- Rahul Gandhi: ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు.. తేల్చేసిన జాతీయ సర్వే..!
లోక్ సభ ఎన్నికలలో అందరి చూపు ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ (PM Modi- Rahul Gandhi)పైనే ఉంటుంది. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది.
Date : 24-05-2023 - 6:40 IST -
#India
Modi Award : ప్రధాని మోడీకి 2 దేశాల అత్యున్నత పురస్కారాలు
ప్రధాని మోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు ఫిజీ, పపువా న్యూ గినియా దేశాలు అత్యున్నత పురస్కారాలను (Modi Award) ప్రకటించాయి.
Date : 22-05-2023 - 1:23 IST -
#India
New Parliament Photos : కొత్త పార్లమెంట్ అదుర్స్.. ఓ లుక్కేయండి
New Parliament Photos : మన దేశానికి కొత్త పార్లమెంటు బిల్డింగ్ అందుబాటులోకి రాబోతోంది. ఆ ప్రజాస్వామ్య సౌధాన్ని ఈనెల 28న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. దాదాపు రూ.862 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన కొత్త పార్లమెంటు బిల్డింగ్ కు సంబంధించిన ఆసక్తికర విశేషాలను తెలుసుకుందాం..
Date : 22-05-2023 - 10:00 IST -
#Speed News
Papua New Guinea: మోదీ పాదాలు తాకిన పాపువా న్యూ గినియా ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం పపువా న్యూ గినియా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పాపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే ఘనస్వాగతం పలికారు.
Date : 21-05-2023 - 6:42 IST -
#Speed News
New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంపై రాజకీయ రగడ
కొత్తగా నిర్మితమైన పార్లమెంట్ భవనం మే28న ప్రారంభమవుతుంది . ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించబడుతుంది.
Date : 21-05-2023 - 3:13 IST -
#India
Stop War : యుద్ధం ఆపండి..ఆ దేశాలకు మోడీ హితవు
యుద్ధాన్ని ఆపాలని (Stop War) రష్యా-ఉక్రెయిన్ దేశాలకు ప్రధాని మోడీ సూచించారు.
Date : 21-05-2023 - 12:54 IST -
#South
Delhi Politics: విపక్షాల ఐక్యత: కేజ్రీవాల్‌తో నితీష్ రాజకీయాలు
దేశంలో మోడీని ప్రధాని గద్దె దించేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ఒక్కొక్కరుగా మోడీపై యుద్ధం ప్రకటిస్తున్నారు. ఇటీవల కర్ణాటక ఫలితాల అనంతరం విపక్ష పార్టీల్లో జోష్ కనిపిస్తుంది.
Date : 21-05-2023 - 12:25 IST -
#World
G7 summit: జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది దాటినా దానికి ఫుల్ స్టాప్ పడట్లేదు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల్ని ఖండిస్తూ రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి.
Date : 20-05-2023 - 4:58 IST -
#Speed News
Aravind Kejriwal: అందుకే చదువుకోండి ఫస్ట్ పీఎం గారు
అందుకే చదువుకోండి ఫస్ట్... ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదా. ఓ కార్యక్రమంలో ఓ విద్యార్థి అన్న మాటలివి. పెళ్లి గురించి మీకెందుకు.. చదువుకోండి ఫస్ట్ అంటూ చెప్పిన ఆ విద్యార్థి డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
Date : 20-05-2023 - 3:37 IST -
#India
New Parliament Building: మే 28న కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభం.. కొత్త భవనంలో ఒకేసారి ఎంత మంది కూర్చోగలరో తెలుసా..?
మే 28న కొత్త పార్లమెంటు భవనాన్ని (New Parliament Building) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
Date : 20-05-2023 - 10:16 IST -
#Speed News
Hiroshima: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన పీఎం మోదీ
జీ-7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) జపాన్‌లోని హిరోషిమా )Hiroshima) పర్యటనలో ఉన్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ హిరోషిమా (Hiroshima) వెళ్లారు.
Date : 20-05-2023 - 8:52 IST