Pm Modi
-
#Andhra Pradesh
YS Sharmila : త్వరలో సీఎం చంద్రబాబును కలుస్తా.. వైఎస్ షర్మిల
YS Sharmila : ప్రధాని మోడీ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ వివాదంపై స్పెషల్ సిట్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సెక్యూలర్ పార్టీగా ప్రారంభమైన జనసేన.. ఇప్పుడు పూర్తిగా రైటిస్ట్‌గా మారిందని సెటర్లు వేశారు.
Published Date - 06:34 PM, Fri - 4 October 24 -
#India
Kautilya Economic Conclave: నేడు కౌటిల్య ఆర్థిక సదస్సును ప్రారంభించనున్న మోడీ
Kautilya Economic Conclave: కౌటిల్య ఆర్థిక సదస్సు మూడవ ఎడిషన్ అక్టోబర్ 4 నుండి 6 వరకు జరుగుతుంది. ఈ సదస్సును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభిస్తారని, సాయంత్రం 6.30 గంటలకు ప్రధాని మోదీ ఇందులో పాల్గొని, హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారని అధికారిక ప్రకటన తెలిపింది.
Published Date - 08:11 AM, Fri - 4 October 24 -
#India
Rahul Gandhi : అంబానీ పెళ్లి చూశారా?..అది మీ డబ్బే: రాహుల్ గాంధీ
Rahul Gandhi : నరేంద్ర మోడీ ఇలా చేశారు.. ప్రధాని మోడీ దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టారు. ఇంతే కాకుండా.. హర్యానాలో ఉన్న ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి.
Published Date - 05:57 PM, Tue - 1 October 24 -
#India
CAG : ‘వికసిత్ భారత్’ పై కాగ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
CAG : గ్రామ సభలు, స్థానిక సంస్థలకు ఇంకా తగిన గుర్తింపు దొరకలేదు.. అలాగే, దేశంలోని 50 శాతం జనాభా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనే నివాసం ఉంటుందని కాగ్ చీఫ్ గిరీశ్ ముర్ము పేర్కొన్నారు.
Published Date - 04:50 PM, Tue - 1 October 24 -
#India
Rajnath Singh : ఖర్గే 125 ఏళ్లు బతకాలి.. 125 ఏళ్లు ప్రధానిగా మోడీ ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh : ఖర్గే మాట్లాడుతూ, మోడీని గద్దె దింపేవరకూ తాను చనిపోనంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం తన వయస్సు 83 ఏళ్లని, ఇప్పుడిప్పుడే చనిపోనంటూ వ్యాఖ్యానించారు.
Published Date - 06:25 PM, Mon - 30 September 24 -
#India
Amit Shah : వికసిత్ భారత్‌ను ఖర్గే చూడాలి..ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి: అమిత్ షా
Amit Shah : ప్రధాని మోడీపై కాంగ్రెస్ నాయకులకు ఎంతో ద్వేషం, భయం ఉందో ఈ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. వారు నిరంతరం మోడీ గురించే ఆలోచిస్తున్నారని ఇవి చెబుతున్నాయి'' అని షా విమర్శించారు.
Published Date - 02:20 PM, Mon - 30 September 24 -
#India
Modi Dials Kharge: ఖర్గేకు ప్రధాని మోడీ ఫోన్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
Modi Dials Kharge: జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఖర్గేను మోడీ పరామర్శించారు.
Published Date - 11:45 PM, Sun - 29 September 24 -
#India
Arvind Kejriwal : తిహార్ జైల్లో టార్చర్ చేశారు : కేజ్రీవాల్
Arvind Kejriwal : ఢిల్లీ, పంజాబ్‌లలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పాటు చేశారని ప్రధాని మోడీ భావించారని, ఇప్పుడు హర్యానాలో నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని భయపడ్డారని కేజ్రీవాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన సంక్షేమ పథకాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.
Published Date - 09:38 PM, Sun - 29 September 24 -
#India
Mallikarjuna Kharge: వేదికపై ప్రసంగిస్తూ.. అస్వస్థతకు గురైన మల్లికార్జున ఖర్గే
Mallikarjuna Kharge: జమ్మూకశ్మీర్‌లోని కతువాలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ఖర్గే.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని కోరుకోలేదని ఆరోపించారు.
Published Date - 04:24 PM, Sun - 29 September 24 -
#India
Mann Ki Baat: ‘మన్ కీ బాత్’ పదేళ్లు పూర్తి..114వ ఎపిసోడ్‌ను హోస్ట్ చేయనున్న మోదీ
Mann Ki Baat: "మన్ కీ బాత్" ఆకాశవాణి యొక్క మొత్తం నెట్‌వర్క్, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో (AIR) న్యూస్ వెబ్‌సైట్ , Newsonair మొబైల్ యాప్‌లో ప్రసారం చేయబడుతుంది. శ్రోతలు YouTube ద్వారా PM మోడీ ఆలోచనలను కూడా ట్యూన్ చేయవచ్చు. దీనిని సోషల్ మీడియాలోకి తీసుకువెళ్లి, PMO ఇండియా Xలో ఇలా పోస్ట్ చేసింది, "ఈ ఐకానిక్ ప్రోగ్రామ్‌కి పదేళ్లు పూర్తయినందున నేటి మన్‌కీబాత్ ప్రత్యేకం. ఈ రోజు ఉదయం 11 గంటలకు ట్యూన్ చేయండి!"
Published Date - 10:45 AM, Sun - 29 September 24 -
#Business
Wage Rates For Workers: దసరాకు ముందే కార్మికులకు పండగలాంటి న్యూస్ చెప్పిన కేంద్రం..!
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా కార్మికులకు పెద్ద కానుకగా ఇచ్చింది. గురువారం కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కనీస వేతన రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.
Published Date - 09:11 PM, Thu - 26 September 24 -
#India
PM Modi: ‘పరమ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని మోడీ
PM Modi: సాంకేతిక విప్లవ యుగంలో కంప్యూటింగ్ సామర్థ్యం జాతీయ సామర్థ్యానికి ప్రత్యామ్నాయంగా మారిందన్నారు. సాంకేతిక, కంప్యూటింగ్ సామర్థ్యంపై ఆధారపడని రంగమంటూ ఏదీ లేదని తెలిపారు.
Published Date - 07:37 PM, Thu - 26 September 24 -
#India
Rahul Gandhi : దేశంలో ఉద్యోగాల కొరతకు మోడీ కారణం కాదా?: రాహుల్‌గాంధీ
Rahul Gandhi : ప్రధాని మోడీ ప్రజలను విభజించి పాలిస్తున్నారనీ, ఒకరిని చూసి మరొకరు అసహ్యించుకునేలా తయారు చేశారని మండిపడ్డారు.
Published Date - 07:17 PM, Thu - 26 September 24 -
#India
PM Modi : ప్రధాని మోడీ పూణే పర్యటన రద్దు..
Pune : దీంతో పాటు పుణె వాసులకు మెట్రో కానుక కూడా ఇవ్వాల్సి ఉంది. స్వర్‌గేట్‌ను డిస్ట్రిక్ట్ కోర్ట్‌ను కలిపే భూగర్భ మెట్రోను ప్రధాని మోడీ ప్రారంభించాలని ప్లాన్ చేసుకున్నారు.
Published Date - 12:33 PM, Thu - 26 September 24 -
#India
Arka Arunika : అర్కా, అరుణిక సూపర్ కంప్యూటర్స్ రెడీ.. ఇవేం చేస్తాయంటే..
వాస్తవానికి ఈ సూపర్ కంప్యూటర్లు(Arka Arunika) పాతవే. అయితే వాటి కెపాసిటీని మన దేశం మూడు రెట్లు పెంచింది.
Published Date - 09:14 AM, Thu - 26 September 24